News
News
X

Morning Consult: ప్రపంచంలో ఎక్కువగా ఆరాధించే నాయకుల్లో ముందు వరుసలో మోడీ.. ఆ తర్వాతి స్థానాల్లో..

ప్రపంచంలో ఎక్కువ మంది ఆరాధించే నాయకుల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారు. మార్నింగ్ కన్సల్ట్  చేసిన ఈ సర్వేలో వెల్లడైంది.

FOLLOW US: 

ప్రపంచంలో ఎక్కువగా ఆరాధించే.. నేతల్లో ప్రధాని మోడీ ముందు వరుసలో ఉన్నారు. 70 శాతం మంది ఆమోదంతో మిగతా దేశాల నేతలతో పోల్చుకుంటే ప్రధాని మోడీ టాప్ లో ఉన్నారు.  మార్నింగ్ కన్సల్ట్ చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఆ తర్వాతి స్థానాల్లో మిగతా దేశాల నేతలు ఉన్నారు. ఈ విషయాన్ని.. కేంద్రమంత్రి పియూష్ గోయాల్ 'కూ' యాప్ లో ప్రకటించారు.

ఈ జాబితాలో ఆస్ట్రేలియా  పీఎం స్కాట్ మారిసన్, కెనడా పీఎం ట్రూడో, యూకే ప్రధాని బోరిస్ జాన్సన్, బ్రెజిల్ ప్రెసిడెంట్ జైర్ బోల్సోనారో తదితరులు ఉన్నారు. 70 శాతం ఆమోదం పొందిన నేతగా ప్రపంచంలోనే అత్యధికంగా అభిమానించే నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోడీ చోటు సంపాదించారు. 70 శాతం ఆమోదంతో మరోసారి గ్లోబల్ లీడర్‌లలో అగ్రస్థానంలో ఉన్నారు అని పియూష్ గోయల్ ప్రకటించారు. ప్రధాని మోడీ 13 మంది ప్రపంచ నేతల కంటే ముందు వరుసలో ఉన్నారని సర్వే తెలిపింది. మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రడార్, ఇటాలియన్ ప్రధాని మారియో డ్రాగి, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ల కంటే ప్రధాని మోదీ ముందు ఉన్నట్టు సర్వేలో తేలింది.
  
1.నరేంద్ర మోదీ: 70 శాతం

2. లోప్ ఒబ్రాడర్: 66 శాతం

3. మారియో డ్రాగి: 58 శాతం

4. ఏంజెలా మెర్కెల్: 54 శాతం

5. స్కాట్ మోరిసన్: 47 శాతం

6. జస్టిన్ ట్రూడో: 45 శాతం

7. జో బిడెన్: 44 శాతం

8. Fumio Kishida: 42 శాతం

9. మూన్ జే-ఇన్: 41 శాతం

10. బోరిస్ జాన్సన్: 40 శాతం

11. పెడ్రో శాంచెజ్: 37 శాతం

12. ఇమ్మాన్యుయేల్ మాక్రాన్: 36 శాతం

13. జైర్ బోల్సోనారో: 35 శాతం

ప్రతి దేశంలోని కొంతమందితో ఇంటర్వ్యూ ఆధారంగా మార్నింగ్ కన్సల్ట్ ఈ రేటింగ్ ఇస్తుంది. మార్నింగ్ కన్సల్ట్ భారతదేశంలో 2,126 మందిని ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ చేసింది.
అమెరికన్ డేటా ఇంటెలిజెన్స్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇటలీ, జపాన్, మెక్సికో, దక్షిణ కొరియా, స్పెయిన్, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్‌లోని అగ్ర నాయకులకు రేటింగ్ ఇచ్చింది.

Also Read: Deepa Mohanan: ఎవరీ దీపా మోహనన్.. ఎంజీ యూనివర్సిటీలో నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నారు?

