Rupee Memes : తగ్గిపోతున్న రూపాయి విలువ - సోషల్ మీడియా మీమ్స్ చూస్తే ఆ కోపాన్ని మర్చిపోతారు
రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే దారుణంగా పడిపోతోంది. ఒక్క డాలర్‌కి 77 చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. దీనిపై ట్విట్టర్‌లో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి.
డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ భారీగా పడిపోయింది. నరూపాయి ఆల్ టైమ్ కనిష్టం 77.69 వద్దకు చేరుకుంది. వడ్డీ రేట్లు పెరుగుతాయా లేదా అనే అంశంపై ఇన్వెస్టర్లు అయోమయంలో ఉన్నారు. మరోవైపు సిక్స్ బాస్కెట్ కరెన్సీలో డాలర్ వ్యాల్యూ క్రమంగా పెరుగుతోంది. వ్యాపారులు నిధుల ప్రవాహాల కోసం దేశీయ షేర్ మార్కెట్ వైపు చూస్తున్నారు. డాలర్ వ్యాల్యూ మరింత పెరిగితే రూపాయి మరింతగా క్షీణించే అవకాశాలు లేకపోలేదు.
రూపాయి విలువ తగ్గిపోతే ఓ రకంగా లాభం.. మరో రకంగా నష్టం ఉంటుంది. సామాన్యులకైతే ఎక్కువ నష్టం ఉంటుంది. ఈ క్రమంలో ట్విట్టర్‌లో రూపాయి విలువ పడిపోవడంపై మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి.
With falling #Rupee symbol it's making even greater sense. #Dollar #RupeeVsDollar pic.twitter.com/GYCUASh4yd
— Mayur ☮️🕊️ (@Mayur9x) May 9, 2022
#Rupee can't fall lower than Raj Kundra. pic.twitter.com/TSiykUuGRW
— Брат (@B5001001101) May 10, 2022
మీమ్స్ ఫన్నీగా ఉన్నా సమస్య తీవ్రతను తెలిపే విషయంలో మాత్రం సీరియస్‌గా ఉంటున్నాయి.
My family buys groceries & other things with Indian rupees, we don't use US Dollars. Why should we be concerned about Dollar value then? #RupeeVsDollar pic.twitter.com/NlXbl72IOd
— Rofl Gandhi 2.0 🏹 (@RoflGandhi_) May 12, 2022
Where's this guy? #RupeeVsDollar pic.twitter.com/2Xwmr8qq40
— Suby #ReleaseSanjivBhatt (@Subytweets) May 10, 2022
యూపీఏ హయాంలో రూపాయి విలువ పడిపోవడంపై రాజకీయ నేతలు చేసిన ప్రకటలను కొంత మంది గుర్తు చేస్తున్నారు.
Is govt. ne bheragark kr dia economy ka... #RupeeVsDollar #DelhiveryIPO #Crypto #Nifty #stockmarketcrash pic.twitter.com/TsvgoeupB1
— NAVPREET KAUR (@NAVPREE19891327) May 11, 2022
The condition of the rupee is continuously getting worse & worse. Today, the rupee has reached the lowest level against the dollar.
— John Wesley (@johnwesley_jw) May 10, 2022
Action speaks!
In how many ways is #BJPLootingIndia?
PM Modi cannot keep the economic & social realities of India hidden forever.#RupeeVsDollar pic.twitter.com/bCq0lSHFfF
Tumbling Rupee V/S Tumbling Government !?#RupeeVsDollar pic.twitter.com/0ZPbB4AZqd
— SHIKHA (@Shikha__Rawat) May 9, 2022