అన్వేషించండి

Viral News : సిబిల్ స్కోరు లేదని పెళ్లి క్యాన్సిల్ చేశారు - మగవాళ్లేంటి ఇంత చులకన అయిపోయారు?

credit rating: సిబిల్ స్కోర్ తక్కువ ఉంటే లోన్లు ఇవ్వరని అందరికీ తెలుసు. ఇప్పుడు పిల్లని కూడా ఇవ్వరట. పీటల మీద పెళ్లి క్యాన్సిల్ చేసేశారు.

Bride family rejects wedding over groom poor credit rating: కులాలు, మతాలతో సంబంధం లేకుండా ఇప్పుడు ముఫ్పై ఏళ్లు దాటినా చాలా మంది మగవాళ్లకు పెళ్లి చేసుకోవడానికి పిల్ల దొరకడం లేదు. బ్రహ్మచారులుగా ఉండేవారు పెరుగుతున్నారు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనిని వెదుక్కుని మరీ పెళ్లి మండపంలో  పెళ్లిళ్లను కూడా క్యాన్సిల్ చేసి మగవాళ్లకు మనోవేదన కలిగిస్తున్నారు. అన్నీ ఉన్నా..సిబిల్ స్కోర్ సరిగ్గా లేదని పెళ్లి క్యాన్సిల్ చేసేసిన ఘటన మహారాష్ట్రలో జరిగింది.                  

మహారాష్ట్రలోని ముర్తిజాపూర్లో రెండు కుటుంబాలు పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాయి. అబ్బాయి అందగాడు. చదువుకున్నాడు. మంచి ఉద్యోగం చేస్తున్నాడు. దాంతో అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఓకే చెప్పారు. అందరూ అన్ని మాట్లాడుకున్నారు. అయితే కుర్రాడు పెళ్లి కుదిరిందని భారీగా ఆడంబరాలకు ఖర్చు పెట్టాడు. ఖరీదైన , బ్రాండెడ్ వస్తువులు కొని హడావుడి చేశాడు. పెళ్లి కుమార్తెకు కూడా గిఫ్టులు ఇచ్చాడు. దాంతో  అమ్మాయి మేనమామ కు డౌట్ వచ్చింది. ఇతనికి దుబారా ఎక్కువ అని..ఆర్థిక భద్రత ఉండదని అనుకున్నాడు. ఒక వేళ తన ఆదాయానికి సరిపోను ఖర్చు పెడితే పర్వాలేదనుకుని అతని సిబిల్ స్కోర్ చెక్ చేయాలనుకున్నాడు. ఎలా తెలుసుకున్నాడో కానీ.. పాన్ కార్డు నెంబర్ తెలుసుకుని సిబిల్ స్కోర్ తెలుసుకున్నాడు. 

పెళ్లి కొడుకు సిబిల్ స్కోర్ ఆరు వందల కన్నా  తక్కువ ఉంది. దీంతో ఆ మేనమామ.. తమ మేనకోడల్ని ఈ యువకుడు సరిగ్గా చూసుకోలేడని.. ఆర్థిక క్రమశిక్షణ లేదని తేల్చి.. పెళ్లి క్యాన్సిల్ చేయాలని పట్టుబట్టాడు.  అందరూ చర్చించుకుని సిబిల్ స్కోర్ లేకపోతే బ్యాంకులు కూడా లోన్లు ఇవ్వవు.. తాము పిల్లను ఎందుకు ఇవ్వాలని తీర్మానించుకుని పెళ్లి క్యాన్సిల్ చేసేశారు. దీంతో ఆ యువకుడి కుటుంబానికి షాక్ తగిలినట్లయింది. అయితే కారణం అది కాదని.. వారికి ఇంకా మంచి ఆఫర్ వచ్చి ఉంటుందని అందుకే ఆ కారణం చెబుతున్నారని వారు మండిపడుతున్నారు. 

Also Read: అది అడవిలో జంటలుగా గడిపాల్సిన బిగ్ బాస్ షో - అక్కడో ఘోరం జరిగిపోయింది - ఇప్పుడిదే వైరల్ వీడియో

కారణం ఏదైనా .. ఆ పెళ్లి కొడుకును వద్దనుకున్నా.. అతను  చేయగలిగిదేమీలేదు. అయితే సిబిల్ స్కోరును బ్యాంకులు చాలా పక్కాగా చూస్తాయి. అతని ఆర్థిక క్రమశిక్షణ ఎంతో అది చూపిస్తుంది. డబ్బులకు  గౌరవం ఇచ్చి.. పక్కాగా ఉంటే..అతనికి మంచి సిబిల్ స్కోర్ ఉంటుంది. ఆర్థికపరమైన సమస్యలు ఏమీ ఉండవని భావిస్తారు. అచ్చం బ్యాంకుల్లాగే ఆ అమ్మాయి తండ్రి కూడా ఆలోచించడంతో ఆ కుర్రాడి పెళ్లి రద్దయింది. ఎందుకయినా మంచిది.. పెళ్లి కాని అబ్బాయిలందరూ.. తమ సిబిల్ స్కోరును కనీసం ఏడు వందలకుపైగా ఉంచుకోండి. లేకపోతే బ్యాంకు లోన్లే కాదు.. పిల్లను కూడా ఇచ్చేవారు ఉండరు.  

Also Read: సునామీ వచ్చినప్పుడు కాపాడారు - 20 ఏళ్లు కంటికి రెప్పలా కాపాడి పెళ్లి చేశారు - మనసున్న మారాజు ఈ ఐఏఎస్ ఆఫీసర్ !

టాప్ హెడ్ లైన్స్

Breaking News:చిత్తూరులో గంజాయి మత్తులో తండ్రిని చంపిన కుమారుడు- అడ్డు వచ్చిన మేనత్తకు గాయాలు!
చిత్తూరులో గంజాయి మత్తులో తండ్రిని చంపిన కుమారుడు- అడ్డు వచ్చిన మేనత్తకు గాయాలు!
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
IND vs BAN Tour: బంగ్లాదేశ్ టూర్ కి గవర్నమెంట్ పర్మిషన్ కోసం బిసిసిఐ వెయిటింగ్.. రెండు బోర్డుల మధ్య కుదిరిన రాజీ, సిరీస్ నిర్వహణపై ట్విస్ట్!
బంగ్లాదేశ్ టూర్ కి గవర్నమెంట్ పర్మిషన్ కోసం బిసిసిఐ వెయిటింగ్.. రెండు బోర్డుల మధ్య కుదిరిన రాజీ, సిరీస్ నిర్వహణపై ట్విస్ట్!
ABP Desam Top 10, 14 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 14 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Vishwanath And Sons Twitter Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
Agadha Twitter Review - అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
IND vs SL Spin Attack: లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
YS Jagan Kurnool Tour: కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
Pawan Kalyan: ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
Embed widget