అన్వేషించండి

Air Quality Index: బెల్లంపల్లిలో దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత, ఆమదాలవలస లో కూడా అంతే!

Air Quality Index: గత కొంతకాలంగా మనుషుల ఆరోగ్యాలకు, పర్యావరణానికి ఇబ్బంది కలిగించేలా మనం పీల్చే గాలి నాణ్యత పడిపోతున్న నేపధ్యంలో తెలుగు రాష్ట్రాలలో గాలి నాణ్యతా ఎలా ఉందో చూద్దాం.

Air Quality Index In Andhra Pradesh And Telangana :

తెలంగాణ(Telangana)లో గాలి నాణ్యత  దారుణంగా పడిపోయింది.  ఈరోజు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 76  పాయింట్లను చూపిస్తోంది అలాగే  ప్రస్తుత PM2.5 సాంద్రత 24 గా  పీఎం టెన్‌ సాంద్రత  53 గా రిజిస్టర్ అయింది. బెల్లంపల్లి, మంచిర్యాల, మందమర్రి, రామగుండం లలో మరీ దారుణంగా ఉంది. దీనివల్ల  తీవ్ర శ్వాస కోస సమస్యలు ఉన్న వారికి కాస్త ఇబ్బందులు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు.  అయితే కొద్ది గంటల తరువాత  ఈ సంఖ్యలలో  మార్పు కనిపించింది. 

తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు    గాలి నాణ్యత స్టాటస్‌  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత (కనిష్ట) తేమ శాతం
ఆదిలాబాద్   పరవాలేదు   95 33 75 24 87
బెల్లంపల్లి    బాగోలేదు  110 39 87 24 87
భైంసా  పరవాలేదు   84 28 66 23 89
బోధన్  పర్వాలేదు  72 22 60 23 89
దుబ్బాక    పర్వాలేదు  80 26 55 25 84
గద్వాల్  బాగుంది 38 9 34 28 69
జగిత్యాల్  బాగోలేదు   110 39 72 26 90
జనగాం  పర్వాలేదు 74 23 44 25 84
కామారెడ్డి పర్వాలేదు  72 22 48 27 78
కరీంనగర్  బాగోలేదు  107 38 75 25 88
ఖమ్మం  బాగుంది 68 20 43 27 87
మహబూబ్ నగర్ పర్వాలేదు  59 16 33 24 79
మంచిర్యాల బాగోలేదు 110 39 87 25 83
నల్గొండ  పర్వాలేదు  63 18 41 30 63
నిజామాబాద్  పర్వాలేదు  74 23 52 26 84
రామగుండం  బాగాలేదు  68 20 52 26 88
సికింద్రాబాద్  పర్వాలేదు  78 24 35 26 80
సిరిసిల్ల  పర్వాలేదు  80 26 58 27 78
సూర్యాపేట బాగుంది 74 23 56 24 83
వరంగల్ పర్వాలేదు 68 20 40 27 81

Read Also: ఉత్తర బంగాళాఖాతంలో భారీ అల్పపీడనం, తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది?

హైదరాబాద్‌లో...

 తెలంగాణ రాజధాని హైదరాబాద్  నగరంలో  గాలి నాణ్యత 68  గా ఉండి  పర్వాలేదనిపోస్తోంది. అక్కడ   ప్రస్తుత PM2.5 సాంద్రత  20 గా  పీఎం టెన్‌ సాంద్రత 34  గా రిజిస్టర్ అయింది. సోమాజీగూడ లో మాత్రం పరిస్థితి దారుణంగా ఉంది. 

హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు    గాలి నాణ్యత  AQI-IN  PM2.5  PM10 

ఉష్ణోగ్రత

(కనిష్ట)

తేమ శాతం
బంజారా హిల్స్‌(Banjara Hill) ఫర్వాలేదు 68 20 16 24 78
కేంద్ర విశ్వవిద్యాలయ ప్రాంతం(Central University)  ఫర్వాలేదు 59 16 52 25 89
కోకాపేట(Kokapet) ఫర్వాలేదు 95 33 87 25 89
కోఠీ (Kothi) ఫర్వాలేదు 61 17 34 25 89
కేపీహెచ్‌బీ (Kphb ) బాగుంది 53 13 59 27 77
మాధాపూర్‌ (Madhapur)  బాగుంది 53 13 33 27 77
మణికొండ (Manikonda) బాగుంది 59 16 36 27 77
న్యూ మలక్‌పేట (New Malakpet) ఫర్వాలేదు 66 22 63 25 88
పుప్పాల గూడ (Puppalguda)  ఫర్వాలేదు 59 16 34 27 77
సైదాబాద్‌ (Saidabad) ఫర్వాలేదు 55 14 64 27 77
షిర్టీసాయి నగర్ (Shirdi Sai Nagar) బాగుంది 50 12 26 27 77
సోమాజి గూడ (Somajiguda) బాగాలేదు 105 37 61 24 78
విటల్‌రావు నగర్ (Vittal Rao Nagar)  ఫర్వాలేదు 53 13 29 27 77
జూ పార్క్‌ (Zoo Park) ఫర్వాలేదు 82 27 73 25 94

ఆంధ్రప్రదేశ్‌లో.. 

ఆంధ్రప్రదేశ్‌(AP )లో వాయు నాణ్యత 67 పాయింట్లతో ఉంది.  అలాగే  ఇక్కడ గాలిలో 2.5 పీఎం దూళీ రేణువుల సాంద్రత  20  ఉండగా,పీఎం టెన్‌ సాంద్రత 42 గా రిజిస్టర్ అయింది.  ఆమదాల వలస, భీయిలీ, నరసన్నపేట , విశాఖ పట్నం లలో మాత్రం గాలి నాణ్యతా దారుణంగా పడిపోయింది . 

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత

ప్రాంతం  పేరు    గాలి నాణ్యత స్టాటస్‌  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత(కనిష్ట)  తేమ(శాతంలో)
ఆముదాలవలస  బాగాలేదు 102 36 71 30 66
అనంతపురం  పరవాలేదు 64 18 52 26 77
బెజవాడ  పరవాలేదు 61 20 40 27 83
చిత్తూరు  బాగుంది 48 23 48 28 63
కడప  బాగుంది 29 12 29 26 74
ద్రాక్షారామ  పరవాలేదు  68 20 40 29 78
గుంటూరు  పరవాలేదు 59 16 35 29 77
హిందూపురం  బాగుంది 29 10 29 21 87
కాకినాడ  బాగుంది 13 8 10 26 85
కర్నూలు బాగుంది 40 24 17 24 88
మంగళగిరి  బాగుంది 25 12 20 26 86
నగరి  బాగుంది 48 23 48 28 63
నెల్లూరు  బాగుంది 18 11 15 28 67
పిఠాపురం  బాగుంది 13 8 10 26 82
పులివెందుల  బాగుంది 21 9 21 24 74
రాజమండ్రి బాగుంది 70 21 42 29 79
తిరుపతి బాగుంది 64 18 39 29 70
విశాఖపట్నం  బాగాలేదు 102 36 71 30 65
విజయనగరం  బాగుంది 97 34 72 29 75
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

India Richest MLA: దేశంలో అత్యంత ధనిక, పేద ఎమ్మెల్యేలు వీరే.. ఆస్తుల వ్యత్యాసం రూ.3383 కోట్లు
దేశంలో అత్యంత ధనిక, పేద ఎమ్మెల్యేలు వీరే.. ఆస్తుల వ్యత్యాసం రూ.3383 కోట్లు
Adilabad Road Accident: లారీ, ప్రైవేట్ ట్రావెల్స్ ఢీకొని ఇద్దరు మృతి.. ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం
లారీ, ప్రైవేట్ ట్రావెల్స్ ఢీకొని ఇద్దరు మృతి.. ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం
Vanavaasam Song Lyrics: వనవాసం సాంగ్ లిరిక్స్... సుమ కనకాల కొడుకు రోషన్ 'మోగ్లీ'లో కొత్త పాట... రామాయణం గుర్తు చేసేలా!
వనవాసం సాంగ్ లిరిక్స్... సుమ కనకాల కొడుకు రోషన్ 'మోగ్లీ'లో కొత్త పాట... రామాయణం గుర్తు చేసేలా!
Telangana News: 3000 మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
3000 మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
Advertisement

