అన్వేషించండి

Agnipath Recruitment: సుప్రీంకోర్టులో "అగ్నిపథ్" - మంగళవారమే విచారణ !

అగ్నిపథ్ స్కీమ్‌పై దాఖలైన పిటిషన్లను మంగళవారం సుప్రీంకోర్టు విచారించనుంది.ఈ స్కీమ్‌పై దేశంలో చర్చ జరుగుతున్న సమయంలో సుప్రీంకోర్టు విచారణపై ఆసక్తి వ్యక్తమవుతోంది.

 

Agnipath Recruitment: త్రివిధదళాల్లో చేరే వారి కోసం  కేంద్రం ప్రవేశపెట్టిన ‘అగ్నిపథ్’ స్కీంకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టనుంది.   గత జూన్‌లో కేంద్రం ‘అగ్నిపథ్’ స్కీం ప్రవేశపెట్టింది. భారత సైన్యంలో నాలుగేళ్ల సర్వీసుకుగాను ఈ స్కీం ద్వారా నియామకాలు చేపడుతారు. వీరిలో 25 శాతం మందిని మాత్రమే నాలుగేళ్ల తర్వాత పూర్తి స్థాయిలో సైన్యంలోకి తీసుకుంటారు. ఇలా ఎంపికైన వారు 15 ఏళ్లు సైన్యంలో కొనసాగాల్సి ఉంటుంది.

అయితే, ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. యువత నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది.  అగ్నిపథ్ స్కీంను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా యువత ఆందోళన బాట పట్టింది. తెలంగాణ, బిహార్ సహా పలు రాష్ట్రాల్లో ఈ ఆందోళనలు హింసాత్మకంగానూ మారాయి. ఈ పథకాన్ని రద్దు చేయాలని ఆర్మీలో చేరాలనుకుంటున్న యువత డిమాండ్ చేసింది. పూర్తిస్థాయి నియామకాలు చేపట్టాలని కోరింది. ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుల్లో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. 

అక్రమ మద్యం కేసులో కుక్క అరెస్ట్ - ఆ తర్వాత ప్రారంభమయ్యాయి పోలీసుల కష్టాలు !

మరోవైపు ఎన్ని నిరసనలు వ్యక్తమైనప్పటికీ కేంద్రం ఈ పథకంపై ముందుకే వెళ్లాలని భావిస్తోంది. ఇప్పటికే నియామకాల నోటిఫికేషన్ జారీ చేసింది.   కొవిడ్ కారణంగా రెండేళ్ల నుంచి రిక్రూట్‌మెంట్ చేపట్టకపోవడంతో.. ఆ మేరకు అర్హత వయసు రెండేళ్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ఉద్యోగాలకు 17.5 నుంచి 21 ఏళ్ల మధ్య వయసు గలవారు అర్హులుగా ఉండగా.. ఈ ఏడాదికి ఆ పరిమితిని 23 ఏళ్లకు పెంచింది.దీనికి యువత నుంచి స్పందన బాగానే ఉందని కేంద్రం చెబుతోంది.

షిండే సార్ ఈ సారి నన్నూ గౌహతి తీసుకెళ్లండి సీఎం అవుతా ! ఆ పాప అమాయకంగా అడిగిందా ? పంచ్ వేసిందా ?

ఎంపికైన వారు అగ్నివీరులుగా నాలుగేళ్ల పాటు సేవలు అందిస్తారు. ఆ తర్వాత 25 శాతం మందిని శాశ్వత కేడర్‌కు ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. మిగిలిన 75 శాతం మంది పెన్షన్ లేకుండా రిలీవ్‌ అవుతారు. అయితే, రిలీవ్‌ సమయంలో కేంద్రం వారికి సుమారు రూ.11 లక్షలు ఇవ్వనుంది. అయితే దీనిపై యువత తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. 

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Lookback 2024: ఈ ఏడాది టాప్-5 క్రీడా వివాదాలు.. ఒలింపిక్స్ నుంచి ఐపీఎల్ దాకా కాంట్రవర్సీలతో ఘాటుగా..
ఈ ఏడాది టాప్-5 క్రీడా వివాదాలు.. ఒలింపిక్స్ నుంచి ఐపీఎల్ దాకా కాంట్రవర్సీలతో ఘాటుగా..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Lookback 2024: ఈ ఏడాది టాప్-5 క్రీడా వివాదాలు.. ఒలింపిక్స్ నుంచి ఐపీఎల్ దాకా కాంట్రవర్సీలతో ఘాటుగా..
ఈ ఏడాది టాప్-5 క్రీడా వివాదాలు.. ఒలింపిక్స్ నుంచి ఐపీఎల్ దాకా కాంట్రవర్సీలతో ఘాటుగా..
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Embed widget