అన్వేషించండి

Haryana Exit Polls 2024: హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్

Haryana Exit Polls Results | 10 ఏళ్ల తరువాత కాంగ్రెస్ పార్టీ హర్యానాలో అధికారంలోకి రానుంది. తాజాగా వచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాలలో పలు సంస్థలు కాంగ్రెస్ సొంతంగానే మెజార్టీ సాధిస్తుందని తేల్చాయి.

Haryana Election Exit Polls LIVE Updates: హర్యానా అసెంబ్లీకి శనివారం (అక్టోబర్ 5న) పోలింగ్ జరిగింది. ఓటింగ్ అనంతరం హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాల (Haryana  Exit Polls Result)ను పలు సర్వే సంస్థలు విడుదల చేశాయి. హర్యానాలో బీజేపీ అధికారం కోల్పోతుందని ఏబీపీ సీ ఓటర్ సహా పలు సర్వే సంస్థల్లో తేలింది. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ పంజా విప్పింది. దాదాపు 10 ఏళ్ల తరువాత హర్యానాలో కాంగ్రెస్ అధికారం సొంతం చేసుకోనుంది. ఎగ్జిట్ పోల్స్ లో పలు సంస్థలు హర్యానాలో కాంగ్రెస్ దే అధికారమని తేల్చేశాయి. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ దే అధికారమని వచ్చింది. అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపుతో ఫలితాలు రానున్నాయి.

హర్యానా అసెంబ్లీలో 90 స్థానాలుండగా, కాంగ్రెస్ పార్టీ సొంతంగానే మెజార్టీ సాధించే అవకాశం కనిపిస్తోంది. పార్టీల పరంగా చూస్తే... ఏబీపీ సీ ఓటర్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 50 నుంచి 58 సీట్లు రాగా, బీజేపీ 20 నుంచి 28 సీట్లకు పరిమితం కానుంది. ఇతరులు 10 నుంచి 14 స్థానాలు, జేజేపీ గరిష్టంగా 2 సీట్లు నెగ్గే ఛాన్స్ ఉందని ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైంది. ఎగ్జిట్ పోల్‌లో దాదాపు అన్ని సంస్థలు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ నిలిచింది.  

ఎగ్జిట్ పోల్స్ ప్రకారం. ఏ పార్టీకి ఎన్ని సీట్లు రానున్నాయి..
ధృవ్ రీసెర్చ్- బీజేపీకి 27 సీట్లు, కాంగ్రెస్‌కు 57 సీట్లు,  ఇతరులకు 8 సీట్లు వస్తాయి. ఐఎన్ఎల్‌డీ, జేజేపీకి ఒక్క సీటు కూడా రాలేదు
సీఓటర్ - కాంగ్రెస్ 50-58 సీట్లు, బీజేపీ 20-28, ఇతరులకు 10 నుంచి 14 సీట్లు, జేజేపీకి గరిష్టంగా 2 సీట్లు
దైనిక్ భాస్కర్- కాంగ్రెస్‌కు 44-54 సీట్లు, జేజేపీకి 15-29 సీట్లు, ఐఎన్‌ఎల్‌డీ కూటమికి 1-5 సీట్లు, ఇతరులకు 6-9 సీట్లు వస్తాయని తెలుస్తోంది. 
పీపుల్స్ పల్స్ - బీజేపీకి 26 సీట్లు, కాంగ్రెస్‌కు 55 సీట్లు, INLDకి 2 నుంచి 3 సీట్లు, ఇతరులకు 4-6 సీట్లు వస్తాయని తేలింది.

 

 

సర్వే సంస్థలు బీజేపీ కాంగ్రెస్ INLD జేజేపీ ఇతరులు
ధ్రువ్ రీసెర్చ్ 27 57+ - 0 6
సీఓటర్ 20-28 50-58 - 0-2 10-14
మార్ట్రైజ్ 18-24 55-62 3-6 0-3 2-8
పీపుల్స్ పల్స్ 26 (+/-7) 55 (+/-7) 2-3 - 4-6
దైనిక్ భాస్కర్ 15-29 44-54 1-5 0-1 6-9
న్యూస్24- చాణక్య 18-24 55-62 - - 2-5
టైమ్స్ నౌ  22-32 50-64 - - 2-8
JIST-TIF రీసెర్చ్ 29-37 43-53 0-2 0 4-6

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Embed widget