అన్వేషించండి

PM Modi Mann ki Baat: స్పేస్ రంగంలో 200లకు పైగా స్టార్టప్‌లు, స్పేస్ డే నాటికి సలహాలు పంపండి: మోదీ

Mann ki Baat 124 Episode | అంతరిక్షం నుంచి తిరిగి వచ్చిన వ్యోమగామి శుభాన్షు శుక్లాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. మన్​ కీ బాత్​లో పలు అంశాల గురించి మాట్లాడారు.

 PM Modi 124 Mann ki Baat | అంతరిక్షం నుంచి తిరిగి వచ్చిన వ్యోమగామి శుభాన్షు శుక్లాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ప్రజలు ఆనందంతో గంతులు వేశారని, శుభాంశు శుక్లా కారణంగా భారతదేశం అంతటా పిల్లల్లో అంతరిక్షం పట్ల కొత్త ఉత్సుకత పెరిగిందన్నారు. నేడు అంతరిక్ష రంగంలోనే 200లకు పైగా స్టార్టప్‌లు వచ్చాయని పేర్కొన్నారు. ప్రధాని మోదీ 124వ మన్​ కీ బాత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పలు అంశాలను ప్రస్తావించారు. ఆగస్టు 23వ తేదీన నేషనల్ స్పేస్ డే సందర్భంగా ప్రజలు సలహాలు, సూచనలు పంపాలని ప్రధాని పిలుపునిచ్చారు.

నమో యాప్ ద్వారా మీరు సలహాలు, సూచనలు పంపండి..
‘గత కొన్ని వారాలుగా స్పేస్, సైన్స్ రంగాల్లో విజయాల గురించి మనం మాట్లాడుతున్నాం. వ్యోమగామి శుభాంశు శుక్లా భూమిపైకి తిరిగి వచ్చారు. చంద్రయాన్-3 సక్సెస్ సమయంలోనూ దేశంలో ఎంతో ఉత్సాహం నెలకొంది. ఆగస్టు 23న నేషనల్ స్పేస్ డే. ఈ సందర్భంగా నమో యాప్ ద్వారా మీరు సలహాలు, సూచనలు పంపండి’ అని పేర్కొన్నారు. 

అనేక త్యాగాల ఫలితంగా నేడు స్వేచ్ఛా వాయువులు పీల్చుకొంటున్నాం
ఈ సందర్భంగా స్వాతంత్ర్య మరయోధుడు ఖుదిరామ్ బోస్ గురించి ప్రస్తావించారు. ‘1908లో ముజఫర్​పూర్​లో ఓ యువకుడిని ఉరితీశారు. ఆ సమయంలో అతడి ముఖంలో భయం లేదు.. ఆత్మవిశ్వాసం ఉంది. అతడి పేరు ఖుదిరామ్ బోస్. వయసు 18 ఏళ్లు. దేశాన్ని కదిలించాడు. అలాంటి అనేక త్యాగాల ఫలితంగానే మనం నేడు స్వేచ్ఛా వాయువులు పీల్చుకొంటున్నాం’ అని అన్నారు.

స్వదేశీ ఉద్యమం స్థానిక ఉత్పత్తుల్లో బలం చేకూర్చింది
‘ఆగస్టు నెల ఓ విప్లవ మాసం. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నాడు స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకొంటాం.
1905 ఆగస్టు 7వ తేదీన సరికొత్త ఉద్యమం మొదలైంది. స్వదేశీ ఉద్యమం స్థానిక ఉత్పత్తుల్లో బలాన్ని చేకూర్చింది. ముఖ్యంగా వస్త్ర పరిశ్రమలో ఇది కనిపించింది. దానికి చిహ్నంగానే ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. వస్త్ర తయారీ రంగం దేశానికి అదనపు బలంగా మారింది. మహారాష్ట్ర నుంచి కవిత ధావ్లా, ఒడిశా నుంచి మయూర్భాంజ్, బిహార్ నుంచి నవీన్ కుమార్ చేనేతలో స్పూర్తిదాతలుగా ఉంటున్నారు’. 

అక్కడ 40 రకాల గడ్డి పక్షులు ఉన్నాయి
‘భారతదేశం ఒలింపిక్స్ మరియు ఒలింపియాడ్ కోసం ముందుకు సాగుతోంది. మహారాష్ట్రలో 12 కోటలు ప్రపంచ వారసత్వ సంపదగా యూనెస్కో గుర్తించింది. కొన్నేళ్ల క్రితం రాయగడ్​కు వెళ్లాను. ఆ పర్యటన నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మీకు తెలిసిన పక్షుల గురించి అడిగితే, మీరు 4-5 జాతుల పక్షుల గురించి చెబుతారు. కానీ అస్సాంలోని కజిరంగా నేషనల్​ పార్క్​లో గడ్డి భూమి పక్షులకు నిలయం. అక్కడ 40 రకాల గడ్డి పక్షులు ఉన్నాయి. వాటి కూతల ఆధారంగా ఏఐ గుర్తించింది. టెక్నాలజీ, సెన్సివిటీ కలిస్తే ప్రతిదీ తేలిక అవుతుంది’ అని ప్రధాని మోదీ మన్​ కీ బాత్​లో మాట్లాడారు.

టాప్ హెడ్ లైన్స్

CM Vijay Delimitation Meeting: తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌ను బహిష్కరించిన 37 మంది ఎంపీలు
తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌కు 37 మంది ఎంపీలు డుమ్మా!
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
HYDRA Jobs: ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి! హైడ్రా జాబ్స్ కోసం వచ్చిన అభ్యర్థులపై దురుసు ప్రవర్తన
ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి! హైడ్రా జాబ్స్ కోసం వచ్చిన అభ్యర్థులపై దురుసు ప్రవర్తన
Embed widget