By: ABP Desam | Updated at : 27 Apr 2022 11:26 AM (IST)
Edited By: Murali Krishna
కరోనా పరిస్థితులపై కీలక సమీక్ష- సీఎంలతో ప్రధాని మోదీ భేటీ
Covid Update: దేశంలో రోజువారి కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 2,927 కరోనా కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 16,279కి చేరింది. పాజిటివిటీ రేటు 0.58%కి పెరిగింది. 2,252 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
COVID-19 | India reports 2,927 fresh cases and 2,252 recoveries, in the last 24 hours. Active cases 16,279
— ANI (@ANI) April 27, 2022
Daily positivity rate (0.58%) pic.twitter.com/bUGouzeoSX
32 మంది కరోనాతో మృతి చెందారు. మొత్తం మరణాల సంఖ్య 5,23,654కు చేరింది.
దేశంలో కరోనా పరిస్థితులపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు సమీక్ష నిర్వహించనున్నారు. వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా మధ్యాహ్నం 12 గంటలకు ఈ సమావేశం జరగనుంది. కరోనా పరిస్థితులపై ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్ ఈ సమావేశంలో ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
వ్యాక్సినేషన్
దేశంలో కరోనా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. మంగళవారం 21,97,082 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,89,19,40,971కు చేరింది.
Covid 19 Vaccine Gap: కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం, వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్ తగ్గింపు - వారికి మాత్రమే !
Rupee Memes : తగ్గిపోతున్న రూపాయి విలువ - సోషల్ మీడియా మీమ్స్ చూస్తే ఆ కోపాన్ని మర్చిపోతారు
LICIPO Memes : ఎల్ఐసీ షేర్లపై అతిగా ఆశలు పెట్టుకున్న వారికి షాక్ - ట్విట్టర్ రియాక్షన్ ఎలా ఉందో చూడండి
Chitrakoot Temple: చారిత్రక ఆలయంలో విగ్రహాల చోరీ - పీడకలలు రావడంతో దొంగల ముఠా ఏం చేసిందంటే !
Gyanvapi Mosque Case: 'జ్ఞానవాపి మసీదు' కేసులో సుప్రీం కీలక ఆదేశాలు- కమిషనర్ తొలగింపు
Woman Police SHO: మరో మహిళా పోలీస్‌కు అరుదైన గౌరవం, ఎస్‌హెచ్‌వోగా నియమించిన నగర కమిషనర్
YSRCP Rajyasabha Equation : వైఎస్ఆర్సీపీలో అర్హులు లేరా ? రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు జగన్ చూసిన అర్హత ఏమిటి ?
Pushpa 2 Release Date: బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్, ‘పుష్ప: ది రూల్’ వచ్చేది అప్పుడేనట, మరీ అంత లేటా?
Vaaradhi App: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా, అయితే మీకు గుడ్‌న్యూస్