అన్వేషించండి

Donald Trump on Vladimir Putin: పుతిన్ ఆ పదం మళ్లీ వాడితే బాగోదు- నా తడాఖా చూపించేవాడ్ని: ట్రంప్

Donald Trump on Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అధ్యక్షుడ్ని అయి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదన్నారు.

Donald Trump on Vladimir Putin: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తానే కనుక ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడైతే పుతిన్‌కు తడాఖా చూపించి ఉండేవాడినని ట్రంప్ అన్నారు. పియర్స్‌ మోర్గాన్‌ అన్‌సెన్సార్డ్‌ పేరిట జరిగిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

" క్రెమ్లిన్‌ నేత (పుతిన్‌ను ఉద్దేశించి).. పదే పదే అణు అనే పదం ఉపయోగిస్తున్నారు. నేనే గనుక అధ్యక్ష స్థానంలో ఉండి ఉంటే.. ఆ పదం వాడొద్దంటూ గట్టిగా హెచ్చరించేవాడిని. పుతిన్‌ ప్రతీరోజూ ఆ పదం వాడుతూనే ఉన్నారు. అంతా భయపడుతున్నారు. ఆ భయాన్ని చూసి ఇంకా పదే పదే ఆ పదాన్నే రిపీట్‌ చేస్తున్నారు. ఆ భయమే అతనికి ఆయుధంగా మారుతోంది.  కానీ, అమెరికా దగ్గర అంతకంటే ఎక్కువే ఆయుధ సంపత్తి ఉంది. మీ కంటే మేం శక్తివంతమైన వాళ్లం. అది తెలుసుకో అని పుతిన్‌తో గట్టిగా చెప్పేవాడిని. ఒకవేళ నేనే గనుక అధ్యక్షుడిని అయ్యి ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేదని గట్టిగా హెచ్చరించేవాడిని, నా తడఖా చూపించేవాడిని.                                                             "
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా మాజీ అధ్యక్షుడు

అంతకుముందు

ఉక్రెయిన్‌పై దండయాత్రకు పుతిన్ చేపడతోన్న చర్యలను జీనియస్‌గా ట్రంప్ ఇటీవల పేర్కొన్నారు. పుతిన్‌పై ప్రశంసలు కురిపించారు. అయితే అమెరికా అధ్యక్షుడిగా తాను ఉంటే పరిస్థితులు ఇలా ఉండేవి కావన్నారు.

తూర్పు ఉక్రెయిన్‌లోని రెండు వేర్పాటువాద ప్రాంతాలకు స్వతంత్రత కల్పిస్తూ పుతిన్ నిర్ణయం తీసుకోవడంపై ట్రంప్‌ ఓ ఇంటర్వ్యూలో ఇలా స్పందించారు.

పుతిన్ ఈ ప్రకటన చేసినప్పుడు నేను టీవీలో చూసి 'జీనియస్' చర్యగా పేర్కొన్నాను. ఉక్రెయిన్‌లోని అతిపెద్ద ప్రాంతాలకు స్వతంత్రత కల్పిస్తూ పుతిన్ నిర్ణయం తీసుకున్నారు. ఇది అద్భుతం. ఇది ఓ తెలివైన చర్య.  వ్లాదిమిర్ పుతిన్ గురించి నాకు బాగా తెలుసు. కానీ ట్రంప్ అధికారంలో ఉండి ఉంటే పుతిన్ ఇలా సాహసం చేసి ఉండేవారు కాదు. రష్యా- ఉక్రెయిన్ మధ్య ప్రస్తుత పరిస్థితులను బైడెన్ సరిగా హ్యాండిల్ చేయలేకపోతున్నారు.                                                                                         "
-  డొనాల్డ్ ట్రంప్, అమెరికా మాజీ అధ్యక్షుడు
 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget