అన్వేషించండి

Delhi MCD Election 2022: 'దిల్లీని క్లీన్ చేసేందుకు ఇదో మంచి అవకాశం- వారికి ఓటెయ్యొద్దు'

Delhi MCD Election 2022: అవినీతిపరులకు ఓటు వేయొద్దని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

Delhi MCD Election 2022: దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన కుటుంబంతో కలిసి ఓటు వేశారు. అవినీతికి పాల్పడే వారికి ఓటు వేయవద్దని ఈ సందర్భంగా ప్రజలను కోరారు. ఓటు వేసిన అనంతరం మీడియా ప్రతినిధులతో కేజ్రీవాల్ మాట్లాడారు. దిల్లీని క్లీన్ చేయడానికి ఈ ఎన్నికలు ఒక అవకాశమన్నారు.

" ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి తమ ఓటు వేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎక్కడ చూసినా చెత్తా చెదారం ఉంది. దిల్లీని శుభ్రం చేయడానికి ఇది ఒక అవకాశం. అభివృద్ధి పనులు చేసే పార్టీకి ఓటు వేయండి. దిల్లీ పనిని ఆపే పార్టీకి ఓటు వేయకండి. నిజాయితీ గల పార్టీ కోసం.. ఓటు వేయండి. అవినీతిపరులకు ఓటు వేయకండి. మంచి వ్యక్తులకు ఓటు వేయండి. గుండాయిజం, అవినీతి, దూషణలు చేసే వారికి కాదు. వచ్చే ఐదేళ్లలో దిల్లీని శుభ్రం చేయాలి.                                           "
-   అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ సీఎం

మొత్తం 250 వార్డులకు పోలింగ్‌ జరుగుతోంది. సాయంత్రం 5:30 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. 1,349 మంది అభ్యర్థులు పోటీలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ పోల్స్‌లో 1.45 కోట్ల మందికి పైగా ప్రజలు ఓటర్లు ఉన్నారు. భాజపా, ఆప్, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు సాగుతోంది. దిల్లీలో ఆప్, భాజపా హోరాహోరీ ప్రచారం చేశాయి. డిసెంబర్ 7న ఓట్ల లెక్కింపు జరగనుంది.

భాజపా ఆగ్రహం

మరోవైపు ఓటింగ్ ప్రక్రియపై భాజపా ఆగ్రహం వ్యక్తం చేసింది. కొన్ని వార్డుల్లో భాజపా మద్దతుదారుల ఓట్లు గల్లంతయ్యాయని ఆరోపించింది.

" సుభాష్ మొహల్లా వార్డులో భాజపాకు మద్దతిచ్చిన 450 మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారు. ఇది దిల్లీ ప్రభుత్వం చేస్తున్న పెద్ద కుట్ర. దీనిపై ఫిర్యాదు చేస్తాం. ఈ ఎన్నికలను రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు విజ్ఞప్తి చేస్తాం.                                       "
-మనోజ్ తివారీ, భాజపా ఎంపీ

Also Read: Viral Video: వైరల్ వెడ్డింగ్- పెళ్లికి వచ్చే వారి కోసం ఏకంగా విమానం బుక్ చేశారు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: రెండు గ్రూపులుగా సచివాలయాల ఉద్యోగులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం
రెండు గ్రూపులుగా సచివాలయాల ఉద్యోగులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం
TTD Board Chairman :  అర గంటలో మారిన స్వరం- భక్తులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ 
అర గంటలో మారిన స్వరం- భక్తులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ 
PM Modi Podcast :  నా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు  - తొలి పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ
నా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు - తొలి పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ
Fun Bucket Bhargava:  ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Prathyusha Challa Case | అతుల్ సుభాష్ కేసును గుర్తు చేస్తున్న మరో కేసు | ABP DesamPawan Kalyan vs YS Jagan | జగన్, పవన్ ఎదురెదురు పడిన ఘటన..తీవ్ర ఉద్రిక్తత | ABP DesamYanam Fruit and Flower Show | పుష్ప అంట్లే ఫ్లవర్ అనుకుంటివా...కాదు యానాం ఫ్లవర్ | ABP DesamFun Bucker Bhargav 20Years Sentence | సంచలన తీర్పు ఇచ్చిన విశాఖ పోక్సో కోర్టు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: రెండు గ్రూపులుగా సచివాలయాల ఉద్యోగులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం
రెండు గ్రూపులుగా సచివాలయాల ఉద్యోగులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం
TTD Board Chairman :  అర గంటలో మారిన స్వరం- భక్తులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ 
అర గంటలో మారిన స్వరం- భక్తులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ 
PM Modi Podcast :  నా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు  - తొలి పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ
నా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు - తొలి పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ
Fun Bucket Bhargava:  ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
Ashwin In Politics: రాజకీయ చదరంగంలోకి అశ్విన్..!!l తమిళ పాలిటికల్‌ ఎంట్రీ కోసమే హిందీ వ్యతిరేక వ్యాఖ్యలా!
రాజకీయ చదరంగంలోకి అశ్విన్..!!l తమిళ పాలిటికల్‌ ఎంట్రీ కోసమే హిందీ వ్యతిరేక వ్యాఖ్యలా!
Telangana News: తెలంగాణలో చేనేత కార్మికులకు గుడ్ న్యూస్- అభ‌య‌హ‌స్తం ప‌థ‌కం మార్గదర్శకాలు జారీ
తెలంగాణలో చేనేత కార్మికులకు గుడ్ న్యూస్- అభ‌య‌హ‌స్తం ప‌థ‌కం మార్గదర్శకాలు జారీ
Pawan Kalyan Tour In Pithapuram: క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
NTR Nagar:  జగన్‌కు మరో షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం - సెంటు స్థలాల కాలనీలకు కొత్త పేరు ఖరారు!
జగన్‌కు మరో షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం - సెంటు స్థలాల కాలనీలకు కొత్త పేరు ఖరారు!
Embed widget