Khalistani Indians Clash: కెనడాలో దీపావళి వేడుకల్లో అలజడి, భారత్ వర్సెస్ ఖలిస్థాన్ నినాదాలతో దద్దరిల్లిన ప్రాంతం
Khalistani Indians Clash: కెనడాలో దీపావళి వేడుకల్లో ఖలిస్థాన్ నినాదాలు అలజడి సృష్టించాయి.
Khalistani Indians Clash:
వందలాది మంది గుమిగూడి..
కెనడాలో దీపావళి వేడుకలు అలజడి సృష్టించాయి. మిస్సిసౌగా సిటీలో 400-500 మంది మధ్య తీవ్ర స్థాయిలో ఒకే చోట గుమిగూడి పెద్ద ఎత్తున నినాదాలు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఓ వర్గం భారత జాతీయ జెండాతో నినాదాలు చేయగా...మరో వర్గం ఖలిస్థాన్ జెండా పట్టుకుని నినదించారు. ఈ రెండు వర్గాలు ఎదురుపడటం వల్ల అక్కడ అలజడి రేగింది. మొదట ఈ రెండు వర్గాలు కొట్టుకున్నట్టు వార్తలు వచ్చినా... పోలీసులు వాటిని ఖండించారు. రెండు వర్గాలు ఎదురు పడి గట్టిగా నినదించారని, అంతకు మించి ఎలాంటి భౌతిక దాడులు జరగలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. Peel Regional Police అధికారులు...ఈ రెండు వర్గాలను వేరు చేసి అక్కడే నిఘా ఉంచారు. ఈ రెండు వర్గాలు అక్కడే దీపావళి వేడుకలు చేసుకున్నాయి.
The heat between #khalistani and #indian Nationalists on #Dewali. The city of #brampton felt like a war zone. Where the fireworks went off till 4 am. Not to mention all the litter left behind. Which was later cleaned up by some international students. #Brampton #Diwali2022 pic.twitter.com/Md5KlHdZX4
— Piyari_Female_Prophet (@mahleejsarkari) October 26, 2022
Counter strike by Indians in the hub of Khalistanis i.e. Canada.
— Anshul Saxena (@AskAnshul) October 26, 2022
Khalistanis disrupted Diwali celebration and also disrespected Indian national flag in Mississauga.
After that, Indians gathered in huge numbers in front of Khalistanis with a clear message — Khalistan Murdabad. pic.twitter.com/fNC61JGKb4
Khalistan vs. India.#Buttler #England #ArvindKejriwal #SoniaGandhi, #CongressPresidentKharge #Apology_rejected pic.twitter.com/ND8cWLYzJ5
— Riffat Wani (@RiffatWani_Says) October 26, 2022
Also Read: Madhya Pradesh Murder: షాకింగ్ ఘటన- భార్యను చూస్తున్నారని ముగ్గుర్ని కాల్చి చంపేశాడు!