By: ABP Desam | Updated at : 24 Jul 2022 08:37 PM (IST)
Edited By: Murali Krishna
(Image Source: PTI)
Bihar News: బిహార్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బాణసంచా వ్యాపారి ఇంట్లో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 10 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు.
#Bihar:#Firecracker #factory in #Chapra #exploded,#Building #collapsed, so #far #six #people #died. #BiharNews #biharpolice pic.twitter.com/MR8MxSE6bA
— Shiv Kumar Maurya (@ShivKum60592848) July 24, 2022
ఇదీ జరిగింది
సరన్ జిల్లా ఖొడియాబాగ్ గ్రామంలో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. షబీర్ హుస్సేన్ అనే బాణసంచా వ్యాపారి ఇంట్లో ఈ పేలుడు జరిగింది. గంట సేపు వరకూ పేలుళ్లు జరిగినట్లు సమాచారం. మూడంతస్తుల భవంతిలో ఒక పోర్షన్‌లో అక్రమంగా బాణసంచా తయారీ జరుగుతోందని స్థానికులు తెలిపారు.
భారీ పేలుడు జరగడంతో మంటలు పెద్దఎత్తున చెలరేగి భవనం చాలా భాగం కుప్పకూలిందని పోలీసు తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న వారికి వెలికి తీసేందుకు చర్యలు చేపడుతున్నారు.
పేలుడు ధాటికి
పేలుడు ధాటికి అక్కడి ప్రాంతంలో ప్రకంపనలు వచ్చాయి. భవంతి నామరూపాలు లేకుండా మారిపోయింది. శిథిలాలు కొన్ని మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి. పై కప్పులు ఎగిరిపోయాయి. గోడలు కూలిపోయాయి. మృతుల శరీర బాగాలు 50 మీటర్ల దూరంలో కనిపించాయి. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్నవాళ్లు భయభ్రాంతులకు గురయ్యారు. ఏం జరిగిందోనని ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. దాదాపు గంటపాటు పేలుడు జరిగినట్లు సాక్షులు తెలిపారు.
Also Read: Kashi Vishwanath Temple: కాశీ విశ్వనాథుని సన్నిధిలో భక్తులు, సిబ్బంది మధ్య కొట్లాట- వీడియో వైరల్!
Also Read: Viral News: బార్‌లో రెచ్చిపోయిన మహిళలు- చావగొట్టి, చెవులు మూశేశారు!
Komatireddy Venkatreddy : మునుగోడు ఉపఎన్నిక సెమీ ఫైనల్, అలా చేస్తే రాజీనామా చేస్తా- కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Monkeypox: అటు కొవిడ్ ఇటు మంకీపాక్స్, సతమతమవుతున్న దేశ రాజధాని
Revenge Lover : ప్రియుడు మోసగాడని ఫుల్ పేజీ యాడ్ ఇచ్చిన లవర్ - తర్వాతే అసలు ట్విస్టులు
Visakha News : సివిల్స్ కోచింగ్ కు వచ్చి ప్రేమ పేరుతో జల్సాలు, అప్పులు చేసి ఆత్మహత్య!
Independence Day 2022: ఎర్రకోట వద్ద పదివేల మంది పోలీసులు, 5 కిలోమీటర్ల వరకూ నో ఫ్లైయింగ్ జోన్
Karthikeya 2 Movie Review - కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?
Telangana TDP Votes : టీడీపీ మద్దతుంటే తెలంగాణలో విజయం ఖాయమా ? రాజకీయ పార్టీలేం ఆలోచిస్తున్నాయి ?
Balakrishna Watched Bimbisara : 'బింబిసార' చూసిన నందమూరి బాలకృష్ణ - బాబాయ్ అండ్ ఫ్యామిలీ కోసం అబ్బాయ్ స్పెషల్ షో
TDP On Madhav : మాధవ్ వీడియోను అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్లో టెస్ట్ చేయించిన టీడీపీ - రిజల్ట్ ఏమిటంటే ?