International Yoga Day 2022: 17 వేల అడుగుల ఎత్తులో యోగాసనాలు- గడ్డ కట్టే చలిలో ఎలా చేశారు భయ్యా!
International Yoga Day 2022: 17 వేల అడుగుల ఎత్తులో ఐటీబీపీ జవాన్లు యోగాసనాలు వేశారు.
International Yoga Day 2022: యోగా దినోత్సవం సందర్భంగా హిమాలయ పర్వతాలపై ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) జవాన్లు యోగాసనాలు వేశారు.
Himveers of Indo-Tibetan Border Police (ITBP) perform Yoga in Ladakh at 17,000 feet, on the 8th #InternationalDayOfYoga pic.twitter.com/SpmFre6w1J
— ANI (@ANI) June 21, 2022
లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అసోంలతో పాటు భారత్-చైనా సరిహద్దుల్లో ఐటీబీపీ జవాన్లు యోగా చేశారు. లద్దాఖ్ ప్రాంతంలోని 17 వేల అడుగుల ఎత్తున్న హిమాలయాలపై ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు యోగా చేశారు.
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసుకి చెందిన హిమవీరులు సిక్కింలో గడ్డ కట్టే మంచులో 16 వేల 500 అడుగుల ఎత్తులో యోగా సాధన చేశారు. ఈ ఏడాది యోగా ఫర్ హ్యుమానిటీ అనే థీమ్‌తో యోగా డే నిర్వహిస్తున్నారు.
#WATCH | Himveers of Indo-Tibetan Border Police (ITBP) practice yoga at 16,000 feet in Uttarakhand on the 8th #InternationalYogaDay pic.twitter.com/GODQtxJlxb
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 21, 2022
Himveers of Indo-Tibetan Border Police (ITBP) practice Yoga at 16,500 feet in Himachal Pradesh on the 8th #InternationalDayofYoga pic.twitter.com/s5Keq0Qxzh
— ANI (@ANI) June 21, 2022
#WATCH | Indo-Tibetan Border Police dedicate a song on #InternationalYogaDay; ITBP have been promoting yoga at different high-altitude Himalayan ranges on India-China borders including Ladakh, Himachal Pradesh, Uttarakhand, Sikkim & Arunachal Pradesh over the yrs.
— ANI (@ANI) June 21, 2022
(Source: ITBP) pic.twitter.com/cbN1CjK0El
అసోం గువాహటిలో బ్రహ్మపుత్ర నది ఎదుట నిర్వహించిన యోగా కార్యక్రమంలో 33 బెటాలియన్ ఐటీబీపీ జవాన్లు.
Also Read: Covid Update: హమ్మయ్యా! దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు- 17 మంది మృతి
Also Read: Modi Speech on Yoga Day: యోగా జీవితంలో భాగం కాదు, జీవన మార్గం: మోదీ - మైసూరులో 15 వేల మందితో ఆసనాలు