News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Corona Cases: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు- 13 మంది మృతి

Corona Cases: దేశంలో కొత్తగా 12,249 కరోనా కేసులు నమోదయ్యాయి. 13 మంది కరోనాతో మృతి చెందారు.

FOLLOW US: 
Share:

Corona Cases: దేశంలో కరోనా కేసులు క్రితం రోజుతో పోలిస్తే మళ్లీ పెరిగాయి. కొత్తగా 12,249 కరోనా కేసులు నమోదయ్యాయి. 13 మంది వైరస్‌తో మృతి చెందారు. తాజాగా 9,862 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

రికవరీ రేటు 98.62 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసులు 0.17 శాతం ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 3.94 శాతంగా ఉంది.

  • మొత్తం కరోనా కేసులు: 43,331,645
  • మొత్తం మరణాలు: 5,24,903
  • యాక్టివ్​ కేసులు: 81,687
  • మొత్తం రికవరీలు: 4,27,25,055

వ్యాక్సినేషన్

దేశంలో కొత్తగా 12,28,291 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,96,45,99,906 కోట్లకు చేరింది. మరో 3,10,623 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.

కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం.. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా నిబంధనలను తప్పకుండా పాటించేలా చూడాలని తెలిపింది. కరోనా టెస్టులను పెద్ద ఎత్తున నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. మాస్కులు తప్పనిసరిగా వినియోగించాలని కోరింది.

Also Read: Presidential Election 2022: ద్రౌపది ముర్ము ఎంపిక వెనక అంత స్ట్రాటెజీ ఉందా, బీజేపీ ప్లాన్ మామూలుగా లేదుగా

Also Read: NDA President Candidate: ఎవరీ ద్రౌపది ముర్ము? టీచర్ నుంచి రాష్ట్రపతి అభ్యర్థిగా ఎలా? అదే జరిగితే ఓ రికార్డు

Published at : 22 Jun 2022 10:28 AM (IST) Tags: India corona cases Recoveries deaths fresh cases

ఇవి కూడా చూడండి

Look back 2023: G20 సదస్సుతో అంతర్జాతీయంగా మారుమోగిన భారత్ పేరు, ఈ ఏడాదికిదే హైలైట్

Look back 2023: G20 సదస్సుతో అంతర్జాతీయంగా మారుమోగిన భారత్ పేరు, ఈ ఏడాదికిదే హైలైట్

నా పేరుకి ముందు తరవాత గౌరవ వాచకాలొద్దు, నేనూ సామాన్య కార్యకర్తనే - పార్టీ ఎంపీలకు ప్రధాని విజ్ఞప్తి

నా పేరుకి ముందు తరవాత గౌరవ వాచకాలొద్దు, నేనూ సామాన్య కార్యకర్తనే - పార్టీ ఎంపీలకు ప్రధాని విజ్ఞప్తి

Fact Check: చెన్నై ఎయిర్‌పోర్ట్ మునిగిపోయిందా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో నిజమేనా?

Fact Check: చెన్నై ఎయిర్‌పోర్ట్ మునిగిపోయిందా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో నిజమేనా?

Indian Thali: పెరుగుతున్న వంటింటి బిల్లు, జనం జేబుకు పెద్ద చిల్లు

Indian Thali: పెరుగుతున్న వంటింటి బిల్లు, జనం జేబుకు పెద్ద చిల్లు

కాంగ్రెస్‌లో అలజడి రేపుతున్న ప్రణబ్ కూతురి పుస్తకం, రాహుల్‌ నాయకత్వంపై చురకలు

కాంగ్రెస్‌లో అలజడి రేపుతున్న ప్రణబ్ కూతురి పుస్తకం, రాహుల్‌ నాయకత్వంపై చురకలు

టాప్ స్టోరీస్

Telangana Cabinet : హోంమంత్రిగా ఉత్తమ్ - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?

Telangana Cabinet :  హోంమంత్రిగా ఉత్తమ్  - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?

Jio New Plans: సోనీలివ్, జీ5 సబ్‌స్క్రిప్షన్లు అందించే కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో - రోజుకు 2 జీబీ డేటా కూడా!

Jio New Plans: సోనీలివ్, జీ5 సబ్‌స్క్రిప్షన్లు అందించే కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో - రోజుకు 2 జీబీ డేటా కూడా!

New Officers in Tealngana: కొత్త ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా బి.శివధర్ రెడ్డి - సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రి

New Officers in Tealngana: కొత్త ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా బి.శివధర్ రెడ్డి - సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రి

revanth reddy take oath as telangana cm : మేం పాలకులం కాదు మీ సేవకులం - ఆరు గ్యారంటీల అమలుపై రేవంత్ తొలి సంతకం

revanth reddy take oath as telangana cm  :  మేం పాలకులం కాదు మీ సేవకులం - ఆరు గ్యారంటీల అమలుపై  రేవంత్ తొలి సంతకం