అన్వేషించండి

Kanpur Bank employee: నేను ఠాకూర్‌ను.. బ్యాంకులో రెచ్చిపోయిన ఉద్యోగిని - సోషల్ మీడియా కడిగేసింది!

Bank employee: కాన్పూర్‌లోని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఉద్యోగి ఆస్థా సింగ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఘటనపై ఆమె వివరణ ఇచ్చారు. కులవివాదం కాదని పర్సనల్ ఫైట్ అని చెబుతున్నారు.

HDFC Bank employee Viral video: యూపీలోని కాన్పూర్ లో  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో  ఓ  వ్యక్తితో ఉద్యోగిని వ్యవహరించిన విధానం వైరల్ అవుతోంది. వైరల్ అయిన ఆ వీడియోలో ఆస్థా సింగ్ అత్యంత ఆవేశంగా ప్రవర్తిస్తూ, తన కులం , హోదా గురించి చేసిన వ్యాఖ్యలే వివాదానికి కేంద్రబిందువు అయ్యాయి.  

వీడియోలో ఆమె తన కులాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. నేను ఠాకూర్  వంశానికి చెందినదాన్ని.. మా రక్తం వేరు అనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. తన సామాజిక వర్గం పట్ల గర్వాన్ని ప్రదర్శిస్తూనే, ఎదుటివారిని తక్కువ చేసేలా ఆమె బాడీ లాంగ్వేజ్ ఉంది. నన్నే అంటావా.. నా స్థాయి ఏంటో నీకు తెలుసా  అంటూ ఎదుటి వ్యక్తిని హెచ్చరించడం ఆ వీడియోలో కనిపిస్తుంది. ఆమె బ్యాంక్ యూనిఫామ్‌లోనే ఉండి, ఆఫీస్ ప్రాంగణంలోనే గట్టిగా అరుస్తూ కనిపించారు. ఒక ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తూ, అంతటి ఆగ్రహావేశాలతో మాట్లాడటంతో వీడియో వైరల్ అయింది.  తనతో గొడవకు దిగిన  సహోద్యోగి భర్తకు  వార్నింగ్ ఇస్తూ.. తనకున్న పలుకుబడి లేదా తన కుల బలం గురించి పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తూ, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.  


ఈ వీడియో వైరల్ కావడంతో ఆమె వివరణ ఇచ్చారు.  బ్యాంకులో ఒక సహోద్యోగి భర్త  తనతో అసభ్యంగా ప్రవర్తించారు. ఆ దురుసు ప్రవర్తనను ఎదురించే క్రమంలోనే తాను ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చిందని ఆమె చెబుతున్నారు. వీడియోలో తన కులం ప్రస్తావన రావడంపైనా వివరణ ఇచ్చారు.  నన్ను అడిగారు కాబట్టే నా కులం పేరు చెప్పాను. నేను ఠాకూ వంశానికి చెందిన వ్యక్తినని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. నా సహోద్యోగి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవారు. ఇందులో ఎలాంటి కుల వివక్ష లేదు అని ఆమె  చెబుతున్నారు.   

 వ్యక్తిగత వివాదానికి కుల రంగు పులిమి సోషల్ మీడియాలో వైరల్ చేశారని ఆస్థా  అంటున్నారు.  కేవలం సగం వీడియోను మాత్రమే చూపిస్తూ తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా ప్రచారం చేస్తున్నారని  ఆరోపిస్తున్నారు.  ఈ తప్పుడు ప్రచారం వల్ల తన ప్రతిష్టకు భంగం కలిగిందని, దీనికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు. బ్యాంక్ లావాదేవీలకు లేదా కస్టమర్ల సేవలకు ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని ఆస్థా సింగ్ స్పష్టం చేశారు. పని ప్రదేశంలో మహిళా ఉద్యోగులపై జరిగే వేధింపులకు వ్యతిరేకంగా తాను గళం ఎత్తానని, దాన్ని వక్రీకరించి చూపడం సరికాదని ఆమె  చెబుతున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News:చిత్తూరులో గంజాయి మత్తులో తండ్రిని చంపిన కుమారుడు- అడ్డు వచ్చిన మేనత్తకు గాయాలు!
చిత్తూరులో గంజాయి మత్తులో తండ్రిని చంపిన కుమారుడు- అడ్డు వచ్చిన మేనత్తకు గాయాలు!
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
IND vs BAN Tour: బంగ్లాదేశ్ టూర్ కి గవర్నమెంట్ పర్మిషన్ కోసం బిసిసిఐ వెయిటింగ్.. రెండు బోర్డుల మధ్య కుదిరిన రాజీ, సిరీస్ నిర్వహణపై ట్విస్ట్!
బంగ్లాదేశ్ టూర్ కి గవర్నమెంట్ పర్మిషన్ కోసం బిసిసిఐ వెయిటింగ్.. రెండు బోర్డుల మధ్య కుదిరిన రాజీ, సిరీస్ నిర్వహణపై ట్విస్ట్!
ABP Desam Top 10, 14 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 14 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Vishwanath And Sons Twitter Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
Agadha Twitter Review - అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
IND vs SL Spin Attack: లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
YS Jagan Kurnool Tour: కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
Pawan Kalyan: ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
Embed widget