News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

చందమామపై చిన్న పిల్లాడిలా ఆడుకుంటున్న ప్రజ్ఞాన్ రోవర్, వీడియో విడుదల చేసిన ఇస్రో

Pragyan Rover Video: చంద్రుడి ఉపరితలంపై ప్రజ్ఞాన్ రోవర్ తిరుగుతున్న వీడియోని ఇస్రో విడుదల చేసింది.

FOLLOW US: 
Share:

Pragyan Rover Video: 

వీడియో విడుదల 

చంద్రయాన్ 3 కి సంబంధించి రోజుకో ఆసక్తికర అప్‌డేట్‌ షేర్ చేస్తున్న ఇస్రో...ఇప్పుడు ఓ స్పెషల్ వీడియో విడుదల చేసింది. ప్రజ్ఞాన్ రోవర్‌ వీడియోని షేర్ చేసింది. చంద్రుడి ఉపరితలంపై రోవర్‌ అటూ ఇటూ కదులుతున్న వీడియోని ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో రోవర్ 360 డిగ్రీల కోణంలో తిరుగుతోంది. సేఫ్ రూట్‌ని చూసుకుంటూ ముందుకు కదులుతుండటాన్ని గమనించవచ్చు. ఇందులో రోవర్‌ డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఉంది. ఈ వీడియోపై ఇస్రో చాలా పొయెటిక్‌గా స్పందించింది. రోవర్‌ చంద్రుడిపై తిరుగుతుంటే చిన్న పిల్లాడు చందమామపై ఆడుకుంటున్నట్టుగా ఉందని ట్వీట్ చేసింది. 

"సేఫ్ రూట్‌ కోసం రోవర్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే 360 డిగ్రీల కోణంలో తిరుగుతోంది. ల్యాండర్ ఇమేజర్ కెమెరా ఈ వీడియోని రికార్డ్ చేసింది. ఈ వీడియో చూస్తుంటే ఓ చిన్న పిల్లాడు చందమామపై ఆడుకుంటుంటే తల్లి ఆ పిల్లాడిని చూస్తూ సంతోషిస్తున్నట్టుగా అనిపిస్తోంది"

- ఇస్రో 

Published at : 31 Aug 2023 02:14 PM (IST) Tags: ISRO Chandrayaan 3 Chandrayaan 3 Updates pragyan rover Pragyan Rover Video Pragyan Rover Rotation

ఇవి కూడా చూడండి

US Visa: రికార్డు స్థాయిలో స్టూడెంట్ వీసాలు- 3 నెలల్లో 90 వేల వీసాలు ఇచ్చిన అమెరికా

US Visa: రికార్డు స్థాయిలో స్టూడెంట్ వీసాలు- 3 నెలల్లో 90 వేల వీసాలు ఇచ్చిన అమెరికా

AIADMK Breaks With BJP: ఎన్డీఏ కూటమికి అన్నాడీఎంకే గుడ్ బై - అన్నాదురైపై బీజేపీ వివాదాస్పద వ్యాఖ్యలతో కీలక నిర్ణయం

AIADMK Breaks With BJP: ఎన్డీఏ కూటమికి అన్నాడీఎంకే గుడ్ బై - అన్నాదురైపై బీజేపీ వివాదాస్పద వ్యాఖ్యలతో కీలక నిర్ణయం

Kerala: కేరళలో ఆర్మీ జవానుపై దుండగుల దాడి, తీవ్రంగా కొట్టి వీపుపై 'PFI' ముద్ర

Kerala: కేరళలో ఆర్మీ జవానుపై దుండగుల దాడి, తీవ్రంగా కొట్టి వీపుపై 'PFI' ముద్ర

Khalistani Issue: ఖలిస్థానీ ఉగ్రవాది అర్ష్‌దీప్‌కు లష్కరే తోయిబాతో సంబంధాలు?

Khalistani Issue: ఖలిస్థానీ ఉగ్రవాది అర్ష్‌దీప్‌కు లష్కరే తోయిబాతో సంబంధాలు?

C-295 MW: భారత వాయుసేనలోకి సీ-295 ఎండబ్ల్యూ తొలి విమానం

C-295 MW: భారత వాయుసేనలోకి సీ-295 ఎండబ్ల్యూ తొలి విమానం

టాప్ స్టోరీస్

బీజేపీపార్టీ ప్ర‌తినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

బీజేపీపార్టీ ప్ర‌తినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!

God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!

Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!

Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!