అన్వేషించండి

Pakistan Drones: కొత్త సంవత్సరంలో వక్రబుద్ధి చూపిన పాకిస్తాన్! డ్రోన్ ద్వారా భారతదేశంలోకి ఆయుధాల పంపిణీ!

Pakistan Drones: కొత్త సంవత్సర వేడుకల మధ్య పాకిస్తాన్ తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. 24 గంటల్లో రెండోసారి భారత గగనతలంలోకి డ్రోన్ల ద్వారా ఆయుధాలు తరలించేందుకు యత్నించింది.

Pakistan Drones: ప్రపంచమంతా నూతన సంవత్సర వేడుకల్లో మునిగి తేలుతుంటే, పాకిస్థాన్ మాత్రం తన దుష్ట చర్యలకు పాల్పడుతూనే ఉంది. నూతన సంవత్సరం మొదటి రోజు (జనవరి 1)న జమ్మ కశ్మీర్‌లోని పూంచ్ వద్ద పాకిస్థాన్ డ్రోన్ల ద్వారా పేలుడు సామగ్రిని, కార్ట్రిడ్జ్‌లను పంపించింది. భారతదేశంలో ఉగ్రవాద దాడులకు పాల్పడేందుకు పాకిస్థాన్ ఈ దుష్ట చర్యకు పాల్పడింది.

జమ్మూలోని పూంచ్ జిల్లాలో డ్రోన్ల ద్వారా పేలుడు పదార్థాలు, కార్ట్రిడ్జ్‌లు నింపిన ప్యాకెట్లను వదిలారు. ఈ ప్యాకెట్లు దొరికిన తర్వాత సైన్యం అప్రమత్తమైంది. ఆ ప్రాంతమంతా గాలింపు చర్యలు చేపడుతున్నారు. పాకిస్థాన్ డ్రోన్ లైన్ ఆఫ్ కంట్రోల్ సమీపంలోని పూంచ్ ఖాడీ కర్మారా ప్రాంతంలో భారత భూభాగంలోకి చొరబడినట్లు తెలిసింది. 

ఆ ప్రాంతమంతా గాలింపు చర్యలు 

భారత సైన్యం, జమ్మ కశ్మీర్ పోలీసులు ఆ ప్రాంతంలో భారీ గాలింపు చర్యలు ప్రారంభించారు. అంతేకాకుండా, భద్రతా సంస్థలు డ్రోన్ల ప్రయాణ మార్గాన్ని పరిశీలిస్తున్నాయి. జమ్మ కశ్మీర్ ప్రభుత్వం భద్రతా కారణాల దృష్ట్యా ఇటీవల కొన్ని ప్రాంతాల్లో వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (VPN) వాడకాన్ని నిషేధించింది. ఈ నిషేధం తర్వాత LOC సమీపంలో డ్రోన్ల కదలికలు కనిపించడం ఇది రెండోసారి.

భద్రతా బలగాల అప్రమత్తతతో డ్రోన్ల ద్వారా పంపిన పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో, దీని వెనుక ఏ ఉగ్రవాద నెట్‌వర్క్‌ల హస్తం ఉందో తెలుసుకునేందుకు భద్రతా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. 

24 గంటల్లో రెండోసారి భారత్‌లోకి డ్రోన్ ప్రవేశం

భారత్-పాకిస్థాన్ సరిహద్దు సమీపంలో గత 24 గంటల్లో ఇది రెండోసారి డ్రోన్ కనిపించడం. అంతకుముందు సాంబాలోని ఫూల్‌పూర్ వద్ద అనుమానాస్పద డ్రోన్‌ను చూశారు. డ్రోన్ కొంత సమయం భారత భూభాగంలో ఉంది. అయితే, కొద్దిసేపటికే తిరిగి వెళ్లిపోయింది. డ్రోన్ కార్యకలాపాలను గమనించి, వెంటనే ఆ ప్రాంతమంతా గాలింపు చర్యలు ప్రారంభించారు. 

టాప్ హెడ్ లైన్స్

Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
IRCTC Japan Tour Package : IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
Claude Vs ChatGPT: చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
Embed widget