IAS Couple Dog : ఇప్పుడు ఆ కుక్కను ఎవరు తీసుకెళ్తారు ? బదిలీ అయిన ఐఏఎస్ జంటపై సోషల్ మీడియాలో పేలుతున్న సెటైర్లు
ఢిల్లీలో ఓ ఐఏఎస్ జంట తమ కుక్కను తిప్పడానికి స్టేడియాన్ని ఖాళీ చేయిస్తున్న వైనం హాట్ టాపిక్ అయింది. దీంతో ఇద్దర్నీ చెరో రాష్ట్రానికి బదిలీ చేశారు. వీరిపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.
IAS Couple Dog : ఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియంలో క్రీడాకారులు శిక్షణ పొందుతుంటారు. ఢిల్లీ రెవిన్యూ కార్యదర్శి సంజీవ ఖిర్వార్ తన పెంపుడు కుక్కతో వాకింగ్ చేసేందుకు ఆ స్టేడియాన్ని ఉపయోగించుకుంటున్నారు. రాత్రి ఏడు గంటలకు ఆయనకు వచ్చే సమయానికి స్టేడియాన్ని ఖాళీ చేయించాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు కూడా సారు చెప్పినట్లే క్రీడాకారులందర్నీ ఏడు గంటల కల్లా పంపించేస్తున్నారు. విషయం బయటకు రావడంతో కేంద్ర ప్రభుత్వం వారిద్దర్నీ చెరో రాష్ట్రానికి బదిలీ చేసింది.
Hours after a news report regarding the misuse of facilities at Thyagraj Stadium by Sanjeev Khirwar & his wife Rinku Dugga, MHA has transferred both the AGMUT cadre IAS officers Sanjeev Khirwar & Rinku Dugga to Ladakh and Arunachal Pradesh from Delhi respectively: MHA order pic.twitter.com/teMHyNPwhw
— ANI (@ANI) May 26, 2022
ఇప్పుడు ఈ జంటపై సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. కుక్కను ఇప్పుడు ఎవరు తీసుకెళ్తున్నారని కొంత మంది ప్రశ్నిస్తున్నారు.
IAS officer Sanjeev Khirwar has been transferred to #Ladakh & Rinku Dhugga to #ArunachalPradesh
— Shruti (@kadak_chai_) May 27, 2022
That innocent Dog to #IASCouple : pic.twitter.com/5lA60uQ0lw
ఇప్పుడు పొల్యూషనే ఉండని ప్రాంతాల్లో తమ కుక్కని వాకింగ్‌కు తీసుకెళ్లవచ్చని కొంత మంది సెటైర్లు వేస్తున్నారు.
#IASCouple Sanjeev Khirwar and Rinku Dhugga can now walk their royal #dog in pollution free pristine hills of #Ladakh and #ArunachalPradesh 🤣🤣
— †hê Hå†êlï (@TheHateli) May 27, 2022
Good riddance.#Stadium #IASOfficer https://t.co/5rzlkJgZya pic.twitter.com/JmnEZLTuAr
#IASCouple Transfer.... #Dog pic.twitter.com/98NmmwiQjp
— भारतीय आशीष 🇮🇳 (@imAshishLive) May 27, 2022
The IAS Couple who walked kutta in Delhi stadium ( Sanjeev Khirwar & wife Rinku Dugga ) have been transferred to #Ladakh and #ArunachalPradesh .
— Ashish Tomar🇮🇳 (@ashishtomar3108) May 28, 2022
Govt should ends IAS jobs they good for Nothing .#WhereWillTheDogGo #IASOfficer pic.twitter.com/FhoLNLr79P
The big question is where will this #VIP dog will go.... #Ladakh or #ArunachalPradesh Pradesh 😂😂😂#IASOfficer #IASCouple #Kashmir pic.twitter.com/SeHai6kQpB
— Tareek @Bhaijan (@TariqLambam) May 27, 2022
అయితే ఇప్పుడు ఆ ఐఏఎస్ అధికారులు తమకు కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్ట్ చేస్తారా లేకపోతే... తమ పలుకుబడి ఉపయోగించుకుని మళ్లీ ఢిల్లీలోనేు ఉంటారా అన్నచర్చ కూాడా నడుస్తోంది.