Kerala HC: భర్త అంగీకారం లేకున్నా ముస్లిం మహిళలు విడాకులు తీసుకోవచ్చు: కేరళ హైకోర్టు తీర్పు
Kerala HC: భర్త అంగీకారం లేకపోయినా ముస్లిం మహిళలు విడాకులకు దరఖాస్తు చేసుకోవచ్చని కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
Kerala HC: భర్త అంగీకారం లేకున్నా ముస్లిం మహిళలు విడాకులకు దరఖాస్తు చేసుకోవచ్చని కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇస్లామిక్ చట్టం ప్రకారం ముస్లిం మహిళలు విడాకులు తీసుకోవడానికి భర్త అనుమతి అవసరం లేదని కోర్టు పేర్కొంది.
వివాహాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసే ముస్లిం మహిళ హక్కును ఇస్లామిక్ చట్టం గుర్తిస్తుందని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు జస్టిస్ మహమ్మద్ ముస్తాక్, జస్టిస్ సీఎస్ డయాస్‌లతో కూడిన ధర్మాసనం ఓ కేసులో 59 పేజీల తీర్పును ఇచ్చింది.
Islamic clergy who have no legal training or
— Live Law (@LiveLawIndia) November 1, 2022
knowledge in legal sciences, cannot be relied upon by
the Court to decide on a point of law involved,
relating to the personal law applicable to the Muslim
community: Kerala High Court pic.twitter.com/OsVjBpkPVz
Also Read: ED Summons Jharkhand CM: ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈడీ సమన్లు- అరెస్ట్ చేస్తుందా?