అన్వేషించండి

Congress Black Paper: పదేళ్ల మోదీ పాలనపై కాంగ్రెస్ బ్లాక్ పేపర్, విడుదల చేసిన ఖర్గే

Congress Black Paper: మోదీ సర్కార్ పదేళ్ల పాలనపై కాంగ్రెస్ బ్లాక్ పేపర్ విడుదల చేసింది.

Congress Black Paper: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పదేళ్ల మోదీ సర్కార్ పాలనపై Black Paper విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం White Paper కి కౌంటర్‌గా దీన్ని రూపొందించారు. ఈ బ్లాక్‌ పేపర్‌లో కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలన్నీ ప్రస్తావించినట్టు ఖర్గే వెల్లడించారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతుల సమస్యలతో పాటు ఆర్థిక వ్యవస్థలోని లోపాలనూ ఎత్తి చూపినట్టు స్పష్టం చేశారు. దస్ సాల్ అన్యాయ్ కాల్ పేరిట ఈ బ్లాక్‌ పేపర్ విడుదల చేశారు. 

ఈ సందర్భంగా ఖర్గే బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయిందని విమర్శించారు. చాలా రాష్ట్రాల్లో బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుప్ప కూల్చిందని మండి పడ్డారు.

"మోదీ హయాంలో దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయింది. గత పదేళ్లలో వేరే పార్టీలకు చెందిన 411 మంది ఎమ్మెల్యేలను తమ వైపు లాక్కున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలను కుప్ప కూల్చారు. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారు"

- మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు

దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు కేంద్రం ఏం చర్యలు తీసుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు మల్లికార్జున్ ఖర్గే. రాష్ట్రపతి హోదాలో ఓ గిరిజన మహిళను కూర్చోబెట్టామని గొప్పలు చెప్పుకుంటున్న మోదీ...ద్రవ్యోల్బణం గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. నరేంద్ర మోదీ మత కల్లోలాలు సృష్టించారంటూ ఆరోపించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిందేంటి..? అని ప్రశ్నించారు. విద్వేషపూరిత ప్రసంగాలతో ప్రజల్ని రెచ్చగొట్టారని మండి పడ్డారు.

"మీరు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిందేంటి..? దేశాన్ని ముక్కలు చేయాలంటూ విద్వేషపూరిత ప్రసంగాలిచ్చారు. మీ ప్రసంగాలతో అల్లర్లు సృష్టించలేదా"

- మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు

టాప్ హెడ్ లైన్స్

CWG Ajaya Babu: తండ్రి బాటలోనే కొడుకు.. ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్ రికార్డ్ బ్రేక్ చేస్తూ అజయ్ బాబు సిల్వర్ కైవసం
తండ్రి బాటలోనే కొడుకు.. ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్ రికార్డ్ బ్రేక్ చేస్తూ అజయ్ బాబు సిల్వర్ కైవసం
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Breaking News: ఆగి ఉన్న వ్యాన్‌ను ఢీకొన్న లారీ.. ముగ్గురు మృతి- విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఆగి ఉన్న వ్యాన్‌ను ఢీకొన్న లారీ.. ముగ్గురు మృతి- విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
"63 కోర్ట్ ధిక్కార కేసులు భూ మాఫియావే!" - హైకోర్టు తీర్పుపై HYDRA క‌మిష‌న‌ర్ రంగనాథ్ వివరణ
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Embed widget