Also Read: Delhi Air Pollution: దిల్లీలో డేంజర్ బెల్స్.... కాలుష్యంతో తగ్గిపోతున్న ఆయుష్షు... వైద్య నిపుణుల వెల్లడి

Published at : 06 Nov 2021 09:00 PM (IST) Tags: PM Modi Narendra Modi angela merkel Joe Biden Piyush Goyal Global number one leader Morning Consult Morning Consult survey Prime Minister Modi number One leader In global

సంబంధిత కథనాలు

R Venkataramani: తదుపరి అటార్నీ జనరల్‌గా ఆర్‌ వెంకటరమణి

R Venkataramani: తదుపరి అటార్నీ జనరల్‌గా ఆర్‌ వెంకటరమణి

Bihar IAS Officer: శానిటరీ ప్యాడ్స్ ఇస్తే రేపు కండోమ్స్ కూడా అడుగుతారు, అన్నీ ఫ్రీగా కావాలా - బిహార్ IAS ఆఫీసర్ సంచలన వ్యాఖ్యలు

Bihar IAS Officer: శానిటరీ ప్యాడ్స్ ఇస్తే రేపు కండోమ్స్ కూడా అడుగుతారు, అన్నీ ఫ్రీగా కావాలా - బిహార్ IAS ఆఫీసర్ సంచలన వ్యాఖ్యలు

Abortion Rights Judgement: అబార్షన్ హక్కులపై సుప్రీం సంచలన తీర్పు- ఏం చెప్పిందంటే?

Abortion Rights Judgement: అబార్షన్ హక్కులపై సుప్రీం సంచలన తీర్పు- ఏం చెప్పిందంటే?

Hyderabad: వరసకి అన్నా చెల్లెళ్లు-షాకింగ్ ఘటనతో పారిపోయి Hydకు, ఆరా తీసి అవాక్కైన అధికారులు!

Hyderabad: వరసకి అన్నా చెల్లెళ్లు-షాకింగ్ ఘటనతో పారిపోయి Hydకు, ఆరా తీసి అవాక్కైన అధికారులు!

Udhampur Bomb Blast: కశ్మీర్‌లో కలకలం- 8 గంటల్లో రెండు బాంబు పేలుళ్లు!

Udhampur Bomb Blast: కశ్మీర్‌లో కలకలం- 8 గంటల్లో రెండు బాంబు పేలుళ్లు!

టాప్ స్టోరీస్

Mahesh Babu: మహేష్‌ బాబు ఇంట్లోకి ఆగంతుకుడు, ఎత్తైన ప్రహరీ దూకేసి చొరబడ్డ యువకుడు

Mahesh Babu: మహేష్‌ బాబు ఇంట్లోకి ఆగంతుకుడు, ఎత్తైన ప్రహరీ దూకేసి చొరబడ్డ యువకుడు

Nene Vasthunna Review - 'నేనే వస్తున్నా' రివ్యూ : ధనుష్ డబుల్ యాక్షన్ ఎలా ఉంది? హిట్టా ఫట్టా?

Nene Vasthunna Review - 'నేనే వస్తున్నా' రివ్యూ : ధనుష్ డబుల్ యాక్షన్ ఎలా ఉంది? హిట్టా ఫట్టా?

Viral Video: అంత రిస్క్ అవసరమా గురూ? హరికేన్ న్యూస్ కవర్ చేస్తుండగా షాకింగ్ ఘటన, ప్రాణాలు పోయేవే!

Viral Video: అంత రిస్క్ అవసరమా గురూ? హరికేన్ న్యూస్ కవర్ చేస్తుండగా షాకింగ్ ఘటన, ప్రాణాలు పోయేవే!

APPSC MO Recruitment: ఏపీలో 151 మెడికల్ ఆఫీసర్ పోస్టులు, ఈ అర్హతలు ఉండాలి!

APPSC MO Recruitment: ఏపీలో 151 మెడికల్ ఆఫీసర్ పోస్టులు, ఈ అర్హతలు ఉండాలి!