అన్వేషించండి

Tripura CM Resignation: త్రిపుర రాజకీయాల్లో కీలక పరిణామం, సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ రాజీనామా - నేటి రాత్రి కీలక భేటీ

Tripura CM Resignation: త్రిపుర సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ రాజీనామా చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్ర గవర్నర్ కు శనివారం సాయంత్రం అందజేశారు.

Biplab Kumar Deb Resignation: త్రిపుర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. త్రిపుర సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ రాజీనామా చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్ర గవర్నర్ కు శనివారం సాయంత్రం అందజేశారు. నేటి సాయంత్రం లెజిస్లేచర్ పార్టీ కీలక సమావేశం కానుంది. అయితే బిప్లవ్ దేవ్ రాజీనామా (Tripura CM Resignation)కు కారణాలు వెల్లడించలేదు.

ఢిల్లీ టూర్ ఎఫెక్ట్..
త్రిపుర సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ తాజాగా ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు కీలక నేతలతో భేటీ అయ్యారు. నేడు ఢిల్లీ నుంచి రాజధాని అగర్తలాకు తిరిగొచ్చిన బీజేపీ నేత బిప్లవ్ దేవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర అధిష్టానం సూచన మేరకు సీఎం పదవికి బిప్లవ్ కుమార్ దేవ్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. రాజీనామా నిర్ణయాన్ని ప్రకటిస్తూనే, రాజ్ భవన్‌కు చేరుకుని గవర్నర్‌కు తన రాజీనామా లేఖను సమర్పించారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో బీజేపీ కేంద్ర అధిష్టానం కీలక మార్పు కోరుకోవడంతో సీఎం పదవి నుంచి బిప్లవ్ దేవ్ తప్పుకున్నారు.

సీఎం నిర్ణయంతో షాకయ్యాం..
‘బిప్లవ్ కుమార్ దేవ్ సీఎం పదవికి రాజీనామా చేయాలన్న నిర్ణయంతో మేం షాకయ్యాం. ఢిల్లీలో ఏం జరిగిందో మాకు తెలియదు. పార్టీ కేంద్ర అధిష్టానంతో చర్చలు జరిపిన తరువాత, బిప్లవ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రానికి, పార్టీకి ప్రయోజనం చేకూర్చేలా ఉంటాయని నమ్ముతున్నామని’ త్రిపుర కేబినెట్‌లోని ఓ మంత్రి సీఎం రాజీనామాపై ఇలా స్పందించారు. 

నేడు కీలక భేటీ..
పార్టీ నేతల సమాచారం ప్రకారం నేటి రాత్రి బీజేపీ లెజిస్లేచరీ పార్టీ భేటీ కానుంది. నెక్ట్స్ సీఎం ఎవరు అనే దానిపై చర్చలు జరిపి నిర్ణయం తీసుకోనున్నారు. కొత్త సీఎం ఎవరో తేల్చడానికి.. కేంద్ర మంత్రి భూపిందర్ యాద్, సీనియర్ నేత వినోద్ తాడ్వేలను పరిశీలకులుగా బీజేపీ అధిష్టానం త్రిపురకు పంపింది.

Also Read: Char Dham Yatra Pilgrims Death: చార్​ధామ్ యాత్రలో విషాదాలు, ఇప్పటివరకు 31 మంది భక్తులు మృతి - కారణం ఏంటంటే !

Also Read: Delhi Mundka Fire: ఢిల్లీ అగ్ని ప్రమాదంలో 27కి చేరిన మృతులు, ప్రధాని మోదీ నష్ట పరిహారం ప్రకటన

టాప్ హెడ్ లైన్స్

Breaking News:రాజధాని అమరావతి రైతు జేఏసీ కీలక నిర్ణయం- ప్రభుత్వంతో సమన్వయం కోసం ప్రత్యేక కమిటీ
రాజధాని అమరావతి రైతు జేఏసీ కీలక నిర్ణయం- ప్రభుత్వంతో సమన్వయం కోసం ప్రత్యేక కమిటీ
Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
Scindia Royal Family Property Dispute Settlement: 40 ఏళ్ల రాయల్ వార్‌కు తెర! గ్వాలియర్ కోర్టులో రూ. 40,000 కోట్ల సింధియా ఆస్తి వివాదం సుఖాంతం!
40 ఏళ్ల రాయల్ వార్‌కు తెర! గ్వాలియర్ కోర్టులో రూ. 40,000 కోట్ల సింధియా ఆస్తి వివాదం సుఖాంతం!
West Bengal Encounter: బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం
బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YouTuber Joseph Ravan: యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
Blue Aadhaar Card:బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
Hindu Tradition: పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
US Iran War: చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
Truck Slogan: ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
Nagadurga: ఇడుపు కాయితానికి ముందు...  తెలుగమ్మాయి రాతను తమిళ్ సినిమా మారుస్తుందా?
ఇడుపు కాయితానికి ముందు...  తెలుగమ్మాయి రాతను తమిళ్ సినిమా మారుస్తుందా?
TDP BJP Silence On Ravan Issue: రావణ్ ఇష్యూ.. కూటమిదా, జనసేనదా? ఉపా చట్టం ప్రయోగంపై చంద్రబాబు, బీజేపీ సైలెన్స్ వెనుక మర్మమేంటి!?
రావణ్ ఇష్యూ.. కూటమిదా, జనసేనదా? ఉపా చట్టం ప్రయోగంపై చంద్రబాబు, బీజేపీ సైలెన్స్ వెనుక మర్మమేంటి!?
Embed widget