New Office Rule: ఆఫీసుకు ఒక్క నిమిషం లేటయితే 10 నిమిషాలు ఎక్స్‌ట్రా డ్యూటీ - మరి ముందొస్తే?
ఆఫీసుకు ఉద్యోగులు లేటుగా వస్తున్నారని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ మేనేజర్ ఒక నిమిషం లేటుగా వస్తే పదినిమిషాలు ఎక్స్ ట్రా పని చేయాలని రూల్ పెట్టాడు.దాన్ని నోటీస్ బోర్డులో పెట్టారు. అ తర్వాత ఏమయిందంటే ?
New Office Rule: ఆఫీసన్నాక ఉద్యోగులు ఉంటారు... వాళ్లు లేటుగా వస్తారు. అది కామన్. లేటుగా రాకుండా టైంకు రావాలని మేనేజర్లు తంటాలు పడతారు అది కూడా కామనే. ఓ మేనేజర్ కు ఇలాంటి తంటాల నుంచి ఓ ఆలోచన పుట్టుకొచ్చింది. అదేమిటంటే... ఒక్క నిమిషం లేటయితే పది నిమిషాలు అదనంగా పని చేయాలనే రూల్ పెట్టారు. ఎనిమిది నిమిషాలు లేటయితే అన్ని పది నిమిషాలు.. ఆరు నిమిషాలు లేటయితే గంట అన్న మాట. ఈ నోటీసును ఆఫీసులో డిస్ ప్లే చేశారు. వెంటనే ఓ ఉద్యోగి దాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. క్షణాల్లో వైరల్ అయింది.
Some business owners are monsters. Seeking profits is good, but such distrust ruins companies in the long run. pic.twitter.com/698CFppyuA
— Gabbbar (@GabbbarSingh) June 12, 2022
నెటిజన్లు ఊరుకుంటారు కొంత మంది ఫన్నీగా రిప్లయ్ ఇస్తున్నారు. సరే మూడు నిమిషాలు ముందొస్తాం.. అరగంట ముందు వెళ్లిపోవచ్చా అని అడుగుతున్నారు.
What if i comes 10 minutes early to work? I'll be allowed to leave 100 minutes early.
— Awadhesh Mishra (@avdsmishra) June 12, 2022
అయితే ఆ మేనేజర్‌కు ఇలాంటి ట్విస్టులే కాదు.. సపోర్ట్ కూడా లభిస్తోంది. ఆయన చేసింది కరెక్టే అనే వాళ్ల సంఖ్య కూడా ఎక్కువే ఉంది.
I think this is right.. You come late. You pay for it.
— Manikandan (@mani_money_mani) June 13, 2022
No no... Wait. It is better to put it this way..
I agree with the circular. But!!!!!
For every minute reaching early to the office, we have the right to leave the office 15 minutes before the working hours.
Sounds good!
If I ever owns a company, I'd give one rule to the employees-
— Sachin पंवार (@Really_sachin) June 12, 2022
Complete your task within 24 hours whether coming to office or not. That's it.
Adhere to that rule unless there is an emergency.
No Fines, No Penalties. After all, we all are human.
ఇంతకీ ఆ కంపెనీ మేనేజర్ ఆ రూల్‌ను కొనసాగించారో ఉంచారో స్పష్టత లేదు కానీ.. ఈ అంశంపై మాత్రం సోషల్ మీడియాలో చర్చోపచర్చలు జరుపుతున్నారు. గతంలో తమ యజమానులుఎలా వ్యవహరించేవారో కొంత మంది చెబుతున్నారు . ఉద్యోగులందరికీ ఇలాంటి వారి ఎక్స్‌పీరియన్స్ ఉండే ఉంటుంది.