ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళులు అర్పించారు. తెలుగు సినీ పరిశ్రమకు విశ్వ విఖ్యాత నట సార్వభౌముడిగా ఎన్టీఆర్ అందించిన సేవలను ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ గుర్తుచేసుకున్నారు.