అన్వేషించండి

Delhi Blast: ఢిల్లీలో ఎర్రకోట దగ్గర పేలుళ్ల గురించి ప్రత్యక్ష సాక్షులు చెప్పే షాకింగ్ విషయాలు!

Delhi Blast: చూస్తుండగానే కారు పేలుడు జరిగిందని, చాలా కార్లు అగ్నికి ఆహుతయ్యాయని ఢిల్లీ పేలుళ్లు చూసిన ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

Delhi Blast: ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో సమీపంలో జరిగిన పేలుడులో 8 మంది మరణించారు. డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ ఎ.కె. మాలిక్ మాట్లాడుతూ, 'చాందినీ చౌక్ మెట్రో స్టేషన్ సమీపంలో ఒక కారులో పేలుడు జరిగిందని మాకు సమాచారం అందింది. మేము వెంటనే స్పందించి ఏడు యూనిట్లను ఘటనా స్థలానికి పంపాము. సాయంత్రం 7:29 గంటలకు మంటలను అదుపులోకి తెచ్చారు. ఇందులో ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంది. మా బృందాలన్నీ ఘటనా స్థలంలోనే ఉన్నాయి.'

Charred remains of a car with extensive fire damage visible on the body and interior exposed through broken windows and doors next to a metal fence and ground debris including shoes and papers.

పేలుడు తర్వాత ప్రత్యక్ష సాక్షులు అక్కడి పరిస్థితిని వివరించారు. పేలుడు తర్వాత ఒక స్థానిక దుకాణదారుడు మాట్లాడుతూ, 'నేను నా జీవితంలో ఇంత పెద్ద పేలుడు చూడలేదు. పేలుడు కారణంగా నేను మూడుసార్లు భయపడి కింద పడిపోయాను. మేమంతా చనిపోతామనిపించింది.' 

మరొక స్థానిక నివాసి రాజధర్ పాండే మాట్లాడుతూ, 'నేను నా ఇంటి నుంచి మంటలు చూశాను, ఆపై ఏమి జరిగిందో చూడటానికి కిందకు వచ్చాను. పెద్ద శబ్దం వచ్చింది. నేను దగ్గరలోనే నివసిస్తున్నాను.'

ఒక స్థానికుడు మాట్లాడుతూ, మేము దగ్గరకు వెళ్ళినప్పుడు, రోడ్డుపై శవాలు ఛిద్రమై పడి ఉన్నాయి. ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. చాలా కార్లు దెబ్బతిన్నాయి.

ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 సమీపంలో జరిగిన పేలుడు కారణంగా చాలా మంది క్షతగాత్రులను LNJP ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో చాలా మంది గాయపడ్డారు. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 సమీపంలో ఒక కారులో పేలుడు జరిగిందని సమాచారం అందుకున్న తర్వాత అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్‌లు, సీనియర్ పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం పదికిపైగా వాహనాలకు కూడా మంటలు అంటుకుని నష్టం వాటిల్లింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ind vs nz 2nd odi highlights: రాజ్‌కోట్‌లో భారత్ ఓటమి.. డారిల్ మిచెల్ సెంచరీతో న్యూజిలాండ్ ఘనవిజయం.. 1-1తో సిరీస్ సమం
రాజ్‌కోట్‌లో భారత్ ఓటమి.. డారిల్ మిచెల్ సెంచరీతో న్యూజిలాండ్ ఘనవిజయం.. 1-1తో సిరీస్ సమం
Harish Rao: సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
Chandrababu Sankranti Celebrations: నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
Nagoba Jatara 2026: నాగోబా జాతర సందర్భంగా జనవరి 22న విద్యాసంస్థలకు సెలవు: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్
నాగోబా జాతర సందర్భంగా జనవరి 22న విద్యాసంస్థలకు సెలవు: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్
Advertisement

వీడియోలు

AA 23 Announcement Video Decode | Allu Arjun తో ఏం ప్లాన్ చేశావయ్యా Lokesh Kanagaraj | ABP Desam
Mumbai Indians vs Gujarat Giants WPL 2026 | హర్మన్‌ప్రీత్ కౌర్ విధ్వంసం!
Ind vs NZ Shreyas Iyer Records | రికార్డు సృష్టించనున్న శ్రేయస్ అయ్యర్!
Jitesh Sharma Being Dropped from T20 World Cup | వరల్డ్ కప్ జితేష్ సంచలన వ్యాఖ్యలు!
India vs New Zealand 2nd ODI | టీమిండియాలో భారీ మార్పులు ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs nz 2nd odi highlights: రాజ్‌కోట్‌లో భారత్ ఓటమి.. డారిల్ మిచెల్ సెంచరీతో న్యూజిలాండ్ ఘనవిజయం.. 1-1తో సిరీస్ సమం
రాజ్‌కోట్‌లో భారత్ ఓటమి.. డారిల్ మిచెల్ సెంచరీతో న్యూజిలాండ్ ఘనవిజయం.. 1-1తో సిరీస్ సమం
Harish Rao: సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
Chandrababu Sankranti Celebrations: నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
Nagoba Jatara 2026: నాగోబా జాతర సందర్భంగా జనవరి 22న విద్యాసంస్థలకు సెలవు: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్
నాగోబా జాతర సందర్భంగా జనవరి 22న విద్యాసంస్థలకు సెలవు: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్
Hyderabad CP Sajjanar: మహిళలను అవమానించడం క్రూరత్వమే, దుష్ప్రచారం చేస్తే చర్యలు తప్పవు: సజ్జనార్ వార్నింగ్
మహిళలను అవమానించడం క్రూరత్వమే, దుష్ప్రచారంపై చర్యలు తప్పవు: సజ్జనార్ వార్నింగ్
Harshit Rana: గంభీర్ దత్తపుత్రుడు అంటూ ట్రోలింగ్.. కట్ చేస్తే టీమిండియా సక్సెస్‌ఫుల్ బౌలర్‌గా రికార్డ్
గంభీర్ దత్తపుత్రుడు అంటూ ట్రోలింగ్.. కట్ చేస్తే టీమిండియా సక్సెస్‌ఫుల్ బౌలర్‌గా రికార్డ్
Telangana: జర్నలిస్టుల అరెస్టుపై భగ్గుమన్న బీఆర్ఎస్ - మొహబ్బత్‌కా దుకాణ్ ఇదేనా అని రాహుల్‌కు కేటీఆర్ ప్రశ్న
జర్నలిస్టుల అరెస్టుపై భగ్గుమన్న బీఆర్ఎస్ - మొహబ్బత్‌కా దుకాణ్ ఇదేనా అని రాహుల్‌కు కేటీఆర్ ప్రశ్న
Affordable Cars in India: భారత్‌లో అతి చవకైన 5 కార్లు ఇవే.. తక్కువ మెయింటనెన్స్ తో మీకు మరింత ప్రయోజనం
భారత్‌లో అతి చవకైన 5 కార్లు ఇవే.. తక్కువ మెయింటనెన్స్ తో మీకు మరింత ప్రయోజనం
Embed widget