అన్వేషించండి

Salman Khan: సల్మాన్ ఖాన్‌కు తుపాకీ లైసెన్స్- భద్రత పెంచిన ముంబయి పోలీసులు

Salman Khan: హీరో సల్మాన్‌ ఖాన్‌కు తుపాకీ లైసెన్స్ జారీ చేశారు ముంబయి పోలీసులు.

Salman Khan: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ (Salman Khan) కు తుపాకీ లైసెన్స్ (license) ఇచ్చారు ముంబయి పోలీసులు (Mumbai Police). సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని గ్యాంగస్టర్ లారెన్స్ బిష్ణోయ్ బెదిరించిన కారణంగా ఆయనకు తుపాకీ లైసెన్సును మంజూరు చేస్తూ ముంబయి పోలీసు కమిషనర్ వివేక్ ఫన్ సల్కార్ నిర్ణయం తీసుకున్నారు.

" నటుడు సల్మాన్‌ ఖాన్‌కు తుపాకీ లైసెన్స్ జారీ చేశాం. బెదిరింపు లేఖలు రావడంతో ఆత్మ రక్షణ కోసం ఆయుధ లైసెన్స్ కావాలని సల్మాన్ ఖాన్ అభ్యర్థించారు. దీంతో లైసెన్స్‌కు అనుమతించాం.                                                                 "
-ముంబయి పోలీసులు

భద్రత పెంపు

బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపుల కారణంగా హీరో సల్మాన్ ఖాన్‌కు ముంబయి పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. జూన్ 6 నుంచి సల్మాన్ ఇంటి వద్ద సాయుధ పోలీసులతో కూడిన వ్యాన్‌ను ఉంచారు. ఇటీవల తెలుగు సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన సల్మాన్ ఖాన్ నగరంలోని పార్క్ హయత్ హోటల్‌లో బస చేయడంతో అక్కడ కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

ప్రైవేటు వ్యక్తుల బందోబస్తును ఏర్పాటు చేశారు. హోటల్ లో ఒక ఫ్లోరును ఆయనకు కేటాయించారు. షూటింగు కోసం హైదరాబాద్ నగరంలో తిరిగినపుడు సల్మాన్ కారుకు ముందూ వెనుకా ఎస్కార్టు కార్లు ఏర్పాటు చేశారు. ముంబయి నగరంలోనూ సల్మాన్‌కు రక్షణ ఏర్పాట్లు చేశారు. బుల్లెట్ ఫ్రూఫ్ కారును ఇచ్చారు.

బిష్ణోయ్ వార్నింగ్

పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలాకు పట్టిన గతే సల్మాన్ ఖాన్‌కు పడుతుందని లారెన్స్ బిష్ణోయ్ ఇటీవల బెదిరించారు. ఈ మేరకు బిష్ణోయ్ రాసిన లేఖ సల్మాన్ ఖాన్ తండ్రి సలీంఖాన్‌కు వచ్చింది. బెదిరింపు లేఖ కారణంగా సల్మాన్ తనకు తుపాకీ లైసెన్సు జారీ చేయాలని పెట్టిన వినతి మేరకు పోలీసులు అనుమతి ఇచ్చారు.

Also Read: Sena's Sanjay Raut Arrested: ఆ చట్టం కిందే సంజయ్ రౌత్ అరెస్ట్- కస్టడీ కోరనున్న ఈడీ

Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 16 వేల కరోనా కేసులు- 39 మంది మృతి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Ponguleti: 'త్వరలో ఆటంబాంబ్ పేలబోతోంది' - మరోసారి మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
'త్వరలో ఆటంబాంబ్ పేలబోతోంది' - మరోసారి మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
Redmi A4 5G: రూ.9 వేలలోపే 5జీ ఫోన్! - రెడ్‌మీ ఏ4 5జీ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు వస్తుందంటే?
రూ.9 వేలలోపే 5జీ ఫోన్! - రెడ్‌మీ ఏ4 5జీ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు వస్తుందంటే?
KTR: 'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

PV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP DesamUSA White House Special Features | వైట్ హౌస్ గురించి ఈ సంగతులు మీకు తెలుసా..? | ABP DesamUS Election Results 5 Reasons for Kamala Harris Defeat

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Ponguleti: 'త్వరలో ఆటంబాంబ్ పేలబోతోంది' - మరోసారి మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
'త్వరలో ఆటంబాంబ్ పేలబోతోంది' - మరోసారి మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
Redmi A4 5G: రూ.9 వేలలోపే 5జీ ఫోన్! - రెడ్‌మీ ఏ4 5జీ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు వస్తుందంటే?
రూ.9 వేలలోపే 5జీ ఫోన్! - రెడ్‌మీ ఏ4 5జీ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు వస్తుందంటే?
KTR: 'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Bajaj Freedom 125: ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్ - సేల్స్‌లో దూసుకుపోతున్న బజాజ్ ఫ్రీడమ్ 125!
ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్ - సేల్స్‌లో దూసుకుపోతున్న బజాజ్ ఫ్రీడమ్ 125!
Vangalapudi Anitha: 'సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకుంటాం' - సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారికి హోంమంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్
'సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకుంటాం' - సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారికి హోంమంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్
Chandrababu: మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
Mancherial News: మద్యం తాగి వాహనం నడుపుతున్నారా? - ఇకపై ఆస్పత్రిలో శుభ్రత పనులు చేయాల్సిందే!, మంచిర్యాల కోర్టు వినూత్న తీర్పు
మద్యం తాగి వాహనం నడుపుతున్నారా? - ఇకపై ఆస్పత్రిలో శుభ్రత పనులు చేయాల్సిందే!, మంచిర్యాల కోర్టు వినూత్న తీర్పు
Embed widget