అన్వేషించండి

Air Quality Index: బెల్లంపల్లిలో దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత, అటు ఉత్తరాంధ్రలో కూడా అదే పరిస్థితి

Air Quality Index: గత కొంతకాలంగా మనుషుల ఆరోగ్యాలకు, పర్యావరణానికి ఇబ్బంది కలిగించేలా మనం పీల్చే గాలి నాణ్యత పడిపోతున్న నేపధ్యంలో తెలుగు రాష్ట్రాలలో గాలి నాణ్యతా ఎలా ఉందో చూద్దాం.

Air Quality Index In Andhra Pradesh And Telangana :

తెలంగాణ(Telangana)లో గాలి నాణ్యత  దారుణంగా పడిపోయింది.  ఈరోజు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్81  పాయింట్లను చూపిస్తోంది అలాగే  ప్రస్తుత PM2.5 సాంద్రత 26గా  పీఎం టెన్‌ సాంద్రత  50  గా రిజిస్టర్ అయింది. 

తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు    గాలి నాణ్యత స్టాటస్‌  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత (కనిష్ట) తేమ శాతం
ఆదిలాబాద్  పరవాలేదు.  95 33 79 27 86
బెల్లంపల్లి    బాగోలేదు  110 39 93 27 86
భైంసా  పరవాలేదు.  87 38 71 27 81
బోధన్  పర్వాలేదు  84  33 55 27 81
దుబ్బాక    పర్వాలేదు  75 26 55 25 84
గద్వాల్  బాగుంది 38 9 34 28 69
జగిత్యాల్  బాగోలేదు   110 39 72 26 90
జనగాం  పర్వాలేదు 74 23 44 25 84
కామారెడ్డి పర్వాలేదు  72 22 48 27 78
కరీంనగర్  బాగోలేదు  107 38 75 25 88
ఖమ్మం  బాగుంది 68 20 43 27 87
మహబూబ్ నగర్ పర్వాలేదు  139 51 96 26 90
మంచిర్యాల   బాగోలేదు 137 50 98 26 90
నల్గొండ  పర్వాలేదు  63 18 41 30 63
నిజామాబాద్  పర్వాలేదు  74 23 52 26 84
రామగుండం  బాగాలేదు  68 20 52 26 88
సికింద్రాబాద్  పర్వాలేదు  78 24 35 26 80
సిరిసిల్ల  పర్వాలేదు  80 26 58 27 78
సూర్యాపేట బాగుంది 63 18 41 26 83
వరంగల్ పర్వాలేదు 72 22 48 27 77

హైదరాబాద్‌లో...

 తెలంగాణ రాజధాని హైదరాబాద్  నగరంలో  గాలి నాణ్యత71 పాయింట్లుగా ఉండి  పర్వాలేదనిపోస్తోంది. అక్కడ   ప్రస్తుత PM2.5 సాంద్రత  22  గా  పీఎం టెన్‌ సాంద్రత 37 గా రిజిస్టర్ అయింది. పొద్దున్న 4 గంటల సమయానికి కాస్త ఎక్కువగా కనిపించిన గాలిలో ధూళి రేణువుల పరిమాణం ఇప్పుడు తగ్గింది.  

హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు    గాలి నాణ్యత  AQI-IN  PM2.5  PM10 

ఉష్ణోగ్రత

(కనిష్ట)

తేమ శాతం
బంజారా హిల్స్‌(Banjara Hill) ఫర్వాలేదు 78 25 19 25 94
కేంద్ర విశ్వవిద్యాలయ (Central University)  ఫర్వాలేదు 61 17 43 25 94
కోకాపేట(Kokapet) ఫర్వాలేదు 80 26 81 25 94
కోఠీ (Kothi) ఫర్వాలేదు 63 18 26 22 88
కేపీహెచ్‌బీ (Kphb ) ఫర్వాలేదు 53 13 59 27 77
మాధాపూర్‌ (Madhapur)  ఫర్వాలేదు 53 13 33 27 77
మణికొండ (Manikonda) ఫర్వాలేదు 72 22 41 27 84
న్యూ మలక్‌పేట (New Malakpet)   బాగోలేదు 117 42 71 25 94
పుప్పాల గూడ (Puppalguda)  ఫర్వాలేదు 59 16 34 27 77
సైదాబాద్‌ (Saidabad) ఫర్వాలేదు 55 14 64 27 77
షిర్టీసాయి నగర్ (Shirdi Sai Nagar) బాగుంది 55 14 36 22 88
సోమాజి గూడ (Somajiguda)  బాగాలేదు  97 34 67 22 88
విటల్‌రావు నగర్ (Vittal Rao Nagar)  ఫర్వాలేదు 63 18 46 22 88
జూ పార్క్‌ (Zoo Park)  బాగాలేదు  70 21 37 22 88

Read also: https://telugu.abplive.com/andhra-pradesh/rains-in-andhra-pradesh-and-telangana-low-pressure-area-likely-to-form-over-bay-of-bengal-181113

ఆంధ్రప్రదేశ్‌లో.. 

వాతావరణంలో సహజంగా ఏర్పడే పరిస్థితులలే కొద్దికొద్దిగా  తీవ్రరూపం దాల్చి వైపరీత్యాలుగా మారుతున్న నేపధ్యంలో మన చుట్టూ ఉన్న గాలి కూడా విషంగా పరిణామం చెందుతోంది. అందుకే  మన చుట్టూ ఉన్న గాలి నాణ్యతను తెలిపే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మనం ఏవిధంగా  ఇబ్బందులకు గురి అవుతామో ముందుగా హెచ్చరిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌(AP )లో వాయు నాణ్యత 66  పాయింట్లతో ఉంది.  అలాగే  ఇక్కడ గాలిలో 2.5 పీఎం దూళీ రేణువుల సాంద్రత 19  ఉండగా,పీఎం టెన్‌ సాంద్రత 37  గా రిజిస్టర్ అయింది.  ఆమదాల వలస, భీయిలీ, నరసన్నపేట , విశాఖ పట్నం లలో మాత్రం గాలి నాణ్యతా దారుణంగా పడిపోయింది . 

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత

ప్రాంతం  పేరు    గాలి నాణ్యత స్టాటస్‌  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత(కనిష్ట)  తేమ(శాతంలో)
ఆముదాలవలస  బాగాలేదు 107 38 94 29 75
అనంతపురం  పరవాలేదు 64 18 52 26 77
బెజవాడ  పరవాలేదు 61 20 40 27 83
చిత్తూరు  బాగుంది 48 23 48 28 63
కడప  బాగుంది 29 12 29 26 74
ద్రాక్షారామ  పరవాలేదు  68 20 40 29 78
గుంటూరు  పరవాలేదు 59 16 35 29 77
హిందూపురం  బాగుంది 29 10 29 21 87
కాకినాడ  బాగుంది 13 8 10 26 85
కర్నూలు బాగుంది 40 24 17 24 88
మంగళగిరి  బాగుంది 25 12 20 26 86
నగరి  బాగుంది 48 23 48 28 63
నెల్లూరు  బాగుంది 18 11 15 28 67
పిఠాపురం  బాగుంది 13 8 10 26 82
పులివెందుల  బాగుంది 21 9 21 24 74
రాజమండ్రి బాగుంది 70 21 42 29 79
తిరుపతి బాగుంది 64 18 39 29 70
విశాఖపట్నం  బాగాలేదు 116 42 102 29 71
విజయనగరం  బాగుంది 102 36 89 29 75
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Fake Notes: యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Fake Notes: యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
2024 Flashback: గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Ind Vs Aus Test Series: నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
Embed widget