వీడియోలు

I Bomma Ravi Piracy Sites Issue Explained | మనం చూసే ఒక్క సినిమాతో.. లక్షల కోట్ల నేర సామ్రాజ్యం బతికేస్తోంది | ABP Desam
Ro - Ko at India vs South Africa ODI | రాంచీలో రో - కో జోడి
Rajasthan Royals to be Sold IPL 2026 | అమ్మకాన్ని రాజస్థాన్ రాయల్స్ టీమ్ ?
Ab De Villiers comment on Coach Gambhir | గంభీర్ పై డివిలియర్స్ కామెంట్స్
Lionel Messi India Tour 2025 | భారత్‌కు లియోనెల్ మెస్సీ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Richest MLA: దేశంలో అత్యంత ధనిక, పేద ఎమ్మెల్యేలు వీరే.. ఆస్తుల వ్యత్యాసం రూ.3383 కోట్లు
దేశంలో అత్యంత ధనిక, పేద ఎమ్మెల్యేలు వీరే.. ఆస్తుల వ్యత్యాసం రూ.3383 కోట్లు
Adilabad Road Accident: లారీ, ప్రైవేట్ ట్రావెల్స్ ఢీకొని ఇద్దరు మృతి.. ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం
లారీ, ప్రైవేట్ ట్రావెల్స్ ఢీకొని ఇద్దరు మృతి.. ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం
Vanavaasam Song Lyrics: వనవాసం సాంగ్ లిరిక్స్... సుమ కనకాల కొడుకు రోషన్ 'మోగ్లీ'లో కొత్త పాట... రామాయణం గుర్తు చేసేలా!
వనవాసం సాంగ్ లిరిక్స్... సుమ కనకాల కొడుకు రోషన్ 'మోగ్లీ'లో కొత్త పాట... రామాయణం గుర్తు చేసేలా!
Telangana News: 3000 మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
3000 మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
IND vs SA 1st ODI Live Streaming: రాంచీ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా తొలి వన్డే.. మ్యాచ్ లైవ్ ఎక్కడ చూడాలంటే..
రాంచీ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా తొలి వన్డే.. మ్యాచ్ లైవ్ ఎక్కడ చూడాలంటే..
Bigg Boss 9 Telugu : బిగ్‌బాస్ డే 83 రివ్యూ... తనుజాకు తప్పని మొట్టికాయలు... వెళ్ళిపోతానంటూ సంజన వితండవాదం... నాగ్ వార్నింగులు ఎవరెవరికి ?
బిగ్‌బాస్ డే 83 రివ్యూ... తనుజాకు తప్పని మొట్టికాయలు... వెళ్ళిపోతానంటూ సంజన వితండవాదం... నాగ్ వార్నింగులు ఎవరెవరికి ?
Best 5 seater SUVs: టాటా సియెర్రా, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్‌లో ఏది బెస్ట్ 5 సీటర్ కారు.. ధరలు చూశారా
టాటా సియెర్రా, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్‌లో ఏది బెస్ట్ 5 సీటర్ SUV.. ధరలు చూశారా
Rakul Preet Singh: మాల్దీవుల్లో రకుల్ ప్రీత్ సింగ్... రొమాంటిక్ ఫోటోలు షేర్ చేసిన బ్యూటీ
మాల్దీవుల్లో రకుల్ ప్రీత్ సింగ్... రొమాంటిక్ ఫోటోలు షేర్ చేసిన బ్యూటీ
Embed widget