అన్వేషించండి

ABP Desam Top 10, 2 February 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 2 February 2024: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

  1. Jharkhand Politics : హైదరాబాద్‌లో జార్ఖండ్ ఎమ్మెల్యేల క్యాంప్ - బీజేపీ ట్రాప్ చేస్తోందని కాంగ్రెస్ ఆరోపణ !

    Jharkhand : జార్ఖండ్ సీఎం రాజీనామా చేయడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు హైదరాబాద్‌లో క్యాంప్ ఏర్పాటు చేశారు. తమ ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకుబ బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. Read More

  2. Union Budget App: కేంద్ర బడ్జెట్ పీడీఎఫ్ ఎక్కడ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు - అఫీషియల్‌గా యాప్ లాంచ్ చేసిన ప్రభుత్వం!

    Union Budget Download: కేంద్ర బడ్జెట్‌ను ఒక్క యాప్ ద్వారా సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది ప్రభుత్వం లాంచ్ చేసిన యాప్‌నే. Read More

  3. Flipkart Same Day Delivery: ఏపీలో ఒక సిటీలో, తెలంగాణలో ఒక సిటీలో - సేమ్ డే డెలివరీని ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్!

    Flipkart Same Day Delivery: ఫ్లిప్‌కార్ట్ కొన్ని నగరాల్లో సేమ్ డే డెలివరీ సేవలను ప్రారంభించింది. Read More

  4. GATE 2024: 'గేట్' పరీక్షకు సర్వం సిద్ధం - ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో ఎగ్జామ్స్, అభ్యర్థులకు ముఖ్య సూచనలు

    GATE-2024 పరీక్ష నిర్వహణకు ఐఐటీఎస్సీ బెంగళూరు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం  ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో గేట్-2024 పరీక్ష నిర్వహించనున్నారు. Read More

  5. Geetha Madhuri Baby Shower: ఘనంగా సింగర్‌ గీతా మాధురి సీమంతం, నెట్టింట్లో ఫోటోలు వైరల్

    Geetha Madhuri : సింగర్ గీతా మాధురి మరోసారి తల్లి కాబోతోంది. తాజాగా ఆమె సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి. ఇప్పటికే గీతా మాధురి-నందు దంపతులకు దాక్షాయని అనే పాప ఉంది. Read More

  6. Yatra 2 Trailer: 'యాత్ర 2' ట్రైలర్ రిలీజ్ డేట్ & టైమ్ ఫిక్స్ - ఏ రోజు, ఎన్ని గంటలకు అంటే?

    ఫిబ్రవరి 8న 'యాత్ర 2' థియేటర్లలోకి రానుంది. సినిమా విడుదలకు ఐదు రోజుల ముందు ట్రైలర్ విడుదల కానుంది. ట్రైలర్ రిలీజ్ డేట్, టైం ఫిక్స్ చేశారు. Read More

  7. Praggnanandhaa: బడ్జెట్‌ ప్రసంగంలో ప్రజ్ఞానంద పేరు, భారత క్రీడాకారులపై నిర్మలమ్మ ప్రశంసల జల్లు

    Union Budget 2024: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగంలో ఆమె ప్రజ్ఞానంద పేరును ప్రస్తావించారు. భారత్ ఇప్పుడు 80మంది గ్రాండ్ మాస్టర్లను తయారుచేసిందన్నారు. Read More

  8. Zeeshan Ali: భారత డేవిస్‌ కప్‌ కెప్టెన్‌గా జీషన్‌ అలీ

    India's Davis Cup : భారత డేవిస్‌ కప్‌ కెప్టెన్‌గా జీషన్‌ అలీ నియమితుడయ్యాడని ఆల్ ఇండియా టెన్నిస్ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ అనిల్ ధూపర్ తెలిపారు. Read More

  9. Budget 2024 : బడ్జెట్ రోజున సీతమ్మ కట్టుకున్న చీర విశేషాలివే

    Finance Minister Nirmala Sitharaman : నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఈసారి కూడా అందమైన చీరను కట్టుకువచ్చారు. మరి ఆ శారీ విశేషాలేమిటో ఇప్పుడు చూసేద్దాం.  Read More

