అన్వేషించండి

Hyderabad Petrol Bunks: సిటీలో పెట్రోల్ టెన్షన్! నిలిచిపోయిన ఇంధన సప్లై - బంకుల్లో నో స్టాక్ బోర్డ్‌లు

Petrol Bunks News: చాలా వరకూ పెట్రోల్ బంక్‌ల యజమానులు.. పెట్రోల్‌, డీజిల్‌ ఫుల్‌ స్టాక్‌ ఉంచుకోలేదు. స్టాక్ ఉంచుకోని పెట్రోల్ బంకుల్లో ఇంధనం నిండుకుంది.

Hyderabad Petrol Bunks News: హైదరాబాద్ లో రేపటి నుంచి రెండు రోజులపాటు పెట్రోల్ ట్యాంకర్ల సమ్మె చేస్తుండడంతో పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతున్నారు. ఇప్పటికే కొంత మంది సమ్మె చేస్తుండగా.. ఇంధన నిల్వలు నిండుకోవడంతో కొన్ని పెట్రోల్ బంకులు మూత పడ్డాయి. మిగిలిన కొన్ని బంకుల వద్ద వద్ద భారీగా క్యూ లైన్ లలో వాహనదారులు కనిపిస్తున్నారు. 

త్వరలో సార్వత్రిక ఎన్నికలు ఉన్నందున పెట్రోల్, డీజిల్ రేట్లను కేంద్రం తగ్గిస్తుందనే ప్రచారం ఉన్న సంగతి తెలిసిందే. దీంతో చాలా వరకూ పెట్రోల్ బంక్‌ల యజమానులు.. పెట్రోల్‌, డీజిల్‌ ఫుల్‌ స్టాక్‌ ఉంచుకోలేదు. దీంతో ఆయిల్ ట్యాంకర్ల యజమానులు సమ్మె చేస్తుండడంతో స్టాక్ ఉంచుకోని పెట్రోల్ బంకుల్లో ఇంధనం నిండుకుంది. బుధవారం నుంచి సమ్మె చేస్తానని ట్యాంకర్ల యజమానులు ముందుగానే ప్రకటించారు. ఈ నేపథ్యంలో రేపట్నుంచి పెట్రోల్‌, డీజిల్‌ దొరుకుతుందో.. లేదోనని ఒక్కసారిగా వాహనదారులు బంక్‌లకు పోటెత్తారు. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ అయిపోవడంతో నగరంలో చాలా చోట్ల పెట్రోల్ బంక్‌ల యజమానులు నో స్టాక్‌ అంటూ బోర్డులు తగిలిస్తున్నారు.

పార్లమెంటులో ప్రవేశపెట్టిన నూతన భారతీయ న్యాయసంహిత -2023 మోటారు వాహనాల హిట్ అండ్ రన్ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని లారీల డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. హిట్ అండ్ రన్ కేసులో రూ.7 లక్షల జరిమానా, పదేళ్ల జైలు శిక్షను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ట్రక్కు, ట్యాక్సీ, బస్సు డ్రైవర్లు చేపట్టిన సమ్మె ప్రభావం పెట్రోల్ బంక్‌లపై పడ్తుంది. 3 రోజుల పాటు ఈ సమ్మె కొనసాగే అవకాశం ఉండడంతో పెట్రోల్ బంక్‌ల వద్ద జనం బారులు తీరారు.

సూర్యాపేట హెచ్‌పీసీఎల్ టెర్మినల్ వద్ద ఆయిల్ ట్యాంకర్స్ వర్కర్స్ అండ్ డ్రైవర్ల యూనియన్స్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. నూతన చట్టం డ్రైవర్ల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని ఆరోపిస్తూ 200 ఇంధన ట్యాంకర్లను నిలిపివేసి లారీ డ్రైవర్లు ఆందోళన చేశారు. దీంతో ఇంధన సరఫరా నిలిచిపోయింది.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: గ్రూప్ 1 లాంటి స్కామ్ ఎప్పుడూ చూడలేదు: ఏపీ సీఎం చంద్రబాబు
గ్రూప్ 1 లాంటి స్కామ్ ఎప్పుడూ చూడలేదు: ఏపీ సీఎం చంద్రబాబు
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Amaravati Projects Budget: అమ‌రావ‌తిలో మొత్తం 119 ప‌నుల‌కు 66,802 కోట్లు ఖ‌ర్చు.. సభలో వెల్లడించిన మంత్రి నారాయణ
అమ‌రావ‌తిలో మొత్తం 119 ప‌నుల‌కు 66,802 కోట్లు ఖ‌ర్చు.. సభలో వెల్లడించిన మంత్రి నారాయణ

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Embed widget