అన్వేషించండి

Viral News: ఒకే ట్రైనింగ్ అకాడమీలో తల్లి, కొడుకులు - ఆర్మీలో అరుదైన ఘనత ఇది

Viral News: చెన్నైలోని ఒకే ఆర్మీ ట్రైనింగ్ అకాడమీలో తల్లి కొడుకులు పాస్ అవటం, సైనికాధికారులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Viral News: 

1995లో ఇదే అకాడమీలో..

కుటుంబంలో ఒకరు ఆర్మీలోకి వెళ్తే, మిగతా వాళ్లు కూడా సైన్యంలో చేరేందుకు ఎంతో కొంత ఆసక్తి చూపిస్తారు. ఆ డ్యూటీలో ఉన్న ఎమోషన్ అలాంటిది. విధులు నిర్వర్తిస్తూనే తండ్రి చనిపోయినా...తానూ ఆర్మీలో చేరాలని ఆరాటపడే కొడుకులు ఎంతో మంది ఉన్నారు. అయితే ఇక్కడ మనం చెప్పుకోబోయేది ఓ తల్లి, కొడుకుల కథ. 27 ఏళ్ల క్రితం ఆర్మీ ట్రైనింగ్ అకాడమీలో పాస్ అయ్యి సైన్యంలో ఓ మహిళ పని చేయగా, ఇప్పుడామె కొడుకు కూడా అదే ట్రైనింగ్ అకాడమీలో ఉత్తీర్ణత సాధించాడు. అంటే తల్లి బాటలోనూ కొడుకూ నడిచాడన్నమాట. ఆర్మీలో ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతుంటాయి. అందుకే చెన్నై డిఫెన్స్ పీఆర్‌వో ఈ విషయాన్ని ట్విటర్‌లో పోస్ట్ చేశారు. అలా పోస్ట్ పెట్టారో లేదో, వెంటనే కామెంట్ల వర్షం కురిసింది. రిటైర్డ్ మేజర్ స్మిత చతుర్వేది ఆ అకాడమీలో తన కొడుకుతో కలిసి ఫోటో దిగారు. ఈ ఫోటోను జత చేసి..."ఇలాంటివి జరగటం చాలా అరుదు. 27 ఏళ్లక్రితం 1995లో చెన్నైలోని ట్రైనింగ్ అకాడమీలో పాస్ అయ్యారు రిటైర్డ్ మేజర్ స్మిత చతుర్వేది. ఇప్పుడు ఇదే ట్రైనింగ్ అకాడమీలో వాళ్ల అబ్బాయి కూడా ఉత్తీర్ణత సాధించాడు" అని ట్వీట్ చేశారు. ఆ తరవాత 1995లో చతుర్వేది పాస్ అయినప్పుడు దిగిన ఫోటోను కూడా పోస్ట్ చేశారు చెన్నై డిఫెన్స్ పీఆర్‌వో. ఈ అరుదైన ఘనతపై స్మిత చతుర్వేది ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఇన్నేళ్లలో అకాడమీలో జరిగిన మార్పులను వివరించారు. అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఈ పోస్ట్ ఇప్పుడు ట్విటర్‌లో వైరల్ అవుతోంది. చాలా మంది "సూపర్" అంటూ కామెంట్ చేస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telugu Politics: సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
Dwarampudi Chandrasekhar Reddy Latest News: వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ
వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ
Pushpa 2 Ticket Rates: ఏపీలో పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
ఏపీలో పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
PV Sindhu Wedding: పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు.. వరుడు ఎవరంటే..?
పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు.. వరుడు ఎవరంటే..?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

#UITheMovie Warner  Decode | Upendra సినిమా తీస్తే మరి అంత సింపుల్ గా ఉండదుగా.! | ABP DesamUnstoppable With NBK Season 4 Ep 6 Promo |  Sreeleela తో నవీన్ పోలిశెట్టి ఫుల్ కామెడీ | ABP Desamజగన్ కేసుల్లో పురోగతి! సుప్రీం  కీలక ఆదేశాలుఆసిఫాబాద్ జిల్లాలో పులుల దాడిపై ఏబీపీ గ్రౌండ్ రిపోర్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telugu Politics: సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
Dwarampudi Chandrasekhar Reddy Latest News: వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ
వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ
Pushpa 2 Ticket Rates: ఏపీలో పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
ఏపీలో పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
PV Sindhu Wedding: పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు.. వరుడు ఎవరంటే..?
పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు.. వరుడు ఎవరంటే..?
Amaravati: రూ.11,467 కోట్లతో అమరావతి అభివృద్ధి పనులు - సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు
రూ.11,467 కోట్లతో అమరావతి అభివృద్ధి పనులు - సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు
Metro Rail In Vizag and Vijayawada: విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
2024 Layoffs: డేంజర్ బెల్స్- ఆ ఉద్యోగులకు మాత్రం పీడకలగా మారిన 2024
డేంజర్ బెల్స్- ఆ ఉద్యోగులకు మాత్రం పీడకలగా మారిన 2024
Kickboxing: తెలంగాణలో కిక్‌ బాక్సింగ్‌కు గుర్తింపు లేదు, సహకారం కోసం లేదని ప్లేయర్స్ ఆవేదన
తెలంగాణలో కిక్‌ బాక్సింగ్‌కు గుర్తింపు లేదు, సహకారం కోసం లేదని ప్లేయర్స్ ఆవేదన
Embed widget