  10. Share Market Opening Today: బడ్జెట్‌ ముందు ఫ్లాట్‌గా స్టాక్‌ మార్కెట్లు - 20 శాతం పడిన పేటీఎం

    పాజిటివ్‌ నోట్‌తో ప్రారంభమైన దేశీయ సూచీలు, భారత ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ నుంచి దిశానిర్దేశం కోసం ఎదురు చూస్తున్నాయి. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lokesh Deputy CM: నిన్న మహాసేన రాజేష్, ఇవాళ శ్రీనివాస్ రెడ్డి - లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయయాాలని డిమాండ్ - ప్లానేనా ?
నిన్న మహాసేన రాజేష్, ఇవాళ శ్రీనివాస్ రెడ్డి - లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయయాాలని డిమాండ్ - ప్లానేనా ?
Manchu Family Issue:  మనోజ్‌కు షాక్ ఇచ్చిన మోహన్ బాబు - తన ఆస్తుల నుంచి గెంటివేత !
మనోజ్‌కు షాక్ ఇచ్చిన మోహన్ బాబు - తన ఆస్తుల నుంచి గెంటివేత !
ICC Champions Trophy: బుమ్రా తిరిగొచ్చాడు.. కరుణ్ నాయర్ కు మొండిచెయ్యి.. మెగాటోర్నీకి భారత జట్టు ప్రకటన
బుమ్రా తిరిగొచ్చాడు.. కరుణ్ నాయర్ కు మొండిచెయ్యి.. మెగాటోర్నీకి భారత జట్టు ప్రకటన
Crime News:  అఫ్జల్‌గంజ్‌ కాల్పుల కేసులో నిందితుడి గుర్తింపు! పాత కేసుల్లో బిహార్‌లో క్యాష్ రివార్డ్!
అఫ్జల్‌గంజ్‌ కాల్పుల కేసులో నిందితుడి గుర్తింపు! పాత కేసుల్లో బిహార్‌లో క్యాష్ రివార్డ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Anil Ravipudi Cringe Movies Director | Sankranthiki Vasthunnam తో వందకోట్లు కొట్టినా వేస్ట్ డైరెక్టరేనా.? | ABP DesamAI Videos Impact | ఏఐ వీడియోలు చేస్తున్న అరాచకాలు గమనించారా | ABP DesamBidar Robbers Hyderabad Gun Fire | లక్షల డబ్బు కొట్టేశారు..మనీ బాక్సుతో పారిపోతూ ఉన్నారు | ABP DesamKonaseema prabhala Teertham | కోలాహలంగా కోనసీమ ప్రభల తీర్థం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lokesh Deputy CM: నిన్న మహాసేన రాజేష్, ఇవాళ శ్రీనివాస్ రెడ్డి - లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయయాాలని డిమాండ్ - ప్లానేనా ?
నిన్న మహాసేన రాజేష్, ఇవాళ శ్రీనివాస్ రెడ్డి - లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయయాాలని డిమాండ్ - ప్లానేనా ?
Manchu Family Issue:  మనోజ్‌కు షాక్ ఇచ్చిన మోహన్ బాబు - తన ఆస్తుల నుంచి గెంటివేత !
మనోజ్‌కు షాక్ ఇచ్చిన మోహన్ బాబు - తన ఆస్తుల నుంచి గెంటివేత !
ICC Champions Trophy: బుమ్రా తిరిగొచ్చాడు.. కరుణ్ నాయర్ కు మొండిచెయ్యి.. మెగాటోర్నీకి భారత జట్టు ప్రకటన
బుమ్రా తిరిగొచ్చాడు.. కరుణ్ నాయర్ కు మొండిచెయ్యి.. మెగాటోర్నీకి భారత జట్టు ప్రకటన
Crime News:  అఫ్జల్‌గంజ్‌ కాల్పుల కేసులో నిందితుడి గుర్తింపు! పాత కేసుల్లో బిహార్‌లో క్యాష్ రివార్డ్!
అఫ్జల్‌గంజ్‌ కాల్పుల కేసులో నిందితుడి గుర్తింపు! పాత కేసుల్లో బిహార్‌లో క్యాష్ రివార్డ్!
Ram Charan: ఇదీ రామ్ చరణ్ గోల్డెన్ హార్ట్... అభిమాని భార్యకు 17 రోజుల పాటు హాస్పిటల్‌లో వీఐపీ ట్రీట్మెంట్
ఇదీ రామ్ చరణ్ గోల్డెన్ హార్ట్... అభిమాని భార్యకు 17 రోజుల పాటు హాస్పిటల్‌లో వీఐపీ ట్రీట్మెంట్
Polavaram Project: పోలవరం ప్రాజెక్టులో పురోగతి - కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు ప్రారంభం
పోలవరం ప్రాజెక్టులో పురోగతి - కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు ప్రారంభం
K Srinath IAS: పోర్టర్‌గా పని చేసి ఐఏఎస్ సాధించాడు - ఈ శ్రీనాథ్ పట్టుదల ముందు ఏదైనా ఓడిపోవాల్సిందే !
పోర్టర్‌గా పని చేసి ఐఏఎస్ సాధించాడు - ఈ శ్రీనాథ్ పట్టుదల ముందు ఏదైనా ఓడిపోవాల్సిందే !
Delhi Polls : ఢిల్లీలో తీవ్రమైన ఎన్నికల పోరు - 15వందలకు పైగా నామినేషన్స్ దాఖలు చేసిన 981 మంది అభ్యర్థులు
ఢిల్లీలో తీవ్రమైన ఎన్నికల పోరు - 15వందలకు పైగా నామినేషన్స్ దాఖలు చేసిన 981 మంది అభ్యర్థులు
Embed widget