అన్వేషించండి

Viral Video: స్కూటీపై వెళ్తున్న యువతిని వెంబడించిన ఆకతాయిలు, అసభ్యంగా తాకుతూ వేధింపులు - వీడియో

Viral News: యూపీలోని ఆగ్రాలో రాత్రి పూట స్కూటీపై వెళ్తున్న యువతిని కొందరు ఆకతాయిలు బైక్‌లపై వెంబడించారు. పదేపదే ఆమెని తాకేందుకు ప్రయత్నించారు.

Viral News in Telugu: యూపీలోని ఆగ్రాలో కొందరు ఆకతాయిలు స్కూటీపై వెళ్తున్న మహిళని వెంబడించి వేధించారు. రెండు బైక్‌లపై వెంటబడిన ఐదుగురు యువకులు ఆమెని చుట్టుముట్టారు. పదేపదే ఆమె స్కూటీని తన్ని ఇబ్బంది పెట్టారు. ఆ యువతి అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినా వాళ్లు అడ్డగించారు. చుట్టూ అందరూ ఉండగానే ఇలా వేధించారు. దాదాపు కిలోమీటర్ వరకూ ఇదే విధంగా వెంబడించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ 23 సెకన్ల వీడియో పోలీసుల దృష్టిలో పడింది. వెంటనే విచారణ చేపట్టి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మిగతా ముగ్గురి కోసం గాలిస్తున్నారు. 

రాత్రి పూట నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే ఇలా వేధించడంపై నెటిజన్లు మండి పడుతున్నారు. యువతి తన స్కూటీపై వెళ్తుండగా రెండు వైపులా ఆకతాయిలు చుట్టుముట్టారు. వాళ్లలో ఓ వ్యక్తి ఆమెని వెనక నుంచి తాకేందుకు ప్రయత్నించాడు. మరో వ్యక్తిని ఆమెని తోసేయాలని చూశాడు. దూరంగా ఓ ట్రాఫిక్ పోలీస్‌ కనిపించగానే వెంటనే అక్కడికి వెళ్లి విషయం చెప్పింది ఆ యువతి. అక్కడి నుంచి ఆ యువకులు పరారయ్యారు. దీనిపై పోలీసులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆగస్టు 9వ తేదీన కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం జరిగింది. ఈ ఘటనతో మహిళల భద్రతపై దేశమంతా నినదిస్తోంది. వారం రోజుల్లో దేశంలో ఎక్కడో ఓ మూల లైంగిక వేధింపులు, అత్యాచార కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఈ ఘటన జరగడం అలజడి సృష్టిస్తోంది. 

Also Read: Viral Video: రెండో అంతస్తు నుంచి మీద పడిన ఏసీ, విలవిలలాడి అక్కడికక్కడే వ్యక్తి మృతి - వీడియో

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైదరాబాద్‌లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
హైదరాబాద్‌లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
IND VS SL 2nd Test Predicted XI: రేపటి నుంచి లంకతో రెండో టెస్ట్! సిరీస్ పై కన్నేసిన టీమిండియా.. తుదిజట్టులో మార్పు..!!
రేపటి నుంచి లంకతో రెండో టెస్ట్! సిరీస్ పై కన్నేసిన టీమిండియా.. తుదిజట్టులో మార్పు..!!
Gayatri Bronze Win: బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gayatri Bronze Win: బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Gachibowli Building Collapse: అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Viral Video: న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
Embed widget