అన్వేషించండి

Buddha Venkanna: నాని గెలిస్తే బుద్ధా భవన్ ఇచ్చేస్తా, ఓడితే కేశినేని భవన్ ఇచ్చేస్తావా - బుద్ధా వెంకన్న ఛాలెంజ్

Buddha Venkanna Comments: జగన్ పెట్టిన ఆడుదాం ఆంధ్రలో ఇది కూడా ఒక ఆటగా ఆడదాం అని బుద్ధా వెంకన్న అన్నారు. చంద్రబాబును మోసగాడు అన్న కేశినేని నాని పని అయిపోయిందని అన్నారు.

Buddha Venkanna on Kesineni Nani: విజయవాడ ఎంపీ కేశినేని వచ్చే ఎన్నికల్లో గెలిస్తే తన భవనం బుద్ధా భవన్ తనకు ఇచ్చేస్తానని టీడీపీ నేత బుద్ధా వెంకన్న చెప్పారు. అదే ఓడిపోతే తన కేశినేని భవన్ ను తనకు ఇచ్చేయాలని సవాలు విసిరారు. జగన్ పెట్టిన ఆడుదాం ఆంధ్రలో ఇది కూడా ఒక ఆటగా ఆడదాం అని బుద్ధా వెంకన్న అన్నారు. చంద్రబాబును మోసగాడు అన్న కేశినేని నాని పని అయిపోయిందని అన్నారు. నువ్వేంటి.. నీ స్థాయి ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుద్ధా వెంకన్న తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. టీడీపీ జెండా పక్కన పడేస్తే నీకూ నాకూ విలువ లేదని తేల్చి చెప్పారు. చిరంజీవి రాజకీయ జన్మ ఇస్తే ప్రజారాజ్యం పార్టీలో చేరి ఆ పార్టీని నాశనం చేశారని బుద్ధా వెంకన్న ఆరోపించారు. తర్వాత చంద్రబాబు ఆదుకుంటే.. టీడీపీని కూడా మోసం చేశారని అన్నారు. నిన్నటిదాకా జగన్ ఓడిపోతారని, టీడీపీ గెలుస్తుందని చెప్పిన  కేశినేని వ్యక్తికి.. ఇప్పుడు జగన్ దేవుడుగా మారిపోయారని విమర్శించారు. 

" నీకు రెండుసార్లు టికెట్ ఇచ్చినందుకు చంద్రబాబు మోసగాడా? నువ్వు ఒక్కరోజైనా కొడాలి నాని, వల్లభనేని వంశీ మీద నువ్వు ఎప్పుడైనా మాట్లాడావా? అలాంటి నువ్వు నీ అనుచరులతో కలిసి జగన్ వద్దకు కలుస్తావా? అలాంటి నువ్వు నిజాయతీ పరుడివా? విజయవాడకి నువ్వు కాపలాదారుడివా? నువ్వొక వైసీపీ కోవర్డువి. నీ స్నేహం అంతా విజయసాయి రెడ్డితోనే. ఒక్కోచోట ఒక్కో వైసీపీ నేతతో కేశినేని కలుస్తుంటారని అన్నారు. "
-

టాప్ హెడ్ లైన్స్

FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
ABP Desam Top 10, 20 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 20 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
CM Chandrababu: సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
AP Municipal Amendment Bill: మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Embed widget