అన్వేషించండి

Earthquake In Delhi: ఢిల్లీ-NCRలో భారీ భూకంపం; ప్రజలు భయంతో పరుగులు

Earthquake In Delhi: గురువారం ఉదయం ఢిల్లీలో భూకంపం వచ్చింది. ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు వచ్చారు. ప్రాణనష్టంపై సమాచారం లేదు.

Earthquake In Delhi: గురువారం ఉదయం ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో భూకంపం సంభవించింది. ఈ సమయంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రస్తుతం ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌తో పాటు పరిసర ప్రాంతాల్లోనూ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 5.3గా నమోదైంది.

భూకంప కేంద్రం హర్యానాలోని ఝజ్జర్. రాష్ట్రంలోని జీంద్‌లోనూ భూకంపం సంభవించింది. బహదూర్‌గఢ్‌లో కూడా భారీ భూకంపం సంభవించింది. సోనిపట్‌లో కూడా భూకంపం సంభవించింది. భూకంపం సంభవించిన తర్వాత ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఖాళీ స్థలాల్లోకి చేరుకున్నారు. భూకంపం కారణంగా ఇళ్లు షేక్ అవుతున్నట్టు కనిపించాయి. 

ప్రజలు వెంటనే ఇళ్ల నుంచి బయటకు వచ్చి సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు . కొంత సమయం పాటు అక్కడే ఉన్నారు. భూకంపం ప్రభావం ముఖ్యంగా ఎన్‌సిఆర్ లోని హైరైజ్ సొసైటీలలో నివసిస్తున్న వారిపై ఎక్కువగా ఉంది, ఇక్కడ ప్రజలు చాలా భయానికి గురయ్యారు.

ఫిబ్రవరి 17న, సోమవారం తెల్లవారుజామున ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. భూకంపం ఉదయం 5.37 గంటలకు సంభవించింది. ప్రకంపనలు చాలా తీవ్రంగా ఉన్నాయి, భవనాలు కంపించాయి మరియు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. చెట్లపై కూర్చున్న పక్షులు కూడా పెద్ద శబ్దంతో అటూ ఇటూ ఎగిరాయి.

నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకారం, భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.0గా నమోదైంది. దీని కేంద్రం న్యూఢిల్లీలో భూమికి ఐదు కిలోమీటర్ల దిగువన ఉంది. ఇది 28.59 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 77.16 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద ఉంది. లోతు తక్కువగా ఉండటం,  కేంద్రం ఢిల్లీలో ఉండటం వల్ల ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో ఇది ఎక్కువగా ప్రభావం చూపించింది. 

భూకంప శాస్త్రవేత్తల ప్రకారం, మన భూమి ఉపరితలం ప్రధానంగా ఏడు పెద్ద, అనేక చిన్న టెక్టోనిక్ ప్లేట్‌లతో కూడి ఉంది. ఈ ప్లేట్లు నిరంతరం కదులుతూ ఉంటాయి. తరచుగా ఒకదానితో ఒకటి ఢీకొంటాయి. ఈ ఘర్షణ ఫలితంగా, ప్లేట్ల మూలలు వంగిపోవచ్చు. అధిక ఒత్తిడి కారణంగా విరిగిపోవచ్చు. అటువంటి పరిస్థితిలో, దిగువ నుంచి విడుదలయ్యే శక్తి బయటకు వ్యాపించే మార్గాన్ని కనుగొంటుంది. ఈ శక్తి భూమి లోపలి నుంచి బయటకు వచ్చినప్పుడు, భూకంపం సంభవిస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ కన్ఫర్మ్
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ కన్ఫర్మ్
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
Romantic Drama OTT : రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
యమహా RayZR 125 వేరియంట్లలో ఏది బెస్ట్‌? ధరలు, ఫీచర్ల వివరాలు మీ కోసం!
లక్ష రూపాయల్లోనే యమహా స్పోర్టీ స్కూటర్‌.. 4 వేరియంట్లలో ఉన్న ఫీచర్లేంటి?
Embed widget