అన్వేషించండి

TMC: టీఎంసీలో నాన్ మెడికల్ పోస్టులు, వివరాలు ఇలా

Non medical posts: ముంబయిలోని టీఎంసీ- టాటా మెమోరియల్ హాస్పిటల్ వివిధ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 28 పోస్టులను భర్తీ చేయనున్నారు.

Tata memorial centre Jobs: ముంబయిలోని టీఎంసీ- టాటా మెమోరియల్ హాస్పిటల్ వివిధ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 28 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 12వ తరగతి, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మే 07 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది. 

వివరాలు..

ఖాళీల సంఖ్య: 28

⏩ మెడికల్‌ ఫిజియోసిస్ట్‌: 01 పోస్టు

అర్హత: ఎంఎస్సీ(ఫిజిక్స్) అండ్ రేడియోలాజికల్ ఫిజిక్స్‌లో డిప్లొమా లేదా తత్సమాన AERB ఆమోదించిన అర్హతలు.AERB నుండి రేడియోలాజికల్ సేఫ్టీ

ఆఫీసర్ సర్టిఫికేషన్‌తో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 07.05.2024 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.

వేతనం: రూ.56,100.

లొకేషన్: టాటా మెమోరియల్ హాస్పిటల్, ముంబయి.

⏩ లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌: 03 పోస్టులు

అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పరిజ్ఞానంతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 07.05.2024 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.

వేతనం: రూ.19,900.

లొకేషన్: టాటా మెమోరియల్ హాస్పిటల్, పరేల్, ముంబయి.

⏩ స్టెనోగ్రాఫర్: 01 పోస్టు

అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్, 80 w.p.m వేగంతో షార్ట్ హ్యాండ్‌లో కోర్సు. మరియు టైప్ రైటింగ్ @ 40 w.p.m. వరుసగా. మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లో కనీసం 03 నెలల కంప్యూటర్ కోర్సు. కంప్యూటర్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిప్లొమా లేదా డిగ్రీ ఉన్న అభ్యర్థులకు 03 నెలల కంప్యూటర్ కోర్సు నుంచి మినహాయింపు ఉంది.

వయోపరిమితి: 07.05.2024 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.

వేతనం: రూ.25500.

లొకేషన్: టాటా మెమోరియల్ హాస్పిటల్, పరేల్, ముంబయి.

⏩ ఫిమేల్‌ నర్స్‌: 22 పోస్టులు

అర్హత: జనరల్ నర్సింగ్ & మిడ్‌వైఫరీ ప్లస్ డిప్లొమా ఇన్ ఆంకాలజీ నర్సింగ్. లేదా బేసిక్ లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ(నర్సింగ్). అభ్యర్థులు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ / స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌లో నమోదు చేసుకోవడానికి అర్హులు. టీఎంసీలో నర్సింగ్ ఆంకాలజీలో డిప్లొమాతో పాటు పని అనుభవం ఉండాలి. చేసి, 

వయోపరిమితి: 07.05.2024 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి. మొత్తం బాండ్ వ్యవధిలో సేవలందించిన అభ్యర్థులకు 5 సంవత్సరాల వయస్సులో సడలింపు ఇవ్వబడుతుంది.

వేతనం: రూ.44,900.

లొకేషన్: టాటా మెమోరియల్ హాస్పిటల్, పరేల్, ముంబయి.

⏩ టెక్నీషియన్‌ ‘సి’: 01 పోస్టు

అర్హత: 12వ తరగతి, గుర్తింపు పొందిన సంస్థ నుంచి సైన్స్ అండ్ డిప్లొమా ఒక సంవత్సరం / 6 నెలలు(ICU/ OT/ ఎలక్ట్రానిక్స్/ డయాలసిస్ టెక్నీషియన్‌)తో పాటు అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 07.05.2024 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.

వేతనం: రూ.25500.

లొకేషన్: టాటా మెమోరియల్ హాస్పిటల్, పరేల్, ముంబయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. 

ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేది: 07.05.2024.

Notification

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Indian Spin Magic, SL Allout: భారత స్పిన్నర్ల మాయాజాలంలో చిక్కుకున్న లంక.. 284 ర‌న్స్ కే ఆలౌట్.. 178 పరుగుల భారీ ఆధిక్యంతో టీమిండియా..
భారత స్పిన్నర్ల మాయాజాలంలో చిక్కుకున్న లంక.. 284 ర‌న్స్ కే ఆలౌట్.. 178 పరుగుల భారీ ఆధిక్యంతో టీమిండియా..
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
Nara Lokesh About Mega DSC: 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Embed widget