అన్వేషించండి

Viral Video: షాకింగ్ వీడియో! హఠాత్తుగా కుంగిపోయిన రోడ్డు, భారీ గోతిలో కూరుకుపోయిన కార్ - వీడియో

Viral News: సౌత్ కొరియాలోని సియోల్‌లో రోడ్డు అకస్మాత్తుగా కుంగిపోయి భారీ గొయ్యి ఏర్పడింది. ఉన్నట్టుండి ఓ కార్‌ అందులో కూరుకుపోగా ఇద్దరు గాయపడ్డారు.

Viral News in Telugu: కార్‌లో వెళ్తుండగా ఉన్నట్టుండి రోడ్డు కుంగిపోతే..? ఒక్కసారిగా భారీ గోతిలో కార్ కూరుకుపోతే..? తలుచుకుంటేనే కాస్త భయం వేస్తోంది కదా. సౌత్‌ కొరియాలోని సియోల్‌లో ఇదే జరిగింది. ఇద్దరు వృద్ధులు SUV కార్‌లో ప్రయాణిస్తుండగా ఉన్నట్టుండి రోడ్డుపై భారీ గుంత ఏర్పడింది. అందులో కార్‌ కూరుకుపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ గాయపడ్డారు. వెంటనే ఇద్దరినీ హాస్పిటల్‌కి తరలించారు. అకస్మాత్తుగా రోడ్డుపై ఈ ప్రమాదం జరగడం వల్ల స్థానికంగా అలజడి రేగింది. మిగతా వాహనదారులూ ఆందోళన చెందారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ భారీ గోతిలో కార్ అమాంతం పడిపోయింది. అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. కార్‌ని బయటకు తీసి బాధితులను హాస్పిటల్‌కి తరలించారు. 

సౌత్‌ కొరియాలో ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. 2019-23 మధ్య కాలంలోనే దాదాపు 879 ఘటనలు నమోదైనట్టు అక్కడి మీడియా వెల్లడించింది. అయితే..డ్రైనేజ్ పైప్‌లు పగిలిపోవడం వల్ల రోడ్లు ఇలా కుంగిపోతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల కౌలాలంపూర్‌లో భారత్‌కి చెందిన మహిళ ఇలానే ప్రమాదానికి గురైంది. ఫుట్‌పాత్‌పై నడుస్తూ ఉండగా ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది. ఆమె భర్త, కొడుకు ఏదో విధంగా ప్రాణాలతో బయటపడినా ఆమె మాత్రం ఆ డ్రైనేజ్‌లో పడి కొట్టుకుపోయింది. ఆ తరవాత గాలింపు చర్యలు చేపట్టి ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. 

Also Read: Viral Video: ఇంట్లోకి వచ్చిన 12 అడుగుల మొసలి, గజగజ వణికిపోయిన స్థానికులు - వీడియో

టాప్ హెడ్ లైన్స్

Skyroot Aerospace : మన స్పేస్ ఎక్స్.. స్కైరూట్! గ్లోబల్ స్పేస్ వార్‌లో ఎలోన్ మస్క్‌కు పోటీగా నిలుస్తున్న తెలుగు కుర్రాళ్లు
మన స్పేస్ ఎక్స్.. స్కైరూట్! గ్లోబల్ స్పేస్ వార్‌లో ఎలోన్ మస్క్‌కు పోటీగా నిలుస్తున్న తెలుగు కుర్రాళ్లు
Tragedy in Polavaram: గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురి మృతి.. వారిలో ముగ్గురు మహిళలు- పోలవరం జిల్లాలో విషాదం
గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురి మృతి.. వారిలో ముగ్గురు మహిళలు- పోలవరం జిల్లాలో విషాదం
Breaking News:
"మొన్నటి ఎన్నికల్లో చెత్తను క్లీన్ చేశారు" కొడాలి నానిపై చంద్రబాబు సెటైర్లు 
FIFA World Cup Rings: ఫిఫా వరల్డ్ కప్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్ మైండ్ బ్లాకింగ్ ట్విస్ట్, స్పెయిన్ అర్జెంటీనా సమరంలో సరికొత్త క్రేజ్! విజేత‌ల‌కు స‌రికొత్త గిఫ్టులు
ఫిఫా వరల్డ్ కప్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్ మైండ్ బ్లాకింగ్ ట్విస్ట్, స్పెయిన్ అర్జెంటీనా సమరంలో సరికొత్త క్రేజ్! విజేత‌ల‌కు స‌రికొత్త గిఫ్టులు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu Gudivada Tour: రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !
రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !
Sonam Wangchuk:సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Guntur Crime News: గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
683 కి.మీ రేంజ్‌ Mahindra BE6 EVపై రూ. 2.50 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
683 కి.మీ రేంజ్‌ Mahindra BE6 EVపై రూ. 2.50 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Anna Lezhneva Visits Thirumala: శ్రీవారి సన్నిధిలో అన్నా లెజినోవా... తిరుమలలో పవన్ భార్య ఫోటోలు
శ్రీవారి సన్నిధిలో అన్నా లెజినోవా... తిరుమలలో పవన్ భార్య ఫోటోలు
Prashant Kadiyam: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
Embed widget