News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

ABP Desam Top 10, 22 August 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 22 August 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

FOLLOW US: 
Share:
 1. Chandrayaan-3: చంద్రయాన్‌-2 ఆర్బిటర్‌తో చంద్రయాన్-3 ల్యాండర్‌ అనుసంధానం -'Welcome Buddy' అంటూ సందేశం

  ఇస్రో చేపట్టిన ప్రతిష్ఠాత్మక చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్.. చందమామకు మరింత చేరువైంది. ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి విడిపోయిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. Read More

 2. Whatsapp: వాట్సాప్ సెట్టింగ్స్ మారిపోతున్నాయ్ - బీటా వెర్షన్‌లో మార్పులు చేస్తున్న మెటా!

  వాట్సాప్ తన సెట్టింగ్స్ ట్యాబ్‌కు మార్పులు చేయడం ప్రారంభించింది. మొదట ఐవోఎస్ వెర్షన్‌లో ఈ మార్పులు చూడవచ్చు. Read More

 3. Google warning: వినియోగదారులకు Google సీరియస్ వార్నింగ్, ఇలా చేయకపోతే అకౌంట్ ఎగిరిపోవడం ఖాయం!

  టెక్ దిగ్గజం గూగుల్ యూజర్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. రెండు ఏండ్ల పాటు గూగుల్ అకౌంట్లను వినియోగించకపోతే శాశ్వతంగా తొలగిస్తామని వెల్లడించింది. Read More

 4. TS CPGET 2023: ఆగస్టు 22న సీపీగెట్‌-2023 ఫలితాలు, రిజల్ట్స్ వెల్లడి సమయమిదే?

  తెలంగాణలోని కళాశాల్లో పీజీ కోర్సులు, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీపీగెట్‌)-2023’ ప్రవేశ పరీక్షల ఫలితాలను ఆగస్టు 22న వెల్లడించనున్నారు. Read More

 5. Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్స్ నుంచి ఫొటో షేర్ చేసిన ఆనంద్ సాయి - ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ!

  పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్స్ నుంచి ఫొటోను ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి షేర్ చేశారు. Read More

 6. Miss Shetty Mr Polishetty Trailer: ‘సీసీటీవీ కెమెరా ఉన్నా ఏం పర్లేదు, వైరల్ అయిపోతాం’ - ఫన్నీగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ట్రైలర్!

  నవీన్ పోలిశెట్టి, అనుష్కల ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ట్రైలర్ విడుదల అయింది. Read More

 7. Chess World Cup 2023: ప్రజ్ఞానంద హిస్టరీ! విషీ తర్వాత ప్రపంచ చెస్‌ సెమీస్‌కు భారతీయుడు!

  Chess World Cup 2023: చదరంగం యువరాజు ఆర్‌ ప్రజ్ఞానంద అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత ప్రపంచ కప్‌‌ సెమీస్‌ చేరిన తొలి భారతీయుడుగా చరిత్ర సృష్టించాడు. Read More

 8. Novak Djokovic: ట్రెండింగ్‌లో జకోవిచ్‌! యూఎస్‌ రిటర్న్‌ అదిరింది!

  Novak Djokovic: టెన్నిస్‌ గ్రేట్‌ నొవాక్‌ జకోవిచ్‌ (Novak Djokovic) జోరు కొనసాగిస్తున్నాడు. సిన్సినాటీ ఓపెన్లో మొదటి మ్యాచ్‌ గెలిచాడు. Read More

 9. Heart Health: ఈ మూడు చాలు మీ గుండెని ప్రమాదంలో పడేయడానికి!

  గుండెకి మేలు చేసే పదార్థాల మీద కంటే హాని చేసే వాటికే అధిక ప్రాధాన్యత ఇస్తారు. దాని వల్ల ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. Read More

 10. Gold-Silver Price 22 August 2023: భారీగా పతనమైన పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి

  కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 76,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More

Published at : 22 Aug 2023 06:39 AM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam ABP Desam Morning Bulletin

ఇవి కూడా చూడండి

Telangana Election 2023: ఎన్నికల ప్రచారానికి తెలంగాణ బీజేపీ షెడ్యూల్‌-వచ్చే నెలలో 30 నుంచి 40 సభలు

Telangana Election 2023: ఎన్నికల ప్రచారానికి తెలంగాణ బీజేపీ షెడ్యూల్‌-వచ్చే నెలలో 30 నుంచి 40 సభలు

Hyderabad: ఔటర్ సైకిల్ ట్రాక్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు, ఎప్పుడంటే? 

Hyderabad: ఔటర్ సైకిల్ ట్రాక్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు, ఎప్పుడంటే? 

Bank Holiday: గాంధీ జయంతి, దసరా సహా చాలా సెలవులు - అక్టోబర్‌లో బ్యాంకులు సగం రోజులు పని చేయవు

Bank Holiday: గాంధీ జయంతి, దసరా సహా చాలా సెలవులు - అక్టోబర్‌లో బ్యాంకులు సగం రోజులు పని చేయవు

Breaking News Live Telugu Updates: బాలాపూర్‌ లడ్డూ వేలం రికార్డు బ్రేక్ చేసిన రిచ్మండ్‌ విల్లా లడ్డూ

Breaking News Live Telugu Updates: బాలాపూర్‌ లడ్డూ వేలం రికార్డు బ్రేక్ చేసిన రిచ్మండ్‌ విల్లా లడ్డూ

Petrol-Diesel Price 28 September 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

Petrol-Diesel Price 28 September 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

టాప్ స్టోరీస్

TS Cabinet Agenda : ఎన్నికల షెడ్యూల్ రాక ముందే కొత్త పథకాలు - కేబినెట్ భేటీలో కేసీఆర్ సంచలనాలు ఖాయమా ?

TS Cabinet Agenda : ఎన్నికల షెడ్యూల్ రాక ముందే కొత్త పథకాలు - కేబినెట్ భేటీలో కేసీఆర్ సంచలనాలు ఖాయమా ?

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన

Bigg Boss Season 7 Telugu: అరె ఏంట్రా ఇది - కన్నీళ్లతో గ్లాసు నింపాలట, కింద పడి మరీ ఏడ్చేసిన పల్లవి ప్రశాంత్

Bigg Boss Season 7 Telugu: అరె ఏంట్రా ఇది - కన్నీళ్లతో గ్లాసు నింపాలట, కింద పడి మరీ ఏడ్చేసిన పల్లవి ప్రశాంత్

ఏపీ సెక్రటేరియట్ లో 50 మంది పదోన్నతులు వెనక్కి, ప్రభుత్వం ఉత్తర్వులు

ఏపీ సెక్రటేరియట్ లో 50 మంది పదోన్నతులు వెనక్కి, ప్రభుత్వం ఉత్తర్వులు