అన్వేషించండి

ABP News-CVoters Opinion Poll: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా, లోక్‌సభ ఎన్నికల్లో NDA క్లీన్ స్వీప్!

Karnataka Lok Sabha Polls: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిచెందిన ఎన్డీఏ కూటమి లోక్ సభ ఎన్నికల్లో విజయదుందుబి మోగించనుందని ఏబీపీ సీ ఓటర్ నిర్వహించిన సర్వేలో తేలింది.

ABP News-CVoters Opinion Poll: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో పుంజుకుంది. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కానీ లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి  పుంజుకుని మెజార్టీ స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా.. బీజేపీ నేతృత్వంలోని NDA 23 చోట్ల విజయం సాధిస్తుందని, కాంగ్రెస్ కూటమి 5 చోట్ల గెలిచే అవకాశం ఉందని ఏబీపీ సీఓటర్ ఒపీనియన్ పోల్ (ABP News-CVoter Opinion Poll)లో వెల్లడైంది.

ఏబీపీ సీఓటర్ ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారం.. NDA కూటమికి 53 శాతం ఓట్లు పోల్ కానుండగా, కాంగ్రెస్‌ కూటమికి 42 శాతం ఓట్లు వచ్చే అవకాశముంది. బీజేపీ- జేడీఎస్ పార్టీలు కలిసి లోక్‌సభ ఎన్నికలకు వెళ్తున్నాయి. జేడీఎస్ చేతులు కలపడంతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి భారీ స్థానాలు దక్కనున్నాయి. అదే కాంగ్రెస్ కు ప్రతికూల ఫలితాలను ఇస్తుందని సర్వేలో వెల్లడైంది. మరో దక్షిణాది రాష్ట్రం తెలంగాణలోనూ 12 సీట్లు నెగ్గుతామని కేంద్ర మంత్రి అమిత్ షా ధీమాగా ఉన్నారు. 

2019లో కాంగ్రెస్, జేడీఎస్ కూటమి కేవలం 2 స్థానాలకు పరిమితమైంది. BJP నేతృత్వంలోని ఎన్డీఏ 26 స్థానాలు కైవసం చేసుకుంది. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యేలా ఉందని ఏబీపీ సీఓటర్ సర్వే చెబుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిర్వహించిన సర్వేలో కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని వెల్లడైంది. ఫలితాల్లోనూ ఇదే వచ్చింది.

[Disclaimer: Current survey findings and projections are based on CVoter Opinion Poll Computer Assisted Telephone Interview (CATI) conducted among 41,762 adults, all confirmed voters. The surveys were conducted from February 1 to March 10, 2024. The data is weighted to the known demographic profile of the States. Sometimes the table figures do not sum to 100 due to the effects of rounding. The final data has socio-economic profiles within +/- 1% of the demographic profile of the states. We believe this will give the closest possible trends. The sample spread is across all 543 electoral constituencies in the country. The margin of error is +/- 5% and the vote share projections have been done with 95% confidence interval.]

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget