ABP Desam Top 10, 2 October 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 2 October 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 1 October 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 1 October 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More
Whatsapp: మరో కొత్త ఫీచర్‌తో రానున్న వాట్సాప్ - ఈసారి ఏం మార్చారు?
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్లను తీసుకురానుంది. Read More
Samsung Galaxy S23 FE: శాంసంగ్ మోస్ట్ అవైటెడ్ ఫోన్ లాంచ్‌కు రెడీ - వచ్చే వారంలోనే!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన కొత్త ఫోన్‌ను లాంచ్ చేయనుంది. అదే శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ. Read More
UGC NET 2023 Notification: యూజీసీనెట్ (డిసెంబరు)-2023 నోటిఫికేషన్ విడుదల, పరీక్షలు ఎప్పుడంటే?
దేశంలోని యూనివర్సిటీలలో లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం యూజీసీ నెట్ (డిసెంబరు)-2023 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. Read More
‘ఘోస్ట్’ ట్రైలర్ రిలీజ్, ‘భగవంత్ కేసరి’ సింగిల్ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Archana Gautam: కాంగ్రెస్ ఆఫీస్ ముందు దాడి, నడి రోడ్డుపై అత్యాచారం అంటూ బిగ్ బాస్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ కాంగ్రెస్ కార్యాలయం దగ్గర నటి అర్చనా గౌతమ్ మీద రీసెంట్ గా దాడి జరిగింది. ఆమె తండ్రి, డ్రైవర్ కు గాయాలు అయ్యాయి. తాజాగా ఈ ఘటనపై ఆమె స్పందించింది. Read More
Jyoti Yarraji: ఏషియన్ గేమ్స్‌లో తెలుగమ్మాయి సత్తా - 100 మీటర్ల హర్డిల్స్‌లో రజతం సాధించిన జ్యోతి!
తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి ఏషియన్ గేమ్స్ మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో రజత పతకాన్ని గెలుచుకుంది. Read More
Asian Games 2023 Medal Tally: ఏసియన్ గేమ్స్‌లో భారత్‌కు మొత్తం 41 మెడల్స్ - అత్యధికం ఈ విభాగంలోనే
Asian Games 2023 Medal Table: కేవలం షూటర్లే వేర్వేరు ఈవెంట్లలో ఏడు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, ఐదు కాంస్యాలు సాధించారు. Read More
ఎక్కువ చక్కెర ఉన్న ఆహారాలు తింటే కిడ్నీలో రాళ్లు ఏర్పడవచ్చు, జాగ్రత్త
కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉండాలంటే చక్కెరతో కలిపిన ఆహార పదార్థాలు తక్కువగా తినాలి. Read More
Gold-Silver Price 02 October 2023: వెలవెలబోతున్న పసిడి - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 76,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More