ABP Desam Top 10, 14 October 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 14 October 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 13 October 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 13 October 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More
Threads: ట్విట్టర్‌తో వార్‌కు రెడీ అవుతున్న థ్రెడ్స్ - కొత్త ఫీచర్లు కూడా రెడీ!
థ్రెడ్స్‌లో కొత్త ఫీచర్లను అందించనున్నట్లు మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు. Read More
Google Chrome: గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త!
Google Chrome: ప్రముఖ వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్ (Google Chrome) వినియోగదారులకు భారత ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ అయిన కంప్యూటర్ ఎమెర్జెన్సీ టీమ్ ఆఫ్ ఇండియా(CERT-In) హెచ్చరికలు జారీ చేసింది. Read More
TOSS: అక్టోబరు 16 నుంచి తెలంగాణ ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు - పరీక్షల షెడ్యూలు ఇలా
తెలంగాణలో సార్వత్రిక ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు అక్టోబరు 16 నుంచి ప్రారంభంకానున్నాయి. అక్టోబరు 26 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. Read More
‘సలార్ వర్సెస్ డంకీ’ క్లాష్ పక్కా, ‘గుంటూరు కారం’ తర్వాత మహేష్ మూవీ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Actress Suhasini: హీరో ఒడిలో కూర్చోమంటే ఆ సీన్ నాకొద్దని చెప్పా: సుహాసిని - కమల్ గురించి అదిరిపోయే అప్డేట్
ఏబీపీ నెట్‌వర్క్ చెన్నైలో నిర్వహిస్తున్న ‘సదరన్ రైజింగ్ సమ్మిట్’ కార్యక్రమంలో సుహాసిని పాల్గొని మాట్లాడారు. Read More
NZ Vs BAN: కివీస్‌కు వరుసగా మూడో విజయం - న్యూజిలాండ్ చేతిలో బంగ్లా చిత్తు
ODI World Cup 2023: ప్రపంచకప్‌లో వరుస విజయాలతో ఊపు మీదున్న న్యూజిలాండ్ మూడో విజయాన్ని నమోదు చేసింది. Read More
NZ Vs BAN, Innings Highlights: 245 పరుగులకు బంగ్లా ఆలౌట్ , స్పిన్ పిచ్‌పై ఈ లక్ష్యం తేలికేనా?
NZ Vs BAN, Innings Highlights: Read More
అబ్బాయిలూ ఇది విన్నారా? ఈ గ్యాడ్జెట్ మీ దగ్గర ఉంటే వయాగ్రాతో పనే ఉండదు
అబ్బాయిలూ మీకో గుడ్ న్యూస్.. మీ అంగస్తంభన సమస్యలకు చక్కని పరిష్కారం కనుగొన్నారు పరిశోధకులు. వయాగ్రాతో పనిలేకుండా సురక్షిత విధానంలోనే మీ ‘పవర్’ను తిరిగి పొందవచ్చు. Read More
Gold-Silver Price 14 October 2023: భారీగా పెరిగిన పసిడి - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 75,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More