అన్వేషించండి

ABP Desam Top 10, 21 September 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 21 September 2022: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

  1. Jaipur Student Rewarded: ఇన్‌స్టాలో బగ్ కనిపెట్టిన ఇండియన్ కుర్రాడు- రూ.38 లక్షలు ఇచ్చిన సంస్థ!

    Jaipur Student Rewarded: ఇన్‌స్టాగ్రామ్‌లో బగ్ కనిపెట్టిన ఓ కుర్రాడికి ఆ సంస్థ రూ.38 లక్షలు రివార్డు ఇచ్చింది. Read More

  2. WhatsApp New Feature: వాట్సాప్‌ మెసేజ్‌‌ను తప్పుగా కొట్టారా? ఇకపై ఆందోళన అక్కర్లేదు, ఎందుకంటే..

    వాట్సాప్ సరికొత్త ఫీచర్ ను వినియోగదారుల ముందుకు తీసుకురాబోతుంది. పొరపాటున ఏదైనా మెసేజ్ తప్పుగా పంపిస్తే.. దాన్ని వెంటనే ఎడిట్ చేసేలా ఓ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. Read More

  3. Bluetooth: మనం నిత్యం ఉపయోగించే ‘బ్లూటూత్’కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

    స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ ‘బ్లూటూత్’ గురించి పరిచయం ఉంటుంది. డేటా ట్రాన్స్ ఫర్ తో పాటు ఇయర్ బడ్స్ కనెక్టివిటీ కోసం వాడుతాం. అయితే, ఈ ‘బ్లూటూత్‘ అనే పేరు వెనుక పెద్ద కథ ఉంది. అదేంటంటే? Read More

  4. CPGET 2022 Results: సీపీగెట్-2022 ఫలితాలు వెల్లడి, 94.39 శాతం ఉత్తీర్ణత, రిజల్ట్ ఇక్కడ చూసుకోండి!

    రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి ఫలితాలు విడుదల చేశారు. సీపీగెట్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు తమ ఫలితాలను వెబ్‌సైట్ ద్వారా చూసుకోవచ్చు. Read More

  5. Bigg Boss 6 Telugu Episode 17: అడవిలో ఆట గేమ్‌లో నచ్చినట్టు ఆడిన గీతూ, బిగ్‌బాస్ రూల్స్ కూడా బేఖాతర్, చిరాకు పడ్డ ఇంటి సభ్యులు

    Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ ఆటను గీతూ చుట్టే ఆడిస్తున్నట్టు కనిపిస్తున్నాడు. Read More

  6. Vivek Agnihotri: ‘సీతారామం’ చూసిన ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ డైరెక్టర్‌ వివేక్ అగ్ని హోత్రి - ఆసక్తికర కామెంట్స్!

    తాజాగా తెలుగులో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సినిమా ‘సీతారామం’. విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న ఈ మూవీపై.. బాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. Read More

  7. IND vs AUS, Match Highlights: క్యాచ్‌ డ్రాప్‌లతో మ్యాచ్‌ డ్రాప్‌! లైఫ్‌లు ఇచ్చి మరీ 209 కొట్టించిన టీమ్‌ఇండియా!

    IND vs AUS, Match Highlights: మొహాలిలో టీమ్‌ఇండియాకు ఓటమి ఎదురైంది! అచొచ్చిన మైదానంలో క్యాచ్‌డ్రాప్‌లు హిట్‌మ్యాన్‌ సేన కొంప ముంచాయి. గెలవాల్సిన మ్యాచును చేజేతులా నేలపాలు చేశాయి. Read More

  8. IND vs AUS, 1st T20: రాహులో రాహులా! ఆ ఇద్దరి తర్వాత ఫాస్టెస్ట్‌ 2000 రన్‌ గెట్టర్‌!

    KL Rahul Record: టీమ్‌ఇండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ సూపర్ ఫామ్‌లో కనిపిస్తున్నాడు. ఆసియాకప్‌లో ఎక్కడ వదిలేశాడో అక్కడ్నుంచే బాదుడు మొదలు పెట్టాడు. Read More

  9. Bathukamma Special Recipes: నువ్వుల సద్ది, సద్దుల బతుకమ్మ స్పెషల్ నైవేద్యం, ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది

    బతుకమ్మ పండుగ వచ్చిందంటే తెలంగాణ అంతా సందడే. Read More

  10. Gold-Silver Price 21 September 2022: పసిడి రేటు పెరుగుతోంది, కొనాలనుకుంటే త్వరపడండి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు ₹ 62,300 కు చేరింది. తెలంగాణవ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉన్నాయి. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TG 10th Exams Pattern: తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
SCR: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - తిరుపతికి వీక్లీ స్పెషల్ ట్రైన్స్, ఆ వందేభారత్‌కు అదనపు కోచ్‌లు
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - తిరుపతికి వీక్లీ స్పెషల్ ట్రైన్స్, ఆ వందేభారత్‌కు అదనపు కోచ్‌లు
YS Jagan: జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
Revanth Reddy on Allu Arjun: పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Lagacharla Land Acquisition Cancelled | లగచర్ల భూసేకరణ రద్దు వెనుక మాస్టర్ ప్లాన్ ఇదే..! | ABP DesamPanama Ship Stops Deputy CM Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ను అడ్డుకున్న వెస్ట్ ఆఫ్రికా ఓడ | ABP DesamAllu Arjun Speech Pushpa 2 Mumbai | పుష్ప 2 ముంబై ఈవెంట్లో అల్లు అర్జున్ మాస్ స్పీచ్ | ABP DesamRashmika Mandanna Pushpa 2 Mumbai | ముంబై పుష్ప ఈవెంట్ లో మెరిసిపోయిన శ్రీవల్లి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG 10th Exams Pattern: తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
SCR: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - తిరుపతికి వీక్లీ స్పెషల్ ట్రైన్స్, ఆ వందేభారత్‌కు అదనపు కోచ్‌లు
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - తిరుపతికి వీక్లీ స్పెషల్ ట్రైన్స్, ఆ వందేభారత్‌కు అదనపు కోచ్‌లు
YS Jagan: జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
Revanth Reddy on Allu Arjun: పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
Royal Enfield Retro Bike: రెట్రో థీమ్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
రెట్రో థీమ్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Team India: పాకిస్తాన్‌కు బిగ్ షాక్ - భారత జట్టు అక్కడికి వెళ్లేది లేదని విదేశాంగ శాఖ క్లారిటీ
పాకిస్తాన్‌కు బిగ్ షాక్ - భారత జట్టు అక్కడికి వెళ్లేది లేదని విదేశాంగ శాఖ క్లారిటీ
Samantha Father Death: సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
iPhone 17 Pro Max: కొత్త ప్రాసెసర్, కొత్త డిజైన్, అన్నీ కొత్తగానే - ఐఫోన్ 17 ప్రో లీక్స్ సంచలనం!
కొత్త ప్రాసెసర్, కొత్త డిజైన్, అన్నీ కొత్తగానే - ఐఫోన్ 17 ప్రో లీక్స్ సంచలనం!
Embed widget