అన్వేషించండి

Viral Video: రోడ్డుపై చక్కర్లు కొడుతున్న పుర్రె ఆకారంలోని వెహికిల్, ఇదే రీమోడలింగ్‌రా బాబు - వీడియో

Viral News: ఓ వ్యక్తి ఆటోని పుర్రె ఆకారంలో రీడిజైన్ చేయించాడు. రోడ్‌పై ఈ వాహనంలో చక్కర్లు కొట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Skull Vehicle: బైక్‌లు, కార్‌లు రీమోడలింగ్ చేసుకోవడమంటే కొంత మందికి ఓ సరదా. సెకండ్ హ్యాండ్‌ వెహికిల్స్‌ని కొని వాటిని తమకు నచ్చినట్టుగా మోడలింగ్ చేయిస్తారు. కానీ అసలు ఎవరూ ఊహించని రీతిలో ఓ వ్యక్తి ఆటోని రీమోడలింగ్ చేశాడు. అది రోడ్డుపైకి వచ్చిన ప్రతిసారీ దారిన పోయే వాళ్లంతా నోరెళ్లబెట్టి చూస్తున్నారు. అంత విచిత్రంగా ఉందా డిజైన్. పుర్రె ఆకారంలో ఈ థ్రీవీలర్‌ని డిజైన్ చేయించాడు. అంతే కాదు. పుర్రె నోట్లో ఓ సిగరెట్ కూడా పెట్టించాడు. భారీ ఆకారంలో ఉన్న ఈ పుర్రెని చూసి చాలా మంది జడుసుకుంటున్నారు. ఇంకొందరు చాలా ఆసక్తిగా చూస్తున్నారు. పుర్రె చెవులనే డోర్‌లుగా చేశాడు. ఈ వింత వెహికిల్‌ రోడ్‌పై చక్కర్లు కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో హైలైట్ ఏంటంటే...ఈ థ్రీ వీలర్‌ రోడ్‌పైకి వచ్చీ రాగానే పక్కనే ఉన్న ఓ కుక్క గట్టిగా అరిచింది. ఆ ఆకారాన్ని చూసి ఇంకేదో అనుకుని వెంట పడింది. ఈ వీడియో చూసిన నెటిజన్‌లు రకరకాల కామెంట్స్‌ చేస్తున్నారు. ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ఓ నెటిజన్ "నా పెళ్లికి నేను ఈ వెహికిల్‌లోనే వెళ్తాను" అని కామెంట్ చేశాడు. మరో వ్యక్తి ఆటోవాలా కాదు స్కల్ వాలా అని కామెంట్ చేశాడు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nitin Umbaranikar (@nitinumbaranikar)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Reel Mad: తండ్రిని గన్నీ బ్యాగ్‌లో ప్యాక్ చేసి కొరియర్ ఆఫీస్‌కు తెచ్చారు - రీల్ కోసమే ! సోషల్ మీడియా పిచ్చి పీక్స్
తండ్రిని గన్నీ బ్యాగ్‌లో ప్యాక్ చేసి కొరియర్ ఆఫీస్‌కు తెచ్చారు - రీల్ కోసమే ! సోషల్ మీడియా పిచ్చి పీక్స్
Sanjay Bangar son now woman: అమ్మాయిగా మారిపోయిన సంజయ్ బంగర్ కుమారుడు - బిడ్డకు కూడా జన్మనిచ్చేలా ప్రణాళిక
అమ్మాయిగా మారిపోయిన సంజయ్ బంగర్ కుమారుడు - బిడ్డకు కూడా జన్మనిచ్చేలా ప్రణాళిక
Iran War Updates: ఇరాన్‌కు భారత్ వైద్య సాయం - పెద్ద ఎత్తున మెడిసిన్స్ విరాళం
ఇరాన్‌కు భారత్ వైద్య సాయం - పెద్ద ఎత్తున మెడిసిన్స్ విరాళం
Best Mileage CNG cars: ట్రాఫిక్‌లోనూ అధిక మైలేజ్ ఇచ్చే సీఎన్జీ కార్లు ఇవే.. వాటి ధర, మైలేజీ చూసి తీసుకోండి
ట్రాఫిక్‌లోనూ అధిక మైలేజ్ ఇచ్చే సీఎన్జీ కార్లు ఇవే.. వాటి ధర, మైలేజీ చూసి తీసుకోండి

వీడియోలు

India Bullet Train : హైదరాబాద్‌ కేంద్రంగా.. మూడు బుల్లెట్ ట్రైన్ మార్గాలు
Gautam Gambhir about KKR IPL 2026 | గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు | ABP Desam
Ambati Rayudu Reveals Dhoni’s Secret | సీఎస్‌కే డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్స్ | ABP Desam
Greatest T20 Player by AB de Villiers | బుమ్రానే ఆల్‌టైమ్ నంబర్ 1 | ABP Desam
Sanju Samson leaving RR IPL2026 | సీఎస్కే లోకి సంజు శాంసన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Rohith : పొలిటికల్ ఎంట్రీపై హీరో నారా రోహిత్ ఫస్ట్ రియాక్షన్ - ఏం చెప్పారంటే?
పొలిటికల్ ఎంట్రీపై హీరో నారా రోహిత్ ఫస్ట్ రియాక్షన్ - ఏం చెప్పారంటే?
Weather in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం! ఉరుములు పిడుగులతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ!
తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం! ఉరుములు పిడుగులతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ!
Spider man Brand New Day Trailer : సరికొత్తగా స్పైడర్ మ్యాన్ వచ్చేస్తున్నాడు - ట్రైలర్ రిలీజ్... వరల్డ్ వైడ్‌గా వచ్చేది ఎప్పుడంటే?
సరికొత్తగా స్పైడర్ మ్యాన్ వచ్చేస్తున్నాడు - ట్రైలర్ రిలీజ్... వరల్డ్ వైడ్‌గా వచ్చేది ఎప్పుడంటే?
Singer Mangli : వల్గర్ సాంగ్ కాంట్రవర్సీ - సారీ చెప్పిన మంగ్లీ
వల్గర్ సాంగ్ కాంట్రవర్సీ - సారీ చెప్పిన మంగ్లీ
Iran War Updates: ఇరాన్‌కు భారత్ వైద్య సాయం - పెద్ద ఎత్తున మెడిసిన్స్ విరాళం
ఇరాన్‌కు భారత్ వైద్య సాయం - పెద్ద ఎత్తున మెడిసిన్స్ విరాళం
Food Astrology: మీ రాశి ప్రకారం మీకు ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా? చెక్ చేసుకోండి మీరే అవునంటారు!
మీ రాశి ప్రకారం మీకు ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా? చెక్ చేసుకోండి మీరే అవునంటారు!
Ugadi 2026: ఉగాది రోజున ఈ 5 పనులు చేస్తే ఏడాది పొడవునా సంతోషమే! తప్పక తెలుసుకుని ఆచరించండి!
ఉగాది రోజున ఈ 5 పనులు చేస్తే ఏడాది పొడవునా సంతోషమే! తప్పక తెలుసుకుని ఆచరించండి!
Sara Ali Khan Kedarnath : కేదార్‌నాథ్ టెంపుల్ ఎంట్రీ - హీరోయిన్ సారా అలీ ఖాన్ అఫిడవిట్ ఇవ్వాల్సిందే!
కేదార్‌నాథ్ టెంపుల్ ఎంట్రీ - హీరోయిన్ సారా అలీ ఖాన్ అఫిడవిట్ ఇవ్వాల్సిందే!
Embed widget