అన్వేషించండి

Special Offer to Passengers: రెండు రూపాయలు ఉంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లి రావచ్చు- ఆ ఒక్క రోజు మాత్రమే ఆఫర్

Special Offer to Passengers: రూపాయికే హైదరాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి హైదరాబాద్ కు వెళ్లే అవకాశాన్ని ఆగస్టు 15వ తేదీన కల్పించబోతున్నట్లు న్యూగో ట్రాన్స్ పొర్టేషన్ ఎలక్ర్టిక్ కంపెనీ తెలిపింది.

Special Offer to Passengers: ఒక్క రూపాయికే వైద్యం, ఒక్క రూపాయికే కిలో బియ్యం.. అలాగే ఒక్క రూపాయికే ప్రయాణం. వినడానికే చాలా బాగున్న ఈ పదాల్లో చివరది నిజం కాబోతుంది. తాజాగా ఒక్క రూపాయికే బస్సు ప్రయాణ ఆఫర్ ను అందిస్తోంది న్యూగో ట్రాన్స్ పొర్టేషన్ ఎలక్ట్రిక్ కంపెనీ. ఇంటర్ సిటీ ఎలక్ట్రిక్ ఏసీ కోచ్ సేవలు అందించే న్యూ గో సంస్థ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అద్భుతమైన ఆఫర్ ను ప్రకటించింది.  

ఒక్క రూపాయికే హైదరాబాద్ నుంచి విజయవాడకు, విజయవాడ నుంచి హైదరాబాద్ కు బస్సుల్లో ప్రయాణించవచ్చని న్యూగో ట్రాన్స్ పొర్టేషన్ ఎలక్ట్రిక్ కంపెనీ సీఈఓ, ఎండీ దేవేంద్ర చావ్లా ప్రకటించారు. అలాగే ఇండోర్ - భోపాల్, ఢిల్లీ - చండీగఢ్, ఢిల్లీ - ఆగ్రా, ఢిల్లీ - జైపూర్, ఆగ్రా - జైపూర్, బెంగళూరు - తిరుపతి, చెన్నె - తిరుపతి, చెన్నై - పుదుచ్చేరి తదితర మార్గాల్లో తమ సేవలు కొనసాగనున్నట్లు తెలిపారు. అయితే పర్యావరణ స్థిరత్వం కోసం ప్రజలను ప్రోత్సహించడంతో పాటు ఎలక్ట్రిక్ బస్సుల్లో కూడా లాంగ్ జర్నీ చేసేందుకు వీలు ఉంటుందని నిరూపించేందుకు కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ఆఫర్ వర్తిస్తుందని చెప్పారు. https://nuego.in/booking వెబ్ సైట్ లో టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు. 

ఇప్పటికే చాలా మంది ఈ ఆఫర్ ను వినియోగించుకోవడానికి బుకింగ్స్ చేసుకుంటున్నారని, రాష్ట్రంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు, విజయవాడ నుంచి హైదరబాద్ కు ఈ సేవలు కొనసాగుతున్నట్లు దేవేంద్ర చావ్లా వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీ రోజు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. 
  

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
AP Municipal Amendment Bill: మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Embed widget