అన్వేషించండి

Maoist Ganesh : ఒడిశా ఎన్‌కౌంటర్‌లో సెంట్రల్ కమిటీ సభ్యుడు గణేష్ మృతి- మావోయిస్టురహిత రాష్ట్రంగా ప్రకటించిన అమిత్‌షా

Maoist Ganesh : ఒడిశాలో మావోయిస్టు కమాండర్ ఉయికే గణేష్ ఎన్ కౌంటర్ 25 డిసెంబర్ 2025న జరిగింది. అతనిపై ఐదు కోట్ల రివార్డ్ ఉంది. మొత్తం నలుగురు మావోయిస్టులు చనిపోయారు.

Maoist Ganesh : ఒడిశా పోలీసులు, భద్రతా దళాలు క్రిస్మస్ రోజున ఒక పెద్ద ఆపరేషన్‌లో CPI (మావోయిస్ట్) సెంట్రల్ కమిటీ సభ్యుడు, ఒడిశాలో మావోయిస్ట్ కార్యకలాపాల ప్రధాన కమాండర్ ఉయికే గణేష్‌ను హతమార్చారు. 69 ఏళ్ల గణేష్ ఉయికేపై రూ. ఐదు కోట్లు రివార్డ్‌ ఉంది. ఈ ఎన్‌కౌంటర్‌లో మొత్తం నలుగురు మావోయిస్టులు మరణించారు, వీరిలో ఇద్దరు మహిళా క్యాడర్లు ఉన్నారు.

SOG, CRPF, BSF కలిసి ఎన్‌కౌంటర్ చేశాయి

ఒడిశా పోలీసుల నక్సల్ ఆపరేషన్స్ DIG అఖిలేశ్వర్ సింగ్ మాట్లాడుతూ, 'ఒడిశా స్పెషల్ ఫోర్స్ SOG, CRPF, BSF సంయుక్త బృందాలు ఆపరేషన్‌ను నిర్వహించాయి. ఒడిశాలోని కంధమాల్ జిల్లా, గంజాం జిల్లా సరిహద్దుల్లో ఉన్న రాంపా అడవుల్లో గణేష్ ఎన్‌కౌంటర్ జరిగింది.'

గత 40 సంవత్సరాలుగా గణేష్‌ మావోయిస్టు సంస్థలో చురుకుగా పనిచేస్తున్నాడు. దండకారణ్య ప్రాంతంలో స్థానిక స్థాయిలో మావోయిస్టు సంస్థను బలోపేతం చేయడంలో, భద్రతా బలగాలపై తీవ్రమైన దాడులకు ప్లాన్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. గణేష్ బీఎస్సీ డిగ్రీ చేసిన తర్వాత అడవి బాట పడ్డాడు. ప్రస్తుతం అతను ఒడిశా రాష్ట్ర బాధ్యతలు చూస్తున్న మావోయిస్టు కేంద్ర కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు. వివిధ రాష్ట్రాల్లో అతనిపై ఐదు కోట్ల రూపాయలకుపైగా రివార్డు ఉంది.

గణేష్‌ తెలంగాణలోని నల్గొండ జిల్లా పులిమెల గ్రామానికి చెందినవాడు. మావోయిస్టుల అగ్రశ్రేణి కేంద్ర కమిటీలో సభ్యుడైన గణేష్ ఉయికే మరణం మావోయిస్టు సంస్థకు ఒక పెద్ద దెబ్బ.

ఈ ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టురహిత రాష్ట్రంగా ఒడిశా

ఈ ఎన్‌కౌంటర్‌పై సోషల్ మీడియాలో స్పందించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఒడిశాలో మావోయిస్టులను ఏరివేశామని ప్రకటించారు. మార్చి 31 నాటికి మావోయిస్టుల చాప్టర్ క్లోజ్ అవుతుందని పునరుద్ఘాటించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Advertisement

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
Nicolas Maduro Guerra Warning:చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Embed widget