అన్వేషించండి

Jayalalithaa Death Case: జయలలిత మృతి కేసులో శశికళపై డౌట్స్- దర్యాప్తు నివేదికలో సంచలన విషయాలు!

Jayalalithaa Death Case: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి సమయంలో జరిగిన పరిస్థితులపై దర్యాప్తు నివేదిక సమర్పించింది జస్టిస్ ఏ ఆర్ముగ స్వామి కమిషన్.

Jayalalithaa Death Case: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత మృతిపై దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. జయలలిత మరణానికి దారి తీసిన పరిస్థితులపై జస్టిస్ ఏ ఆర్ముగ స్వామి కమిషన్ నివేదిక ఇచ్చింది. 

శశికళపై

జయలలిత మృతి సమయంలో ఆమె సన్నిహితురాలు వీకే శశికళ వ్యవహారశైలిని తప్పుబడుతూ, ఆమెతో పాటు ఓ ప్రభుత్వ అధికారి, ఆసుపత్రి వైద్యులపై దర్యాప్తు జరపాలని కమిషన్ సిఫారసు చేసింది. ఈ ఏడాది ఆగస్టులో జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ నివేదిక ప్రభుత్వానికి చేరింది. ఈ నివేదికను ప్రభుత్వం శాసన సభలో మంగళవారం ప్రవేశపెట్టింది.

ఏఐఏడీఎంకే ప్రభుత్వం ఉన్నపుడు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన డాక్టర్ రామమోహన్ రావు క్రిమినల్ చర్యలకు పాల్పడినట్లు ఈ నివేదిక పేర్కొంది. అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి విజయ భాస్కర్‌పై కూడా ఆరోపణలు చేసింది. జయలలిత పరిస్థితిపై అపోలో ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి తప్పుడు ప్రకటనలు చేశారని పేర్కొంది. 

చనిపోయిన సమయం

2016, డిసెంబరు 5న జయలలిత మరణించినట్లు అప్పటి అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆమె డిసెంబర్ 4న మరణించారని ఈ కమిషన్ విచారణలో పలువురు ద్వారా తెలిసినట్లు నివేదిక వెల్లడించింది.

డీఎంకే హామీ

ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే.. జయలలిత మరణానికి దారి తీసిన పరిస్థితులపై దర్యాప్తు జరిపిస్తామని 2021 ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది. దీంతో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత జస్టిస్ ఆర్ముగస్వామి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసింది.

ఆర్ముగస్వామి కమిషన్ సమక్షంలో సాక్ష్యం చెప్పినవారిలో ఏఐఏడీఎంకే నేత ఓ పన్నీర్‌సెల్వం, శశికళ, జయలలిత మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్, అపోలో ఆసుపత్రి వైద్యులు ఉన్నారు. జయలలిత అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించినట్లు స్టేట్‌మెంట్లు ఇచ్చారు. 

Also Read: Uttarakhand Helicopter Crash: కుప్పకూలిన హెలికాప్టర్- ఏడుగురు మృతి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Game Changer Third Single: నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Embed widget