TN Governor RN Ravi: గన్ వాడేవాళ్లకు గన్‌తోనే ఆన్సర్- గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
TN Governor RN Ravi: తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. గన్ వాడే వాళ్లకు గన్‌తో సమాధానమివ్వాలన్నారు.
TN Governor RN Ravi: తుపాకీ వాడే వారికి తుపాకీతోనే సమాధానం చెప్పాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి. కేరళ కొచ్చిలో జరిగిన ఓ కార్యక్రమంలో అంతర్గత భద్రతకు సమకాలీన సవాళ్లు అనే అంశంపై ఆయన మాట్లాడారు.
Is #Pakistan friend or foe?
— GAURAV C SAWANT (@gauravcsawant) August 1, 2022
Why did Dr Manmohan Singh within 9 months of 26/11 equate Pak as victim of terror like India? asks TN Governor.
Asks what's #amankiasha when Pak does Kargil & Pulwama?#Balakot imposed cost on Pak. Air power was used to punish terror 250 kms inside Pak https://t.co/fDFZkfzVXP
మన్మోహన్‌పై
మాజీ ప్రధాని మన్మోహన్ తీరును కూడా గవర్నర్ ఖండించారు. 2008లో ముంబయి ఉగ్రదాడులు జరిగిన తర్వాత పాకిస్థాన్‌తో భారత్ కుదుర్చుకున్న ఉగ్రవాద ఒప్పందాన్ని ఆయన తప్పుపట్టారు.
Also Read: Salman Khan: సల్మాన్ ఖాన్‌కు తుపాకీ లైసెన్స్- భద్రత పెంచిన ముంబయి పోలీసులు
Also Read: Sena's Sanjay Raut Arrested: ఆ చట్టం కిందే సంజయ్ రౌత్ అరెస్ట్- కస్టడీ కోరనున్న ఈడీ