By: ABP Desam | Updated at : 19 May 2022 11:31 AM (IST)
Edited By: Murali Krishna
జ్ఞానవాపి మసీదు సర్వే నివేదికలో షాకింగ్ విషయాలు- ఆలయ అవశేషాల గుర్తింపు! ( Image Source : PTI )
Gyanvapi Mosque Survey Report: జ్ఞానవాపి మసీదులో నిర్వహించిన వీడియోగ్రఫీ సర్వే నివేదికను వారణాసి సివిల్ కోర్టులో సమర్పించారు. వీడియోను సీల్డ్ కవర్‌లో న్యాయస్థానానికి సమర్పించారు కోర్టు కమిషనర్ అజయ్ ప్రతాప్ సింగ్.
We have filed a video chip too in a sealed cover. All of this has been submitted before the court: Advocate Vishal Singh, the Court-appointed special assistant commissioner after the filing of Gyanvapi mosque survey report pic.twitter.com/Q7RZXqrvwN
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 19, 2022
అయితే ఈ నివేదికలో పలు షాకింగ్ విషయాలు కమిటీ ప్రస్తావించినట్లు సమాచారం. జ్ఞానవాపి మసీదు గోడలపై హిందూ రాతలు ఉన్నట్లు కమిటీ గుర్తించింది. దీంతో పాటు మసీదులో ఆలయ అవశేషాలను గుర్తించినట్లు సమాచారం. విగ్రహాల ముక్కలున్నాయని కోర్టుకు తెలిపింది.
నివేదికలో
మరోవైపు శివలింగం కనిపించినచోట తక్షణమే పూజలకు అనుమతించాలని కాశీ విశ్వ నాథ ఆలయ ట్రస్ట్ విజ్ఞప్తి చేసింది. మసీదు మొత్తాన్ని పురావస్తు శాఖ సర్వే చేయాలని డిమాండ్ చేశారు.
సుప్రీం బ్రేకులు
Vishnu Shankar Jain, advocate of the Hindu side, tells Supreme Court that senior advocate Hari Shankar Jain is not well and requests it to hear the Gyanvapi Mosque issue tomorrow. pic.twitter.com/PGcq8VCYkq
— ANI (@ANI) May 19, 2022
వారణాసి కోర్టు విచారణకు సుప్రీం బ్రేకులు వేసింది. మే 20 వరకు విచారణ ఆపేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణ చేపట్టనుంది సుప్రీం కోర్టు.
ఇదీ కేసు
జ్ఞాన్వాపి మసీదు వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతామూర్తులకు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఐదుగురు మహిళలు వారణాసి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన వారణాసి సివిల్ జడ్జి కోర్టు అక్కడ వీడియోగ్రఫీ సర్వేకు ఆదేశాలిచ్చారు.
Also Read: Gyanvapi Mosque : 'జ్ఞానవాపి' వెనుక ఇంత కథ ఉందా, శివలింగంతో పాటూ బావిలో దూకిన పూజారి!
Also Read: Gyanvapi Mosque Case: 'జ్ఞానవాపి మసీదు' కేసులో సుప్రీం కీలక ఆదేశాలు- కమిషనర్ తొలగింపు
Covid Update: దేశంలో కొత్తగా 13,086 కరోనా కేసులు- 19 మంది మృతి
Assam Floods: ఆ వరదలు కావాలని సృష్టించినవే- తాజాగా ఇద్దరు అరెస్ట్!
Same Sex Marriage: అంగరంగ వైభవంగా లవ్ మ్యారేజ్ చేసుకున్న పురుషులు - తాజ్ మహల్ సీన్ వీరి ప్రేమకే హైలైట్
Sidhu Moose Wala's murder Viral Video : సింగర్ సిద్దూ హత్యకు ముందు హంతకులు ఏం చేశారో తెలుసా ? ఇదిగో వైరల్ వీడియో !
No Service Charge : సర్వీస్ చార్జ్ వసూలు చట్ట విరుద్దం - ఇక బిల్లు చెల్లించేటప్పుడు ఓ సారి చూసుకోండి !
President Elections: ప్రధానికి జగన్ ఆ కండీషన్స్ పెట్టుంటే బాగుండేది - మాజీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
Balkampet Yellamma Photos: వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, పాల్గొన్న మంత్రులు - ఫోటోలు చూడండి
Ind vs Eng 5th Test: నాడు ఆస్ట్రేలియాలో, నేడు ఇంగ్లాండ్‌లో జాత్యహంకారం - భారత ఫ్యాన్స్‌పై దారుణమైన వ్యాఖ్యలు
RRR Movie: సీరియస్‌గా తీసుకోవద్దు శోభు - 'ఆర్ఆర్ఆర్' గే లవ్ స్టోరీ కామెంట్స్‌కు ఇక ఫుల్ స్టాప్ పడుతుందా?