News
News
X

Bihar brick kiln blast: ఇటుకల బట్టీలో భారీ పేలుడు, 9 మంది మృతి

Bihar brick kiln blast: బిహార్‌లోని ఓ ఇటుక బట్టీలో భారీ పేలుడు కారణంగా 9 మంది మృతి చెందారు.

FOLLOW US: 
Share:

 Bihar brick kiln blast:

బిహార్‌లో  ప్రమాదం..

బిహార్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఇటుకల బట్టీలోని చిమ్నీ పేలడు కారణంగా 9 మంది కూలీలు మృతి చెందారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రెస్క్యూ టీమ్స్‌ సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. "రామ్‌గర్వా పోలీస్ స్టేషన్‌ పరిధిలోని మోతిహరిలోని ఇటుకల బట్టీలో ఈ ప్రమాదం సంభవించింది. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నాం. పోలీసులతో పాటు SDRF బృందాలు కూడా సహాయక చర్యలు చేపడుతున్నాయి" అని అధికారులు వెల్లడించారు. గాయపడిన వారు ప్రమాదం నుంచి ఎలాగోలా బయటపడినప్పటికీ...శ్వాస తీసుకోడాని
ఇబ్బంది పడుతున్నట్టు వెద్యులు చెబుతున్నారు. పెద్ద మొత్తంలో పొగ లోపలకి వెళ్లడం వల్ల శ్వాస తీసుకోలేకపోతున్నారని అంటున్నారు. దాదాపు 8 మంది తీవ్రంగా గాయపడగా..వారందరికీ వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. చనిపోయయిన వారిలో ఇటుకల బట్టీ యజమాని కూడా ఉన్నాడని పోలీసులు తెలిపారు.  "జిల్లా మెజిస్ట్రేట్, ఎస్‌పీ సంఘటనా స్థలానికి వచ్చారు. రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగుతోంది" అని బిహార్ పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై...ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. పీఎం రిలీఫ్ ఫండ్ కింద ఈ ఆర్థిక సహకారం అందించనున్నట్టు చెప్పారు. గాయపడిన వారికి రూ.50,000 చొప్పున అందిస్తామని హామీ ఇచ్చారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ ప్రమాగంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారందరికీ మెరుగైన చికిత్స అందించేలా చూస్తామని హామీ ఇచ్చారు. 
 
Published at : 24 Dec 2022 12:29 PM (IST) Tags: PM Modi BIHAR Bihar brick kiln Bihar brick kiln Blast

సంబంధిత కథనాలు

MLA Durgam Chinnaiah: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే! మహిళ సంచలన ఆరోపణలు, కోడ్‌ భాష‌లో ఛాటింగ్‌!

MLA Durgam Chinnaiah: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే! మహిళ సంచలన ఆరోపణలు, కోడ్‌ భాష‌లో ఛాటింగ్‌!

UP News : కిడ్నాప్ కేసులో యూపీ మాఫియా డాన్‌ను దోషిగా తేల్చిన కోర్టు - అతీక్ అహ్మద్‌ ఇక జైల్లోనే ?

UP News :  కిడ్నాప్ కేసులో యూపీ మాఫియా డాన్‌ను దోషిగా తేల్చిన కోర్టు - అతీక్ అహ్మద్‌ ఇక జైల్లోనే ?

Five Planets Alignment: రాత్రికి ఆకాశంలో అద్భుతం - ఆకట్టుకోనున్న పంచగ్రహ కూటమి..!

Five Planets Alignment: రాత్రికి ఆకాశంలో అద్భుతం - ఆకట్టుకోనున్న పంచగ్రహ కూటమి..!

Breaking News Live Telugu Updates: రేపు మరోసారి ఢిల్లీకి సీఎం జగన్, రెండు వారాల్లోనే రెండోసారి హస్తినకు

Breaking News Live Telugu Updates: రేపు మరోసారి ఢిల్లీకి సీఎం జగన్, రెండు వారాల్లోనే రెండోసారి హస్తినకు

Delhi Liquor Case: ఎమ్మెల్సీ కవితకు ఈడీ జాయింట్ డైరెక్టర్ లేఖ, ఈడీ ఆఫీస్‌కు లీగల్ అడ్వైజర్ సోమా భరత్

Delhi Liquor Case: ఎమ్మెల్సీ కవితకు ఈడీ జాయింట్ డైరెక్టర్ లేఖ, ఈడీ ఆఫీస్‌కు లీగల్ అడ్వైజర్ సోమా భరత్

టాప్ స్టోరీస్

Hyderabad Metro: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోకు భూసార పరీక్షలు ప్రారంభం - ఎలా చేస్తారంటే!

Hyderabad Metro: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోకు భూసార పరీక్షలు ప్రారంభం - ఎలా చేస్తారంటే!

పార్టీ మార్పుపై వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి క్లారిటీ -  అనుమానంగా ఫోన్లు పెట్టేశారని ఆవేదన

పార్టీ మార్పుపై వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి క్లారిటీ -  అనుమానంగా ఫోన్లు పెట్టేశారని ఆవేదన

Pan-Aadhaar: పాన్-ఆధార్ లింక్‌ గడువును పొడిగించే ఛాన్స్‌, మరో 3 నెలలు అవకాశం

Pan-Aadhaar: పాన్-ఆధార్ లింక్‌ గడువును పొడిగించే ఛాన్స్‌, మరో 3 నెలలు అవకాశం

మార్గదర్శి కేసులో మరో సంచలనం- రామోజీరావు, శైలజకు ఏపీ సీఐడీ నోటీసులు

మార్గదర్శి కేసులో  మరో సంచలనం- రామోజీరావు, శైలజకు ఏపీ సీఐడీ నోటీసులు