News
News
X

LS RS Unparliamentary Words: పార్లమెంటులో ఇక ఆ పదాలపై నిషేధం- లిస్ట్ పెద్దదే!

LS RS Unparliamentary Words: పార్లమెంటులో ఇక నుంచి ఈ పదాలను ఉపయోగించరాదని ఓ బుక్‌లెట్‌ను విడుదల చేసింది లోక్‌సభ సెక్రటేరియెట్.

FOLLOW US: 

LS RS Unparliamentary Words: జులై 18 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతోన్న వేళ లోక్‌సభ సెక్రటేరియెట్‌ తాజాగా ఓ కొత్త బుక్‌లెట్‌ విడుదల చేసింది. ఇక నుంచి లోక్‌సభ, రాజ్యసభలలో బుక్‌లెట్‌లోని పదాలపై నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేసింది.

పార్లమెంట్‌ నిబంధనల ప్రకారం కొన్ని పదాలను సభలో ఉపయోగించడంపై నిషేధం ఉంటుంది. అయితే తాజా జాబితాలో 'సిగ్గుచేటు, అవినీతిపరుడు' వంటి సాధారణంగా వాడే పదాలను చేర్చడంపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

వీటిపై నిషేధం

  1. మొసలి కన్నీళ్లు
  2. గాడిద
  3. అసమర్థుడు
  4. గూండాలు
  5. అహంకారి
  6. చీకటి రోజులు
  7. జుమ్లాజీవి
  8. కొవిడ్ స్ప్రెడర్‌
  9. స్నూప్‌ గేట్‌
  10. సిగ్గు చేటు
  11. మోసగించడం
  12. అవినీతిపరుడు
  13. డ్రామా
  14. హిపోక్రసీ
  15. నియంత
  16. శకుని
  17. తానాషా
  18. ఖలిస్థానీ
  19. ద్రోహ చరిత్ర
  20. చంచా
  21. చంచాగిరి
  22. పిరికివాడు
  23. క్రిమినల్‌

ఇలాంటి పలు పదాలపై నిషేధం విధించారు. ఒకవేళ నిషేధిత జాబితాలో ఉన్న పదాలను సభ్యులు ఉపయోగిస్తే వాటిని రికార్డుల నుంచి తొలగిస్తారు.

విపక్షాల మాట

సాధారణంగా వినియోగించే పదాలను కూడా నిషేధిత జాబితాలోకి చేర్చినట్లు విపక్షాలు విమర్శిస్తున్నాయి. సభలో ఇలాంటి పదాలు వాడటం తప్పదని టీఎంసీ ఎంపీలు పేర్కొన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ వాడతామని అవసరమైతే సస్పెండ్ చేసుకోవాలని సవాల్ విసిరారు.

Also Read: CM Stalin Hospitalized: ఆసుపత్రిలో చేరిన సీఎం స్టాలిన్- రెండు రోజుల క్రితం కరోనా!

Also Read: Viral Video: 'నా ముందు వరదైనా సరే- సలాం కొట్టి సైడ్ అవ్వాల్సిందే'- గంగానదిలో గజరాజు సాహసం!

Published at : 14 Jul 2022 01:24 PM (IST) Tags: ashamed abused betrayed corrupt unparliamentary in LS RS

సంబంధిత కథనాలు

రామాంతపూర్ ఘటనతో ఇంటర్‌బోర్డు అలర్ట్‌- కాలేజీలకు కీలక ఆదేశాలు

రామాంతపూర్ ఘటనతో ఇంటర్‌బోర్డు అలర్ట్‌- కాలేజీలకు కీలక ఆదేశాలు

Make India No 1: మిస్డ్ కాల్ ఇవ్వండి, ఇండియాను నంబర్ వన్ చేయండి - ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

Make India No 1: మిస్డ్ కాల్ ఇవ్వండి, ఇండియాను నంబర్ వన్ చేయండి - ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

Mlc Kavitha On Bilkis Bano Case : బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదలపై జోక్యం చేసుకోండి, సీజేఐకు ఎమ్మెల్సీ కవిత లేఖ

Mlc Kavitha On Bilkis Bano Case : బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదలపై జోక్యం చేసుకోండి, సీజేఐకు ఎమ్మెల్సీ కవిత లేఖ

Karthikeya 2: కార్తికేయ-2లో హీరో పాముని ఎలా కంట్రోల్ చేశాడు? జూలింగ్వలిజంతో ఇది సాధ్యమా?

Karthikeya 2: కార్తికేయ-2లో హీరో పాముని ఎలా కంట్రోల్ చేశాడు? జూలింగ్వలిజంతో ఇది సాధ్యమా?

Power Exchanges Ban : తెలుగు రాష్ట్రాలకు కేంద్రం 'విద్యుత్' షాక్, ఎక్స్ఛేంజీల్లో కొనుగోళ్లపై నిషేధం

Power Exchanges Ban : తెలుగు రాష్ట్రాలకు కేంద్రం 'విద్యుత్' షాక్, ఎక్స్ఛేంజీల్లో కొనుగోళ్లపై నిషేధం

టాప్ స్టోరీస్

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?

Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?

Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్

Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్

Anasuya: 'నా మాటలను రాజకీయం చేయొద్దు' - నెటిజన్లకు అనసూయ రిక్వెస్ట్!

Anasuya: 'నా మాటలను రాజకీయం చేయొద్దు' - నెటిజన్లకు అనసూయ రిక్వెస్ట్!