PM Modi Speech Highlights: కరోనా వంటి సంక్షోభాన్ని గత 100 ఏళ్లలో చూడలేదు: ప్రధాని మోదీ
కరోనా వైరస్ వంటి సంక్షోభాన్ని గత వందేళ్లలో ప్రపంచం చూడలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ వల్ల దేశం ఎదుర్కొన్న సంక్షోభంపై ప్రధాని మోదీ మాట్లాడారు. 100 ఏళ్లలో ఇలాంటి సంక్షోభాన్ని చూడలేదన్నారు.
When Congress was in power, they didn't allow country's development. Now when in Oppn, they are obstructing the development of the country. They are now objecting to 'Nation'. If the idea of 'Nation' is unconstitutional, then why is your party called Indian National Congress?: PM pic.twitter.com/YuldUnjIRP
— ANI (@ANI) February 8, 2022
కాంగ్రెస్‌పై విమర్శలు..
ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయడానికి భాజపా సర్కార్ నిజాయితీగా చర్యలు చేపడుతోందని మోదీ అన్నారు. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు ద్రవ్యోల్బణం రెండకెల్లో ఉండేదన్నారు.
Also Read: Karnataka Hijab Row: కర్ణాటకలో హిజాబ్ X కాషాయ కండువా.. వ్యవహారంపై హైకోర్టు ఏమందంటే?
Also Read: BJP Manifesto UP Election: యూపీ మేనిఫెస్టో విడుదల చేసిన భాజపా.. యువత, రైతులు, మహిళలపై వరాల జల్లు