అన్వేషించండి

Man Bites Off Finger: రూ.50 కోసం గొడవ, షాప్ ఓనర్ వేలు కొరికి పారేసిన కస్టమర్

Man Bites Finger: రూ. 50 కోసం జరిగిన గొడవలో యూపీలో ఓ కస్టమర్‌ షాప్ ఓనర్ వేలు కొరికి పారిపోయాడు.

UP Man Bites Shopkeeper's Finger: యూపీలో వింత ఘటన జరిగింది. షాప్‌ యజమానికి వేలు కొరికేశాడు ఓ కస్టమర్. రూ.50 విషయంలో వాగ్వాదం తలెత్తగా కోపంతో షాప్ ఓనర్ వేలు కొరికాడు. యూపీలోని బందా జిల్లాలో జరిగిందీ ఘటన. బట్టల షాప్‌కి ఓ ఫ్రాక్‌ కొనేందుకు వచ్చిన కస్టమర్ గౌను కనుక్కుని వెళ్లిపోయాడు. మరుసటి రోజు మళ్లీ ఆ షాప్‌కి వెళ్లాడు. సైజ్ సరిపోలేదని, కాస్త పెద్ద ఫ్రాక్ ఇవ్వాలని అడిగాడు. పెద్ద సైజ్ ఫ్రాక్‌కి మరో రూ.50 అదనంగా చెల్లించాలని ఓనర్ అడిగాడు. అందుకు కస్టమర్ ఒప్పుకోలేదు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాదన జరిగింది. చాలా సేపు వాదులాడుకున్న తరవాత ఆ ఓనర్‌ వేలు కొరికాడు కస్టమర్. అక్కడితో ఆగకుండా పక్కనే ఉన్న అతని కొడుకు వేలునీ కొరికేశాడు. ఆ తరవాత ఆ ఫ్రాక్‌ని షాప్‌లో నుంచి రోడ్డుమీద పారేశాడు. వెళ్లే ముందు ఆ ఓనర్‌ని బెదిరించాడు. బాధితుడు వెంటనే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఫిర్యాదు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala: ఈ నియమాలు పాటించకపోతే వీఐపీలకు తిరుమల వైకుంఠ ద్వార దర్శనం కష్టమే!
ఈ నియమాలు పాటించకపోతే వీఐపీలకు తిరుమల వైకుంఠ ద్వార దర్శనం కష్టమే!
Sydney Test Live Updates: సిడ్నీ టెస్టులో బ్యాట్లెత్తేసిన బ్యాటర్లు, 185 పరుగులకు ఆలౌట్.. సత్తాచాటిన బోలాండ్
సిడ్నీ టెస్టులో బ్యాట్లెత్తేసిన బ్యాటర్లు, 185 పరుగులకు ఆలౌట్.. సత్తాచాటిన బోలాండ్
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్, సంక్రాంతి తరువాత లబ్ధిదారుల జాబితా: మంత్రి పొంగులేటి
ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్, సంక్రాంతి తరువాత లబ్ధిదారుల జాబితా: మంత్రి పొంగులేటి
Pushpa 2 Gangamma Jatara Song: థియేటర్లలో గూస్ బంప్స్ తెప్పించిన
థియేటర్లలో గూస్ బంప్స్ తెప్పించిన Pushpa 2 "గంగమ్మ తల్లి జాతర" వీడియో సాంగ్ వచ్చేసిందోచ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Indian Navy Vizag Rehearsal | ఇండియన్ నేవీ విన్యాసాల్లో ప్రమాదం | ABP DesamAndhra Tourist Incident at Goa Beach | గోవాలో తెలుగు టూరిస్టును కొట్టి చంపేశారు | ABP DesamRohit Sharma Opted out Sydney test | రోహిత్ ను కాదని బుమ్రాకే బాధ్యతలు | ABP DesamJC Prabhakar reddy Fires on BJP | బస్సు తగులబెట్టినవాళ్లపై బూతులతో విరుచుకుపడిన జేసీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala: ఈ నియమాలు పాటించకపోతే వీఐపీలకు తిరుమల వైకుంఠ ద్వార దర్శనం కష్టమే!
ఈ నియమాలు పాటించకపోతే వీఐపీలకు తిరుమల వైకుంఠ ద్వార దర్శనం కష్టమే!
Sydney Test Live Updates: సిడ్నీ టెస్టులో బ్యాట్లెత్తేసిన బ్యాటర్లు, 185 పరుగులకు ఆలౌట్.. సత్తాచాటిన బోలాండ్
సిడ్నీ టెస్టులో బ్యాట్లెత్తేసిన బ్యాటర్లు, 185 పరుగులకు ఆలౌట్.. సత్తాచాటిన బోలాండ్
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్, సంక్రాంతి తరువాత లబ్ధిదారుల జాబితా: మంత్రి పొంగులేటి
ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్, సంక్రాంతి తరువాత లబ్ధిదారుల జాబితా: మంత్రి పొంగులేటి
Pushpa 2 Gangamma Jatara Song: థియేటర్లలో గూస్ బంప్స్ తెప్పించిన
థియేటర్లలో గూస్ బంప్స్ తెప్పించిన Pushpa 2 "గంగమ్మ తల్లి జాతర" వీడియో సాంగ్ వచ్చేసిందోచ్
JC Prabhakar Reddy: అనంతపురంలో జేసీ దివాకర్‌రెడ్డి బస్‌కు నిప్పు పెట్టింది ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలే- జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన ఆరోపణలు
అనంతపురంలో జేసీ దివాకర్‌రెడ్డి బస్‌కు నిప్పు పెట్టింది ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలే- జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన ఆరోపణలు
Today Movies on OTT: ఓటీటీలోకి ఒకేసారి 15 సినిమాలు... ఈరోజు ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్ అవుతుందంటే ?
ఓటీటీలోకి ఒకేసారి 15 సినిమాలు... ఈరోజు ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్ అవుతుందంటే ?
ATM Card: ఏటీఎం, క్రెడిట్‌ కార్డ్‌ నంబర్‌ చెరిపేయమంటూ ఆర్‌బీఐ వార్నింగ్‌ - మీ కార్డ్‌ పరిస్థితేంటి?
ఏటీఎం, క్రెడిట్‌ కార్డ్‌ నంబర్‌ చెరిపేయమంటూ ఆర్‌బీఐ వార్నింగ్‌ - మీ కార్డ్‌ పరిస్థితేంటి?
Telangana News: తెలంగాణలో రేషన్‌కార్డుదారులకు గుడ్ న్యూస్- సన్నబియ్యం పంపిణీ ఎప్పటి నుంచి అంటే?
తెలంగాణలో రేషన్‌కార్డుదారులకు గుడ్ న్యూస్- సన్నబియ్యం పంపిణీ ఎప్పటి నుంచి అంటే?
Embed widget