Beautiful Wife: అందమైన భార్య ఉన్న భర్త బాధ - చివరికి సూసైడ్ చేసుకోయాడు - అసలేం జరిగిందంటే ? వీడియో
Uttar pradesh : అతను ఎప్పుడు బయటకు వెళ్లినా ఊరి వాళ్ల నుంచి ఒకే ప్రశ్న వస్తుంది. నువ్ ఇలా ఉన్నాయి..ఈ నీ భార్య హీరోయిన్, మోడల్ లా ఉంటుంది..ఎలారా ? అనే.ఈ బాధతో అతనేం చేశాడంటే ?

Pain of a husband with a beautiful wife : కాకి ముక్కుకు దొండ పండు అనే సామెతను మనం చాలా సార్లు విని ఉంటాం. ఈ సామెతకు కారణం ఓ మాదిరిగా ఉండే యువకుడికి.. అప్సరస లాంటి భార్య దొరకడం. అతడు కాకి అయితే ఆమె దొండ పండు అని అర్థం.
ఇలాంటి భర్తల పరిస్థితి ఘోరంగా ఉంటుంది.మానసికంగా వీక్ గా ఉంటే తట్టుకోవడం కష్టం. ఈ భర్త అలాంటివాడే. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఒక వ్యక్తి, తన భార్య అందం గురించి బంధువులు ఎగతాళి చేయడంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వ్యక్తి తన ఇంటి టెర్రస్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. స్థానికులు, పోలీసులు సకాలంలో జోక్యం చేసుకొని అతనిని రక్షించారు.
In UP's Bareilly, a man being teased "over his beautiful wife" got on to the terrace of the house threatening to kill himself. Bareilly SSP Anurag Arya said the man got married 40 days ago and was being constantly teased by the family and neighbours. He was later rescued with the… pic.twitter.com/T4KrVwY1uV
— Piyush Rai (@Benarasiyaa) May 29, 2025
బరేలీలోని ఇజ్జత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి కి ఇటీవల పెళ్లి అయింది. ఆమె అందంగా ఉంటుంది. అతను ఓ మాదిరిగా ఉంటాడు. దీంతో , తన భార్య అందం గురించి బంధువులు "ఇంత అందమైన భార్యను నీవు ఎలా సంపాదించావు?" అని కనిపించిన ప్రతీసారి ప్రశ్నించడం ప్రారంభించారు. రానురాను అది ఎగతాళిగా మారడంతో మానసికంగా కుంగిపోయాడు. అతను తన ఇంటి టెర్రస్‌పైకి చేరుకొని దూకి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాడు.
थाना सिरौली बरेली पुलिस द्वारा युवक को छत से कूदने से बचाया, तीन घंटे की मशक्कत के बाद सफल रेस्क्यू। #UPPolice pic.twitter.com/kRLZ6XoEwy
— Bareilly Police (@bareillypolice) May 28, 2025
ఈ సంఘటన యొక్క వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో, ఆ వ్యక్తి టెర్రస్ అంచున నిలబడి ఉన్నాడు, స్థానికులు మరియు పోలీసులు అతనిని దిగువ నుంచి ఒప్పించే ప్రయత్నం చేశారు. ఆ వ్యక్తిని టెర్రస్ నుంచి సురక్షితంగా దిగేలా ఒప్పించారు. పోలీసులు కేసులు నమోదు చేయలేదుకానీ.. ఆ వ్యక్తి భార్యను కామెంట్ చేయవద్దని గ్రామస్తులను హెచ్చరించారు.
बरेली - ग्रामीणों के चिढ़ाने पर युवक चढ़ा छत पर
— भारत समाचार | Bharat Samachar (@bstvlive) May 29, 2025
➡खूबसूरत पत्नी होने पर चिढ़ा रहे थे ग्रामीण
➡पत्नी को खूबसूरत कहने पर छत पर चढ़ा युवक
➡5 घंटे के बाद पुलिस ने युवक को छत से उतारा
➡नीचे गद्दे और जाल बिछा कर किया रेस्क्यू
➡सिरौली थाना क्षेत्र के चकरपुर गांव की घटना.… pic.twitter.com/IPAuIu2oDw
అందుకే పెద్దలు అంటారేమో.. గంతకు తగ్గ బొంతను చేసుకోవాలని.





















